Asianet News TeluguAsianet News Telugu
918 results for "

Etela Rajender

"
Huzurabad bypoll Result 2021:Gellu Srinivas yadav leads Over Bjp Candidate Etela Rajender in Eighth RoundHuzurabad bypoll Result 2021:Gellu Srinivas yadav leads Over Bjp Candidate Etela Rajender in Eighth Round

Huzurabad bypoll Result 2021: గెల్లు స్వగ్రామంలో ఈటలదే పైచేయి, ఎనిమిదో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం

ఏడో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కి 4044 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కి 3792 ఓట్లు, ఏడో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిపై 252 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.ఎనిమిది రౌండ్లను కలుపుకొని 3270 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.

Telangana Nov 2, 2021, 1:30 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Seventh RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Seventh Round

Huzurabad bypoll Result 2021: ఏడో రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటలదే హవా

 ఏడు రౌండ్లను కలుపుకొని 3432 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.ఆరో రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4656 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కు 3639 ఓట్లు దక్కాయి.

Telangana Nov 2, 2021, 1:07 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Sixth RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Sixth Round

Huzurabad bypoll Result 2021:ఆరో రౌండ్‌లోనూ వెనుకబడిన గెల్లు శ్రీనివాస్ యాదవ్

ఆరో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి రాజేందర్ తన సమీప టీఆర్ఎస్ అభ్యర్ధిపై 1017 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. ఆరు రౌండ్లను కలుపుకొని 3186 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.ఐదో రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4358 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కు 4014 ఓట్లు దక్కాయి.

Telangana Nov 2, 2021, 12:47 PM IST

Bandi Sanjay RRR Statement Comes True Etela Rajender Leads In Huzurabad BypollBandi Sanjay RRR Statement Comes True Etela Rajender Leads In Huzurabad Bypoll

నేడే RRR విడుదల..? బండి సంజయ్ చెప్పింది చెప్పినట్టుగానే..! దుబ్బాక తర్వాత మళ్లీ..

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ.. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరపున డబుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్) లు ఉన్నారని.. త్వరలో మరో ఆర్ (రాజేందర్) అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని చెప్పారు. 

Telangana Nov 2, 2021, 12:28 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Fifth RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Fifth Round

Huzurabad bypoll Result 2021:ఐదో రౌండ్‌లో గెల్లుపై ఈటలదే పైచేయి

ఐదు రౌండ్లను కలుపుకొంటే టీఆర్ఎస్ అభ్యర్ధి Gellu Srinivasపై 2169 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. నాలుగో రౌండ్‌లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ కు 3882 కాంగ్రెస్ అభ్యర్ధి వెకట్ కు 234 ఓట్లు లభించాయి.

Telangana Nov 2, 2021, 12:02 PM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Third RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Third Round

Huzurabad bypoll Result 2021:వరుసగా నాలుగు రౌండ్లలో ఈటలదే ఆధిక్యం

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నాలుగో రౌండ్ లో కూడా బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆధిక్యంలో నిలిచారు. వరుసగా నాలుగు రౌండ్లలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ ఆధిక్యంలో నిలిచారు.

Telangana Nov 2, 2021, 11:28 AM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Third RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads Over TRS Candidate Gellu Srinivas Yadav in Third Round

Huzurabad bypoll Result 2021: మూడో రౌండ్‌లో ఆధిక్యాన్ని పెంచుకొన్న ఈటల

నియోజకవర్గం లోని ఐదు మండలాలలో మొత్తం 2,37,036 ఉండగా పురుషులువ1,17,933 కాగా స్త్రీలు 1,19,102 ఉండగా ఇతరులు ఒక్క ఓటరు ఉన్నారు..ఇక హుజురాబాద్ ఉప ఎన్నికలని కోవిడ్ నిబంధనలు అనుసరించి నిర్వహించారు.

Telangana Nov 2, 2021, 10:43 AM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads on TRS Candidate Gellu Srinivas Yadav in Secong RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads on TRS Candidate Gellu Srinivas Yadav in Secong Round

Huzurabad bypoll Result 2021: రెండో రౌండ్‌లో ఈటలదే ఆధిక్యం

 రెండు రౌండ్లను కలుపుకొని 353 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ నిలిచారు.హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో రెండో రౌండ్ లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ కు 4851,Trs కు 4659 , Congress కు 220 ఓట్లు దక్కాయి.

Telangana Nov 2, 2021, 10:22 AM IST

Huzurabad bypoll Result 2021:Etela Rajender leads on TRS Candidate Gellu Srinivas Yadav in First RoundHuzurabad bypoll Result 2021:Etela Rajender leads on TRS Candidate Gellu Srinivas Yadav in First Round

Huzurabad bypoll Result 2021: తొలి రౌండ్‌లో ఈటల ఆధిక్యం, కాంగ్రెస్ కు 120 లోపు ఓట్లు

తొలి రౌండ్ కు కంటే ముందు నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో Trs కు ఆధిక్యం దక్కింది. పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్‌ఎస్‌కు 503, Bjpకి 159, congrssకి 32 ఓట్లు దక్కాయి. 

