Asianet News TeluguAsianet News Telugu
83 results for "

Russell

"
IPL 2022 KKR All-rounder Andre Russell buy Costly Mercedes-Benz, SuryaKumar Yadav ReactsIPL 2022 KKR All-rounder Andre Russell buy Costly Mercedes-Benz, SuryaKumar Yadav Reacts

మెర్సిడెస్ బెంజ్ కొన్న కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్... ఖరీదెంతో తెలుసా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ తరుపున రూ.12 కోట్లు పారితోషికం అందుకున్న ఆండ్రే రస్సెల్... రూ.2 కోట్ల 71 లక్షలకు మెర్సిడెస్ బెంచ్ కొన్న రస్సెల్...

Cricket Jun 13, 2022, 11:41 AM IST

IPL2022 KKR vs SRH: Andre Russell innings helped Kolkata Knight Riders to decent score, Umran Malik picksIPL2022 KKR vs SRH: Andre Russell innings helped Kolkata Knight Riders to decent score, Umran Malik picks

IPL2022 KKR vs SRH: చితక్కొట్టిన ఆండ్రే రస్సెల్... మరోసారి మూడు వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్...

49  పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన ఆండ్రే రస్సెల్... 3 వికెట్లు తీసిన ఉమ్రాన్ మాలిక్... సన్‌రైజర్స్ హైదరాబాద్ ముందు 178 పరుగుల టార్గెట్...

Cricket May 14, 2022, 9:32 PM IST

IPL2022 KKR vs LSG: Kolkata Knight riders lost in must win match against Lucknow Super giantsIPL2022 KKR vs LSG: Kolkata Knight riders lost in must win match against Lucknow Super giants

IPL2022 KKR vs LSG: కేకేఆర్‌కి కూడా ఇక కష్టమే... ప్లేఆఫ్స్‌కి చేరిన లక్నో సూపర్ జెయింట్స్...

177 పరుగుల లక్ష్యఛేదనలో పరుగులకే పరిమితమైన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... ఆండ్రే రస్సెల్ మెరుపులు వృథా... ప్లేఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం...

 

Cricket May 7, 2022, 10:54 PM IST

IPL 2022 LSG vs KKR: Kolkata Knight Riders won the toss and elected field firstIPL 2022 LSG vs KKR: Kolkata Knight Riders won the toss and elected field first

IPL 2022 LSG vs KKR: టాస్ గెలిచిన కేకేఆర్... ఓడితే ఇంటికే! లక్నో గెలిస్తే నేరుగా ప్లేఆఫ్స్‌కి...

ఐపీఎల్ 2022: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్... 8వ స్థానంలో ఉన్న కేకేఆర్‌కి కీలకంగా మారిన విజయం... 

Cricket May 7, 2022, 7:05 PM IST

IPL 2022: KKR all-rounder Andre Russell wife Jassym Lora hot Instagram picsIPL 2022: KKR all-rounder Andre Russell wife Jassym Lora hot Instagram pics

ఆండ్రూ రస్సెల్ ఆటే కాదు, ఆయన భార్య కూడా టూ హాట్ గురూ... బికినీలో లోరా భారీ అందాలు చూస్తే...

ఐపీఎల్ 2022 సీజన్‌ను ఘనంగా ఆరంభించిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్, ఆ తర్వాత వరుస ఐదు మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. అయితే ఆడినంతలో కేకేఆర్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్ ఈసారి ఆకట్టుకుంటున్నాడు...

Cricket Apr 29, 2022, 7:18 PM IST

IPL2022 KKR vs GT: Kolkata Knight Riders losses another thriller against Gujarat TitansIPL2022 KKR vs GT: Kolkata Knight Riders losses another thriller against Gujarat Titans

IPL2022 KKR vs GT: గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ... రస్సెల్ పోరాడినా కేకేఆర్‌కి మరో పరాజయం...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్... 48 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేసిన ఆండ్రే రస్సెల్... 

Cricket Apr 23, 2022, 7:33 PM IST

IPL2022 KKR vs GT:  Hardik Pandya half century, Andre Russell picks 4 wickets in last overIPL2022 KKR vs GT:  Hardik Pandya half century, Andre Russell picks 4 wickets in last over

IPL2022 KKR vs GT: హార్ధిక్ పాండ్యా హాఫ్ సెంచరీ, రస్సెల్ టర్నింగ్ స్పెల్... కేకేఆర్ ముందు..

ఐపీఎల్ 2022 సీజన్‌లో మూడో హాఫ్ సెంచరీ నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా... ఆఖరి ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన ఆండ్రే రస్సెల్... 

Cricket Apr 23, 2022, 5:24 PM IST

IPL 2022: Mohammad kaif reveals when Ravichandran Ashwin bowled 3 hours in nets for lengthIPL 2022: Mohammad kaif reveals when Ravichandran Ashwin bowled 3 hours in nets for length

ఆ ఒక్క కారణంగా అశ్విన్ ఆగకుండా 3 గంటల పాటు బౌలింగ్ చేశాడు... మహ్మద్ కైఫ్ కామెంట్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్‌గా నిలిచింది. 218 పరుగులు భారీ లక్ష్యఛేదనలో కేకేఆర్, 210 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. యజ్వేంద్ర చాహాల్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...

