Asianet News TeluguAsianet News Telugu
533 results for "

T20 Worldcup

"
T20 Worldcup 2021: Yuzi Chahal Reveals his bond with Rohit Sharma, apart from Virat kohliT20 Worldcup 2021: Yuzi Chahal Reveals his bond with Rohit Sharma, apart from Virat kohli

విరాట్ కోహ్లీ కంటే అతనే నాకు బాగా క్లోజ్... టీమిండియా కొత్త కెప్టెన్‌పై యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీతో టీమిండియాలో ఓ శకానికి తెరపడినట్టైంది. టీ20 కెప్టెన్‌గా విరాట్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ పదవిలో ఉన్న రవిశాస్త్రి తన కాంట్రాక్ట్ పూర్తి చేసుకోవడంతో న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి 

Cricket Nov 15, 2021, 4:29 PM IST

T20 worldcup 2021: MS Dhoni hands behind Australia maiden T20 Worldcup title, Josh HazlewoodT20 worldcup 2021: MS Dhoni hands behind Australia maiden T20 Worldcup title, Josh Hazlewood

ఆఖరికి ఆస్ట్రేలియా విజయంలో కూడా ధోనీ హస్తం... మాహీ మానియా మామూలుగా ఉండదు మరి...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. తొలిసారి ఫైనల్‌కి అర్హత సాధించిన న్యూజిలాండ్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టైటిల్ సొంతం చేసుకుంది.  

Cricket Nov 15, 2021, 3:46 PM IST

T20 Worldcup 2021: Pakistan Cricketer Salman Butt shocking comments on Virat Kohli, Ravi ShastriT20 Worldcup 2021: Pakistan Cricketer Salman Butt shocking comments on Virat Kohli, Ravi Shastri

అది కూడా చేయలేనప్పుడు ఆ పొజిషన్‌లో ఉండి ఏం లాభం... విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలపై పాక్ మాజీ క్రికెటర్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు పరాజయం, టీమిండియాలో లుకలుకలు తెచ్చేలానే కనిపిస్తోంది. టీ20 కెప్టెన్‌గా తప్పుకున్న విరాట్ కోహ్లీ, వన్డేల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరుగుతుండడంతో పాటు రవిశాస్త్రి  

Cricket Nov 15, 2021, 2:57 PM IST

T20 Worldcup 2021: Kane Williamson getting support from Indian fans after T20WC Final loss but why not for Virat KohliT20 Worldcup 2021: Kane Williamson getting support from Indian fans after T20WC Final loss but why not for Virat Kohli

కేన్ విలియంసన్ ఓడితే సానుభూతి, విరాట్ కోహ్లీ ఓడితే... అతను గొప్ప కెప్టెన్ అయినప్పుడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో తొలిసారి ఫైనల్ చేరిన న్యూజిలాండ్ జట్టు, టైటిల్‌కి అడుగుదూరంలో నిలిచిపోయింది. మ్యాచ్ విజయాన్ని టాస్ డిసైడ్ చేస్తున్న టోర్నీలో... కేన్ విలియంసన్‌కి మరోసారి అదృష్టం కలిసిరాలేదు...  

Cricket Nov 15, 2021, 1:48 PM IST

T20 Worldcup 2021: David Warner wife Candice Warner strong reply to SunRisers Hyderabad afterT20 Worldcup 2021: David Warner wife Candice Warner strong reply to SunRisers Hyderabad after

సన్‌రైజర్స్‌కి అదిరిపోయే పంచ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్ భార్య... నీకు వయసైపోయిందంటారా...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు సంగతి. ఐపీఎల్ 2021 సీజన్‌లో అనేక అవమానాలను అనుభవించిన డేవిడ్ వార్నర్, వార్మప్ మ్యాచుల్లో కూడా స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో వార్నర్ పనైపోయిందనుకున్నారంతా.. 

Cricket Nov 15, 2021, 1:11 PM IST

T20 Worldcup 2021: Australia Won the their first t20 World cup, Team India behind aussies SuccessT20 Worldcup 2021: Australia Won the their first t20 World cup, Team India behind aussies Success

ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ విజయం వెనక టీమిండియా... గతంలో రెండుసార్లు అలాగే...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుని, మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. అయితే ఆసీస్ విజయం వెనకాల కూడా టీమిండియా హస్తం ఉందట...

Cricket Nov 15, 2021, 12:28 PM IST

T20 worldcup 2021 final: player of final Mitchell Marsh reveals Secret of his successT20 worldcup 2021 final: player of final Mitchell Marsh reveals Secret of his success

T20 Worldcup:ఆసిస్ విజయం.. ఆనందం వ్యక్తం చేసిన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మిచెల్ మార్ష్

దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆస్ట్రేలియా  T20 ప్రపంచ కప్ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. కాగా.. మిచెల్ మార్ష్ , డేవిడ్ వార్నర్ వరుసగా 77, 53 పరుగులు చేశారు.
 

Cricket Nov 15, 2021, 12:23 PM IST

T20 Worldcup 2021: Babar Azam, David Warner failed to break Virat Kohli Record, Josh Hazlewood createsT20 Worldcup 2021: Babar Azam, David Warner failed to break Virat Kohli Record, Josh Hazlewood creates

బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్ బాదినా విరాట్ కోహ్లీ రికార్డు సేఫ్... ఇర్ఫాన్ పఠాన్, హజల్‌వుడ్ సేమ్ టు సేమ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అదిరిపోయే ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయాడు. ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే టోర్నీకి ముందు ఫామ్‌లో లేకపోయినా, వరల్డ్‌కప్ మొదలయ్యాక  

Cricket Nov 14, 2021, 11:38 PM IST

T20 Worldcup 2021  Winner Australia, Aussies beats New Zealand in T20WC Final matchT20 Worldcup 2021  Winner Australia, Aussies beats New Zealand in T20WC Final match

T20 Worldcup 2021 విజేత ఆస్ట్రేలియా... ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోయిన కివీస్ బౌలర్లు...

