Asianet News TeluguAsianet News Telugu
25 results for "

వలపు వల

"
Man honeytrap a friend with his wife, robbing lakhs in nalgonda - bsbMan honeytrap a friend with his wife, robbing lakhs in nalgonda - bsb

బెట్టింగులకు అలవాటు పడి.. భార్యతోనే స్నేహితుడికి హనీట్రాప్.. లక్షలు దోచుకుని.. చివరికి...

భార్యతోనే స్నేహితుడికి వలపు వల వేశాడో భర్త. చివరికి స్నేహితుడికి అసలు విషయం తెలియడంతో అరెస్టై జైల్లో పడ్డాడు. 

Telangana Aug 3, 2023, 12:12 PM IST

middle aged man honey trapping and extorting for Rs.16.5 lakhs in gujarat, 6 arrestedmiddle aged man honey trapping and extorting for Rs.16.5 lakhs in gujarat, 6 arrested

వలపు వల.. వీడియో కాల్ మాట్లాడి, గదికి తీసుకువెళ్లి.. రూ.16.5లక్షలకు కుచ్చుటోపీ.. చివరికి..

ఓ మధ్యవయస్కుడికి సోషల్ మీడియాలో వలపు వల విసిరిన ఓ మహిళ అతని నుంచి రూ.16.5లక్షలు దోచుకుంది. ఆ తరువాత విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. 

 

NATIONAL Jan 13, 2023, 8:55 AM IST

 lady gang blackmail nude calls  lady gang blackmail nude calls

ఆ కాల్స్‌తో జాగ్రత్త : ‘‘సార్’’ అంటూ వలపు వల.. ఆ ట్రాప్‌లో పడ్డారో, ఇక అంతే సంగతులు

కైపెక్కించే మాయ మాటలతో మాయలేడీలు విసురుతోన్న వలపు వలలో చిక్కి కొందరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. న్యూడ్ కాల్స్‌‌ని తెలివిగా రికార్డ్ చేసే కిలాడీలు వాటిని అడ్డం పెట్టుకుని భారీగా డబ్బు గుంజుతున్నారు.

Telangana Aug 13, 2022, 9:14 PM IST

blackmailing girls by recording nude video in adilabadblackmailing girls by recording nude video in adilabad

ఆదిలాబాద్ యువతకు వలపు వల.. న్యూడ్ కాల్స్ ‌చేసి, ఆపై డబ్బు కోసం బ్లాక్ మెయిల్

ఆదిలాబాద్ జిల్లాలో న్యూడ్ వీడియో కాల్స్ పేరుతో యువతకు గాలం వేస్తున్నారు . న్యూడ్ వీడియో కాల్ చేయడం ఆ తర్వాత డబ్బుల కోసం బ్లాక్ మెయిల్‌కు దిగుతున్నారు. మంగేష్ అనే న్యాయవాదికి ఓ యువతి డీపీతో వున్న నెంబర్ నుంచి న్యూడ్ కాల్ వచ్చింది. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు 

Telangana Aug 11, 2022, 5:23 PM IST

school principal caught in sextortion racket goes to cops in Mumbai school principal caught in sextortion racket goes to cops in Mumbai

ఆన్ లైన్ సెక్స్ రాకెట్ ముఠా వలలో.. ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్...

ముంబైకి చెందిన ఓ అంతర్జాతీయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సోషల్ మీడియాలో దోపిడీ ముఠాకు అడ్డంగా దొరికిపోయాడు. స్నేహం పేరుతో ఓ మహిళ విసిరిన వలపు వలలో చిక్కుకుని విలవిలలాడుతున్నాడు. 

NATIONAL Apr 20, 2022, 10:22 AM IST

hyderabad police exposes sextortion racket over nude whatsapp callhyderabad police exposes sextortion racket over nude whatsapp call

నగ్న వల.. న్యూడ్ గా మాట్లాడతారు.. నిలువుదోపిడి చేస్తారు.. ఘరానా ముఠా అరెస్ట్...

వలపు వల విసురుతారు.. న్యూడ్ గా మాట్లాడుతూ.. స్మూత్ గా ముగ్గులోకి దించుతారు. కాస్త టెంప్ట్ అయ్యారా? అంతే సంగతులు.. నిలువు దోపిడీ చేస్తారు. ఇలా ఎంతోమందిని బ్లాక్ మెయిల్ చేసిన ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆ వీడియోల్లో మాట్లాడిన అమ్మాయి ఎవరంటే...

Telangana Feb 14, 2022, 9:03 AM IST

dhee judge purna goes bold her hot cleavage show photos getting viraldhee judge purna goes bold her hot cleavage show photos getting viral

Purna: పరువాల బరువును ఆపలేకున్న చిన్న గౌను.. హాట్ క్లీవేజ్ షోతో నాటీ పోజులిచ్చిన ఢీ పూర్ణ

తెలుగు ప్రేక్షకులకు పూర్ణ పరిచయం అక్కర్లేని పేరు. పాప్యులర్ డాన్స్ రియాలిటీ షో Dhee జడ్జిగా  ఆమె పిచ్చ క్రేజ్ సంపాదించారు. మరో జడ్జి Priyamaniతో కలిసి పూర్ణ చేసే అల్లరి మాములుగా ఉండదు. 