Telangana Nov 2, 2021, 9:52 AM IST

Huzurabad bypoll begins: First  Huzurabad, Last Kamlapur Mandal votes countingHuzurabad bypoll begins: First  Huzurabad, Last Kamlapur Mandal votes counting

Huzurabad bypoll: తొలుత హుజూరాబాద్, చివర కమలాపూర్‌లో ఓట్ల లెక్కింపు

మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు ఉంటుంది. మొత్తం 753 మంది పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. ఒక హాల్‌లో 7 టేబుల్స్, మరో హాల్‌లో 7 టేబుల్స్ చొప్పున ఒక్క రౌండుకు 14 ఈవీఎంల చొప్పున లెక్కిస్తారు. 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. రాజకీయ పార్టీల అభ్యర్థుల తరపున వాళ్ల ఏజెంట్ల సమక్షంలో కౌంటింగ్ కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తుది ఫలితం విడుదల కానుంది.

Telangana Nov 2, 2021, 9:32 AM IST

telangana bjp leader dk aruna sensational comments on vv pats exchange in huzurabad bypolltelangana bjp leader dk aruna sensational comments on vv pats exchange in huzurabad bypoll

huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు

హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా వీవీ ప్యాట్ త‌ర‌లింపుల ప్ర‌క్రియపై బీజేపీ నేత డీకే అరుణ (Dk aruna) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు కారులోనూ వీవీ ప్యాట్ల‌ను త‌ర‌లించార‌ని ఆమె ఆరోపించారు. అలాగే, వీవీ ప్యాట్లు త‌ర‌లించే బ‌స్సుల‌ను టీఆర్ఎస్ నేత ఒకరు ఆపారని అరుణ వ్యాఖ్యానించారు.  

Telangana Oct 31, 2021, 2:52 PM IST

telangana election commissioner reacts evms missing after huzurabad by poll pollingtelangana election commissioner reacts evms missing after huzurabad by poll polling

huzurabad bypoll: వీవీ ప్యాట్‌ల తారుమారుపై దుమారం .. వివరణ కోరిన తెలంగాణ సీఈవో

హుజురాబాద్‌లో వీవీ ప్యాట్‌లా తారు‌మారుపై వివరణ ఇవ్వాలని కరీంనగర్ కలెక్టర్ (karimnagar collector), హుజురాబాద్ ఆర్‌వోను రాష్ట్ర  ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner ) శశాంక్ గోయల్ (shashank goyal) ఆదేశించారు. ఉపఎన్నిక కౌంటింగ్ ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. రేపు అన్ని రాజకీయ పార్టీల నేతలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. 

Telangana Oct 31, 2021, 2:24 PM IST

huge election betting on huzurabad bypoll resulthuge election betting on huzurabad bypoll result

huzurabad bypoll: కాయ్ రాజా కాయ్.. ఈటల గెలుస్తాడా, గెల్లుది విజయమా... హుజురాబాద్‌లో కోట్లలో బెట్టింగ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన హుజూరాబాద్‌ ఉపఎన్నిక (huzurabad bypoll) పోలింగ్ ముగిసింది. దీంతో విజేత ఎవరా అన్నదానిపై రెండు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఏ ఇద్దరూ కలిసినా దీనిపైనే చర్చ. ఇదే సమయంలో బెట్టింగ్ రాయుళ్లు (betting) రంగంలోకి దిగారు. గెలుపు ఎవరదన్న దానిపై కోట్లలో పందేలు కాస్తున్నారు.  

Telangana Oct 31, 2021, 1:01 PM IST

bjp leader etela rajender press meet on Huzurabad ByPollbjp leader etela rajender press meet on Huzurabad ByPoll

టీఆర్ఎస్ కోట్లు ఖర్చుచేసింది.. హుజురాబాద్‌ ఫలితంతో తెలంగాణలో పెనుమార్పులు: ఈటల వ్యాఖ్యలు

టీఆర్ఎస్ (trs) ఎన్ని కుట్రలు చేసినా ధైర్యంగా ముందుకొచ్చి ఓటర్లు తనను ఆశీర్వదించారని హుజూరాబాద్‌ (huzurbad bypoll) బీజేపీ (bjp) అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. ఉప ఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ.400 నుంచి 500 కోట్లు ఖర్చు పెట్టిందని ఈటల ఆరోపించారు. అయినా ధర్మం, ప్రజాస్వామ్యాన్ని, ఈటలను కాపాడుకోవాలని ప్రజలు భావించారని ఆయన తెలిపారు. 

Telangana Oct 30, 2021, 9:45 PM IST

telangana ceo sasank goyal press meet on Huzurabad ByPolltelangana ceo sasank goyal press meet on Huzurabad ByPoll

Huzurabad ByPoll: పోలింగ్ శాతం బాగా పెరిగింది.. పార్టీల ఫిర్యాదులపై కేసులు: శశాంక్ గోయల్

హుజురాబాద్‌ నియోజకవర్గంలో (huzurabad bypoll) ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రశాతంగా ముగిసిందన్నారు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి (telangana election commissioner) శశాంక్‌ గోయల్‌. ఓటర్లలో చైతన్యం పెరిగినందుకు ఎస్ఈసీ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని, బయటి వ్యక్తులు పోలింగ్‌ కేంద్రాలకు వద్దకు వచ్చారని అన్ని పార్టీలు పరస్పరం ఫిర్యాదులు చేశాయని శశాంక్ గోయల్ వెల్లడించారు.

Telangana Oct 30, 2021, 9:09 PM IST