టీ20 వరల్డ్‌కప్ 2021 ఫైనల్ మ్యాచ్‌లోనూ టాస్ గెలిచిన జట్టునే విజయం వరించింది. కేన్ మామ సునామీ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్ పెట్టినా, దాన్ని కాపాడుకోవడంతో న్యూజిలాండ్ బౌలింగ్ యూనిట్ విఫలమైంది. 

Cricket Nov 14, 2021, 10:54 PM IST

T20 Worldcup 2021 final Australia vs New Zealand: Kane Williamson Half century, NZ scored decent totalT20 Worldcup 2021 final Australia vs New Zealand: Kane Williamson Half century, NZ scored decent total

T20 Worldcup 2021 final: కేన్ విలియంసన్ మాస్ ఇన్నింగ్స్... ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ముందు...

కేన్ విలియంసన్, గ్లెన్ ఫిలిప్ కలిసి మూడో వికెట్‌కి 37 బంతుల్లో 68 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. 21 పరుగుల వద్ద మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో కేన్ విలియంసన్ ఇచ్చిన క్యాచ్‌ను న్యూజిలాండ్ ఫీల్డర్ జోష్ హజల్‌వుడ్ జారవిడిచాడు. 

Cricket Nov 14, 2021, 9:12 PM IST

T20 Worldcup 2021: Hasan ali's wife Samiya clarifies she never received threats from Pakistan Cricket fansT20 Worldcup 2021: Hasan ali's wife Samiya clarifies she never received threats from Pakistan Cricket fans

అవన్నీ వుట్టి వార్తలే, మమ్మల్ని ఎవరు బెదిరించలేదు... హసన్ ఆలీ భార్య సమియా కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగిన పాకిస్తాన్, గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకుని, అందర్నీ అబ్బురపరిచింది. అయితే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతుల్లో ఓడింది పాకిస్తాన్...

Cricket Nov 14, 2021, 8:24 PM IST

T20 Worldcup 2021: Governments has to decide on India vs Pakistan Series, Says BCCI President Sourav GangulyT20 Worldcup 2021: Governments has to decide on India vs Pakistan Series, Says BCCI President Sourav Ganguly

ఆ ఇద్దరూ ఓకే అంటేనే ఇండియా, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్... తనదేం లేదంటున్న సౌరవ్ గంగూలీ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో సూపర్ హిట్ మ్యాచ్ ఏదైనా ఉందంటే భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి రికార్డు స్థాయిలో టీఆర్పీ, వ్యూయర్‌షిప్ వచ్చింది. 

Cricket Nov 14, 2021, 7:49 PM IST

T20 Worldcup 2021: We always look for a Scapegoat after defeat, Says Misbah-ul-haqT20 Worldcup 2021: We always look for a Scapegoat after defeat, Says Misbah-ul-haq

ఓడిన ప్రతీసారి ఓ బలిపశువుని వెతికేవాళ్లం... పాకిస్తాన్ మాజీ కోచ్ మిస్బావుల్ హక్ కామెంట్స్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్ ప్రదర్శన సంచలనమే. ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగిన పాకిస్తాన్, గ్రూప్ స్టేజ్‌లో ఐదుకి ఐదు విజయాలు అందుకున్న ఏకైక జట్టుగా నిలిచి, సెమీస్‌కి అర్హత సాధించింది... 

Cricket Nov 14, 2021, 6:40 PM IST

T20 Worldcup 2021: New Zealand fans worried about this Sentiment, group stage against Team IndiaT20 Worldcup 2021: New Zealand fans worried about this Sentiment, group stage against Team India

టీమిండియాతో ఆడితే అంతే... కివీస్‌ను భయపెడుతున్న సెంటిమెంట్, భారత జట్టుతో తలబడిన ఏ టీమ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తలబడబోతున్నాయి. రెండు సమవుజ్జీల మధ్య సమరంగా జరుగుతున్న ఈ ఫైనల్‌లో విజేత ఎవరో చెప్పడం చాలా కష్టం. అయితే ఓ సెంటిమెంట్ మాత్రం న్యూజిలాండ్ ఫ్యాన్స్‌ని తెగ కలవరపెడుతోంది...

Cricket Nov 14, 2021, 6:06 PM IST

T20 Worldcup 2021: Kane Williamson only captain to lead a team in three different format finals with three different teamsT20 Worldcup 2021: Kane Williamson only captain to lead a team in three different format finals with three different teams

మూడు ఫార్మాట్స్, మూడు ఫైనల్స్, అన్నింట్లోనూ అతనే... కేన్ మామ కాస్త నీ సక్సెస్ సీక్రెట్ ఏంటో చెప్పు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఏ మాత్రం అంచనాలు లేకుండా బరిలో దిగింది న్యూజిలాండ్. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఇండియా... ఆఖరికి పాకిస్తాన్ అయినా టైటిల్ గెలవచ్చు కానీ న్యూజిలాండ్ సెమీస్ చేరితేనే గొప్ప అనుకున్నారంతా. అయితే లీగ్ మొదలయ్యాక సీన్ మారిపోయింది...

Cricket Nov 14, 2021, 5:13 PM IST