YS Jagan Birthday: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు
అమరావతి: పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసారు. మంత్రులు, అధికారుల సమక్షంలో ఈ కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. అంతకుముందు వేదపండితులు జగన్ ను శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేకంగా పూజించిన లడ్డూ ప్రసాదాన్ని సీఎంకు అందించారు.