అమరావతి పోలీస్ స్టేషన్లో వైసిపి నేత వీరంగం చూడండి...
గుంటూరు: అమరావతి పోలీస్ స్టేషన్లో అధికార వైసిపి నేత ఒకరు వీరంగం సృష్టించాడు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు పట్టుకున్నారు. దీంతో మద్యం మత్తులో అర్ధరాత్రి స్టేషన్ కు వచ్చిన సదరు నేత పోలీసులను బూతులు తిడుతూ రెచ్చిపోయాడు. తన ట్రాక్టర్ విడిచిపెట్టకుంటే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానంటూ రెండుగంటల పాటు హల్చల్ చేసాడు. అడ్డుకున్న పోలీసులపైకి వచ్చి దుర్భాషలాడారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.