Asianet News TeluguAsianet News Telugu
2493 results for "

అమరావతి

"
Minister Perni Nani counter to RGV tweet on Movie ticket pricesMinister Perni Nani counter to RGV tweet on Movie ticket prices

డిమాండ్ అండ్ సప్లయా? లేక బ్లాక్ మార్కెటా?..ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని కౌంటర్..

‘వంద రూపాయల టికెట్ ను.. వెయ్యి, రెండు వేలకు అమ్ముకోవచ్చని ఏ చట్టం చెప్పిందని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు. డిమాండ్ అండ్ సప్లయ్ అంటారా? లేక బ్లాక్ మార్కెట్ అంటారా?’ అంటూ ట్విట్టర్ వేదికగా మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. 

Andhra Pradesh Jan 5, 2022, 11:51 AM IST

government conduct opinion poll on amaravati municipal corporation formationgovernment conduct opinion poll on amaravati municipal corporation formation

అమరావతిపై జగన్ సర్కార్ ఫోకస్... మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుదిశగా మరో ముందడుగు

అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటుకు సిద్దమైన జగన్ సర్కార్ ఆ దిశగా వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలోనే రాజధాని గ్రామాల్లో గ్రామసభల ఏర్పాటుద్వారా ప్రజాభిప్రాయ సేకరణకు సిద్దమైంది. 

Andhra Pradesh Jan 5, 2022, 10:35 AM IST

TdP Chief Chandrababu comments on AP CM YS JaganTdP Chief Chandrababu comments on AP CM YS Jagan

విధ్వంసకుడిగా మారిన జగన్: చంద్రబాబు ఫైర్

అమరావతిపై జగన్ మాట మార్చారన్నారు.  అమరావతి కోసం వేల కోట్లతో నిర్మించిన భవనాలు నిరూపయోగంగా ఉన్నాయన్నారు. ప్రజల పన్నులతో ఈ భవనాలను నిర్మించి నిరూపయోగంగా మార్చారని చంద్రబాబు మండిపడ్డారు. 

Andhra Pradesh Jan 4, 2022, 1:55 PM IST

Nara Lokesh Condemns NTR Statue DestructionNara Lokesh Condemns NTR Statue Destruction

విగ్రహాల ధ్వంసంతో వైసీపీ పతనాన్ని కొని తెచ్చుకుంటోంది.. నారా లోకేష్...

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు.. దేవతామూర్తులు, మహానీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారమైపోయాయని నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోందన్నారు.

Andhra Pradesh Jan 3, 2022, 2:11 PM IST

somu veerraju key Comments On Amaravatisomu veerraju key Comments On Amaravati

అమరావతిపై కీలక వ్యాఖ్యలు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు..

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు (somu veerraju) అమరావతిపై (Amaravati) కీలక వ్యాఖ్యలు చేశారు.  అమరావతిని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదాకు సమానంగా రాష్ట్రానికి నిధులు తెస్తామని అన్నారు. 

Andhra Pradesh Jan 3, 2022, 1:56 PM IST

ap deputy cm dharmana krishnadas described cm jagan as a lionap deputy cm dharmana krishnadas described cm jagan as a lion

CM JAGAN సింహం.. ఆయ‌నను ఎదుర్కోవడం సాధ్యం కాదు .. AP Deputy CM ధర్మాన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల‌పై ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం ఏపీలో నెల‌కొన్న పరిస్థితుల‌పై త‌న‌దైన శైలిలో స్పందించారు.   సీఎం జ‌గ‌న్ ను సింహంతో పోల్చాడు. ఆ సింహాన్ని ఎదుర్కోవడం కోసం ఎన్ని జంతువులు కలిసినా సింహాన్ని ఏమీ చేయలేవని అన్నారు. మరో రెండేళ్లలో జ‌ర‌గ‌బోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయన్న సంకేతాలు వస్తున్నాయని తెలిపారు. ఎన్ని పార్టీలు కలిసినా సీఎం జగన్ కు ఏమీకాదని, రాబోయే ఎన్నికల కోసం .. ప్ర‌తిప‌క్ష‌ పార్టీలన్నీ ఇప్పటి నుండే.. ఏకమవుతున్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ధర్మాన కృష్ణదాస్. 
 

Andhra Pradesh Jan 2, 2022, 1:10 AM IST

ap bjp chief somu verraju sensational comments in vijayawadaap bjp chief somu verraju sensational comments in vijayawada

అధికారమిస్తే.. మూడేళ్లలో అమరావతి నిర్మాణం, బీజేపీ ఆఫీస్ ఇక్కడే: సోము వీర్రాజు

సర్పంచ్‌లకు నిధులు ఇస్తుంటే మీరు తీసుకుంటారా అంటూ ఏపీ ప్రభుత్వంపై బీజేపీ (bjp) రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు (somu verraju) మండిపడ్డారు. అమరావతిలోనే రాజధాని వుండాలని.. బీజేపీ ఆఫీసును కూడా ఇక్కడే నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. మాకు అధికారం ఇస్తే మూడేళ్లలోనే రాజధానిని నిర్మిస్తామని సోము వీర్రాజు హామీ ఇచ్చారు. 