Cricket Apr 19, 2022, 6:52 PM IST

IPL2022 KKR vs SRH:  Andre Russell Innings helped Kolkata Knight Riders to score hugeIPL2022 KKR vs SRH:  Andre Russell Innings helped Kolkata Knight Riders to score huge

IPL2022 KKR vs SRH: రాణా హాఫ్ సెంచరీ, రస్సెల్ మెరుపులు... సన్‌రైజర్స్ ముందు..

ఐపీఎల్ 2022: ఆఖర్లో మెరుపులు మెరిపించిన ఆండ్రే రస్సెల్... 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 49 పరుగుల చేసిన రస్సెల్... మూడు వికెట్లు తీసిన నటరాజన్... 

Cricket Apr 15, 2022, 9:29 PM IST

TAT A IPL 2022: RCB's Wanindu Hasaranga Takes  4 Wickets  as KKR all out for 128 TAT A IPL 2022: RCB's Wanindu Hasaranga Takes  4 Wickets  as KKR all out for 128

IPL 2022: హసరంగ జోరుగా విసరంగ.. కోల్కతా కుప్ప కూలంగ.. ఆర్సీబీ ఎదుట స్వల్ప లక్ష్యం

TATA IPL 2022 RCB vs KKR: సీజన్ తొలి మ్యాచులో చెన్నైని తన బౌలింగ్ తో కూల్చి ఆపై బ్యాటింగ్ లో అదరగొట్టిన కోల్కతా నైట్ రైడర్స్.. తాజాగా బెంగళూరుతో జరుగుతున్న మ్యాచులో  బ్యాటింగ్ లోఅమాంతం కుప్పకూలింది.  ఆర్సీబీ బౌలర్ల ధాటికి  తేలిపోయింది. 

Cricket Mar 30, 2022, 9:26 PM IST

IPL 2022: Most runs at each batting position in IPL, No Virat Kohli in the listIPL 2022: Most runs at each batting position in IPL, No Virat Kohli in the list

ఐపీఎల్‌లో 6 వేల పరుగులు చేసినా, ఆ లిస్టులో కనిపించని విరాట్ కోహ్లీ... ధావన్, రైనా, రోహిత్, ధోనీలతో...

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాటర్‌గా, ఫాఫ్ డుప్లిసిస్ కెప్టెన్సీలో ఆడబోతున్నాడు ఆర్‌సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీ. ఐపీఎల్‌లో 6 వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా ఉన్న విరాట్ కోహ్లీ, ఒకే బ్యాటింగ్ పొజిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో మాత్రం చోటు దక్కించుకోలేపోయాడు...

Cricket Mar 25, 2022, 1:26 PM IST

IPL 2022: No Shreyas Iyer in IPL 2022 Season, KKR fans upset with BCCIIPL 2022: No Shreyas Iyer in IPL 2022 Season, KKR fans upset with BCCI

శ్రేయాస్ అయ్యర్‌కి ఆ విషయంలో అన్యాయం... అధికారికంగా ప్రకటించినా పట్టించుకోని బీసీసీఐ...

ఐపీఎల్... ఎందరో క్రికెటర్ల జీవితాలను మార్చేసిన క్రికెట్ లీగ్. ఐపీఎల్ కారణంగానే జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్ వంటి ఎందరో క్రికెటర్లు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వగలిగారు...

Cricket Mar 4, 2022, 12:26 PM IST

IPL 2022: Team India former Bowling Coach Bharat Arun joins in Kolkata Knight Riders supporting staffIPL 2022: Team India former Bowling Coach Bharat Arun joins in Kolkata Knight Riders supporting staff

టీమిండియా నుంచి ఐపీఎల్‌లోకి... కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా భరత్ అరుణ్...

ఐపీఎల్ నుంచి టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వడం కామన్, అదే భారత జట్టు నుంచి ఐపీఎల్‌లోకి వెళితే... అదే వెరైటీ! ప్లేయర్ల విషయంలో ఇది చాలా కష్టం కానీ కోచ్‌ల విషయంలో కాదు... 

Cricket Jan 15, 2022, 1:28 PM IST

IPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan PathanIPL Retention: Venkatesh Iyer going to be Hot pick, if he enters into Auction, Says Irfan Pathan

అతను వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే... కేకేఆర్ యంగ్ ఆల్‌రౌండర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలతో కృంగిపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కథను మార్చి, సెకండాఫ్‌లో విజయాలవైపు నడిపించిన రైడర్ వెంకటేశ్ అయ్యర్. లీగ్ మధ్యలో ఆరంగ్రేటం చేసినా, అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇచ్చిన అయ్యర్ వేలంలోకి వస్తే రికార్డు బ్రేక్ కావాల్సిందేనని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

Cricket Nov 30, 2021, 3:52 PM IST

IPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre RussellIPL Retentions: Shubman Gill, Eoin Morgan not going to retained in KKR, Sunil Narine, Andre Russell

శుబ్‌మన్ గిల్ వద్దు, మోర్గాన్‌ని మోయలేము... ఐపీఎల్ 2022లో కేకేఆర్‌ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీమ్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. సారథిగా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు మోర్గాన్. సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

Cricket Nov 30, 2021, 1:29 PM IST