 

Entertainment Nov 1, 2021, 3:32 PM IST

Woman cheated a young farmer rs.1.20 crore in amberpetWoman cheated a young farmer rs.1.20 crore in amberpet

వలపు వల విసిరి.. బావతో కలిసి యువతి రూ.1.20కోట్లకు టోకరా.. !

కుత్బుల్లాపూర్ లో నివాసముండే తన బావ సాయిరాం ద్వారా ఏపీ లోని గుంటూరుకు చెందిన యువ రైతు సుబ్బారెడ్డి (35)తో పరిచయం ఏర్పడింది. తాను నిర్వహించే వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక డబ్బులు ఇస్తా అంటూ అతనిని నమ్మించింది. అలాగే తన WhatsApp డీపీ నెంబర్ గా అందమైన అమ్మాయి ఫోటో పెట్టుకుని honey trap చేసింది. అలా సుబ్బారెడ్డి తో చాటింగ్ చేసేది.  

Telangana Oct 7, 2021, 7:26 AM IST

heroin nabha natesh rises heat with hot photo shoot look at her sizzling posesheroin nabha natesh rises heat with hot photo shoot look at her sizzling poses

గ్లామర్ షోలో బోర్డర్స్ క్రాస్ చేస్తున్న హాట్ బ్యూటీ నభా... అవకాశాల కోసమేనా ఈ ఆరాటం!

కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు. అవకాశాలు తగ్గడంతో నభా ఇలా వలపు వల విసురుతున్నారు. 
 

Entertainment Sep 4, 2021, 5:27 PM IST

woman cheated man in the name of love, committed suicide in mahabubabadwoman cheated man in the name of love, committed suicide in mahabubabad

ప్రేమిస్తున్నానంటూ.. 3పేర్లు, 3ఫోన్ నంబర్లుతో వలపు వల.. ఆత్మహత్య చేసుకునేదాక వదలలేదు...!!

మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్ కుమార్ (23) మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురం చెందిన స్రవంతి అనే యువతి ఫోన్ లో పరిచయం అయింది. ఇద్దరు రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు. 

Telangana Aug 20, 2021, 8:50 AM IST

builder looted around rs.80000 by social media friend woman's accomplicesbuilder looted around rs.80000 by social media friend woman's accomplices

సోషల్ మీడియాలో వలపు వల.. బిల్డర్ నుంచి రూ. 80వేల లూటీ

సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళ, ఆమె ముగ్గురు సహచరులు 30ఏళ్ల బిల్డర్‌కు రూ. 80వేల కుచ్చుటోపీ పెట్టారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

NATIONAL Aug 15, 2021, 6:49 PM IST

honey trap gang arrested in visakhapatnamhoney trap gang arrested in visakhapatnam

న్యూడ్‌గా కనిపిస్తా.. ‘‘ కాల్ మీ ఎనీ టైం ’’ అంటూ వలపు వల, రూ. 24 లక్షలు టోకరా

న్యూడ్‌‌గా కనిపిస్తానని మాయ మాటలు చెప్పి బాధితుడి దగ్గర రూ. 24 లక్షలు దోచుకున్న సైబర్ కేటుగాళ్ల ముఠా గుట్టును విశాఖ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్ నుండి ఈ ముఠా పలువురిని మోసం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది    

Andhra Pradesh Aug 11, 2021, 9:53 PM IST

woman blackmailing village officer for his property in nizambadwoman blackmailing village officer for his property in nizambad

గ్రామ ప్రజాప్రతినిధికి వలపు వల.. బ్లాక్ మెయిలింగ్.. ట్విస్ట్ ఇచ్చిన మహిళ...

ఇంట్లో చేరిన కొద్ది రోజులకే సదరు ప్రజా ప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది.  నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని.. లేదంటే తనను లైంగికంగా వేధించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. 

Telangana Aug 5, 2021, 4:12 PM IST

complaints against woman at Vijayawada police station lnscomplaints against woman at Vijayawada police station lns

వలపు వలతో మోసం : మాయలేడీపై బెజవాడ పోలీసులకు ఫిర్యాదు


అమాయకులను ప్రేమించి పెళ్లి చేసుకొంటానని నమ్మించి  డబ్బులు కొట్టేస్తున్నట్టుగా పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఓ యువకుడి నుండి రూ. 80 లక్షలు కొట్టేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. 
 

Andhra Pradesh Jun 6, 2021, 3:12 PM IST

Police Arrest the Youth Who Cheated youth in TelanganaPolice Arrest the Youth Who Cheated youth in Telangana

కిలాడీ లేడీ.. అబ్బాయిలకు వలపు వల, అసభ్యంగా వీడియో కాల్స్..

హైదరాబాద్ కి చెందిన కొంపల్లికి చెందిన బొమ్మెల వెంకటేష్ అనే యువకుడి తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. అతనితో అసభ్యరీతిలో వీడియో ఛాటింగ్ చేసింది. 

Telangana May 2, 2021, 8:09 AM IST