Andhra Pradesh Dec 28, 2021, 5:01 PM IST

Film Exhibitors and Distributors Meeting With Minister Perni NaniFilm Exhibitors and Distributors Meeting With Minister Perni Nani
Video Icon

మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ...

మంత్రి పేర్ని నానితో సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు భేటీ...
 

Entertainment Dec 28, 2021, 1:44 PM IST

AP High court Postponed Capital related case hearing to 28 januaryAP High court Postponed Capital related case hearing to 28 january

రాజధాని కేసుల విచారణను జనవరి 28కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు..

ఏపీ రాజధాని కేసుల విచారణను హైకోర్టు (AP High Court) వాయిదా వేసింది. విచారణను జనవరి 28వ తేదీకి వాయిదా వేస్తున్నట్టుగా హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ఆ రోజు ఈ కేసులపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపింది. 

Andhra Pradesh Dec 27, 2021, 12:31 PM IST

minister anil kumar yadav satires on hero naniminister anil kumar yadav satires on hero nani
Video Icon

నాకు ఏ నానీ తెలీదు... కొడాలి నాని కాకుండా..: మంత్రి అనిల్ యాదవ్

నాకు ఏ నానీ తెలీదు... కొడాలి నాని కాకుండా..: మంత్రి అనిల్ యాదవ్ 
 

Andhra Pradesh Dec 24, 2021, 4:13 PM IST

ycp leader hulchal at amaravati police stationycp leader hulchal at amaravati police station
Video Icon

అమరావతి పోలీస్ స్టేషన్లో వైసిపి నేత వీరంగం చూడండి...

అమరావతి పోలీస్ స్టేషన్లో వైసిపి నేత వీరంగం చూడండి...
 

Andhra Pradesh Dec 24, 2021, 2:57 PM IST

G.O. 35 Effect Owners of 55 theaters in AP voluntarily locked upG.O. 35 Effect Owners of 55 theaters in AP voluntarily locked up

టికెట్ల ధరల ఎఫెక్ట్.. 55 థియేటర్లు మూత, తాళాలు వేసుకున్న యజమానులు

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం నుంచి సినిమా థియేటర్లలో అధికారుల తనిఖీలు మొదలయ్యాయి. ఈ క్రమంలో రాజమహేంద్రవరం గ్రామీణంలోని నామవరం, ధవళేశ్వరం.. కాకినాడ గ్రామీణంలోని వాకలపూడి, జగ్గంపేట, రావులపాలెం, గోకవరం, అమలాపురం, రాయవరం, మలికిపురం, సీతానగరం, రాజోలు, కోరుకొండ, ఉప్పాడ, ముమ్మిడివరం, గొల్లప్రోలు తదితర చోట్ల సినిమా హాళ్లను యజమానులు మూసేస్తున్నారు. 

Andhra Pradesh Dec 24, 2021, 7:12 AM IST

AP High Court adjourned GO 35 till January 4 the hearing of the petition challenging the cancellation on cinema ticket ratesAP High Court adjourned GO 35 till January 4 the hearing of the petition challenging the cancellation on cinema ticket rates

సినిమా టికెట్ రేట్లపై.. జీఓ 35ను రద్దు సవాల్ పిటీషన్ విచారణ జనవరి 4కు వాయిదా..

ఏపి హై కోర్ట్ లో నేడు పలు కీలక కేసులు విచారణకు వచ్చాయి. అందులో ఒకటైన సినిమా టికెట్ల ధరల నియంత్రణ జీఓ 35 రద్దు ను సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ విచారణ జరిగింది. ఈ విచారణను హైకోర్టు జనవరి 4కి వాయిదా వేసింది.  ఇప్పటికే జీఓ అమలుపై ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ అదేశాలను ఏపీ ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో సవాల్ చేసింది. 

Andhra Pradesh Dec 23, 2021, 12:55 PM IST

ap minister kodali nani sensational comments on ap three capitalsap minister kodali nani sensational comments on ap three capitals

రాజధాని వికేంద్రీకరణ తథ్యం.. అమరావతి కూడా వుంటుంది: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

మూడు రాజధానులు (ap three capitals), అమరావతిపై (amaravathi) మంత్రి కొడాలి నాని (kodali nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. సెక్రటరియేట్ విశాఖలో, హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చెయ్యక తప్పదని, అలాగే అమరావతి కూడా ఉంటుందని నాని అన్నారు. మూడు ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని మంత్రి స్పష్టం చేశారు. 

Andhra Pradesh Dec 21, 2021, 5:49 PM IST

CM Jagan birthday celebrations at camp officeCM Jagan birthday celebrations at camp office
Video Icon

YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
 

Andhra Pradesh Dec 21, 2021, 1:34 PM IST