Asianet News TeluguAsianet News Telugu
535 results for "

T20 Worldcup

"
Wasim Akram Comments on India- Pakistan MatchWasim Akram Comments on India- Pakistan Match

ICC t20 worldcup:భారత్- పాక్ మ్యాచ్ పై వసీమ్ అక్రమ్ కామెంట్స్

ప్రపంచకప్ లలో తాము భారత్ ని ఓడించలేదనేది నిజమేనని.. కానీ ఇరు జట్ల మధ్య జరిగగిన అన్ని మ్యాచుల్లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలు సాధించిందని ఆయన అన్నారు.

Cricket Oct 22, 2021, 3:45 PM IST

T20 worldcup 2021: Scotland beats Oman and qualifies for super 12 round of t20 world cupT20 worldcup 2021: Scotland beats Oman and qualifies for super 12 round of t20 world cup

T20 worldcup 2021: ఓమన్‌పై స్కాట్లాండ్ ఈజీ విక్టరీ... సూపర్ 12 రౌండ్‌‌లోకి ఎంట్రీ ఇచ్చిన స్కాట్లాండ్...

టీ20 వరల్డ్‌కప్ 2021 క్వాలిఫైయర్స్‌లో గ్రూప్ బీ నుంచి సూపర్ 12కి చేరే జట్లు కన్ఫార్మ్ అయిపోయాయి. ఓమన్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకున్న స్కాట్లాండ్, బంగ్లాదేశ్‌తో కలిసి సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది... 

Cricket Oct 21, 2021, 10:46 PM IST

T20 worldcup 2021: Just give us Walkover, harbhajan Singh comments on Shoaib AkhtarT20 worldcup 2021: Just give us Walkover, harbhajan Singh comments on Shoaib Akhtar

T20 worldcup 2021: మ్యాచ్ అవసరమా, మాకు వాకోవర్ ఇచ్చేయండి... షోయబ్ అక్తర్‌కి హర్భజన్ సింగ్ చురక...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్... ఇండియా వర్సెస్ పాకిస్తాన్. దాయాది దేశాల మధ్య రెండేళ్ల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో అక్టోబర్ 24న జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే భారీ హైప్ వచ్చేసింది...

Cricket Oct 21, 2021, 10:26 PM IST

T20 worldcup 2021: Oman failed to score big total against ScotlandT20 worldcup 2021: Oman failed to score big total against Scotland

T20 worldcup 2021: కీలక మ్యాచ్‌లో ఓమన్ బ్యాట్స్‌మెన్ ఫెయిల్... స్కాట్లాండ్ ముందు ఈజీ టార్గెట్...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆతిథ్య ఓమన్ జట్టు బ్యాట్స్‌మెన్ పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. 

Cricket Oct 21, 2021, 9:13 PM IST

T20 worldcup 2021:  ms dhoni behind shardul thakur inclusion in team India, virat kohli and ravi shastriT20 worldcup 2021:  ms dhoni behind shardul thakur inclusion in team India, virat kohli and ravi shastri

T20 worldcup 2021: అతన్ని తీసుకోవడానికి ధోనీయే కారణం... కోహ్లీ, శాస్త్రిలను ఒప్పించి మరీ...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టులో జరిగిన ఏకైక మార్పు టీమ్‌లో ఉన్న అక్షర్ పటేల్‌ను స్టాండ్‌బైకి తప్పిస్తూ, శార్దూల్ ఠాకూర్‌ని ప్లేయింగ్ 15లోకి తీసుకోవడం... ఐపీఎల్ తర్వాత జరిగిన ఈ మార్పుకి మహేంద్ర సింగ్ ధోనీయే కారణమంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాగన్...

Cricket Oct 21, 2021, 8:48 PM IST

T20 worldcup 2021:  Unbeatable t20 wc records of Indian Captain Virat KohliT20 worldcup 2021:  Unbeatable t20 wc records of Indian Captain Virat Kohli

T20 worldcup 2021: విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు... మొట్టమొదటి, చివరి టీ20 ప్రపంచకప్‌లో...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మొట్టమొదటి టీ20 ప్రపంచప్, ఇదే చివరిది కూడా. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి...

Cricket Oct 21, 2021, 7:11 PM IST

T20 worldcup 2021: SunRisers Hyderabad dealt too harshly with David warner, which effected his performanceT20 worldcup 2021: SunRisers Hyderabad dealt too harshly with David warner, which effected his performance

T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

ఆస్ట్రేలియా టాలెంటెడ్ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. స్టీవ్ స్మిత్ కంటే వేగంగా, ఆరోన్ ఫించ్ కంటే చూడచక్కగా ఉంంటుంది డేవిడ్ వార్నర్ బ్యాటింగ్. ఇప్పుడతని ఫామ్‌పై పలు అనుమానాలు రేగుతున్నాయి. దానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ చేసిన పనులే కారణమంటున్నాడు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ...

Cricket Oct 21, 2021, 6:09 PM IST

T20 worldcup 2021: Ravi Shastri facing trolls after mentor ms dhoni on ground training stillsT20 worldcup 2021: Ravi Shastri facing trolls after mentor ms dhoni on ground training stills

T20 worldcup 2021: టీమిండియా కోచ్‌గా మారిన మెంటర్ ధోనీ... మరి రవిశాస్త్రి ఏం చేస్తున్నట్టు...

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా టీమిండియా ఆడుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఇదే. మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ 2007లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన మాహీ... ఆ తర్వాత ఆరు సీజన్లలో టైటిల్ అందించలేకపోయాడు...

Cricket Oct 21, 2021, 5:08 PM IST

Win T20 World cup and ashes or face consequences, adam gilchrsit warns Australian team membersWin T20 World cup and ashes or face consequences, adam gilchrsit warns Australian team members

T20 WorldCup: పొట్టి ప్రపంచకప్ తో పాటు యాషెస్ కూడా గెలవండి.. లేదంటే..! ఆస్ట్రేలియాకు గిల్ క్రిస్ట్ వార్నింగ్

Adam Gilchrist: ఐదు వన్డే ప్రపంచకప్ లు  నెగ్గిన ఆస్ట్రేలియా ఇప్పటివరకూ టీ20 ప్రపంచకప్ గెలవలేదు. తాజాగా జరుగుతున్న పొట్టి ప్రపంచకప్ ను ఎలాగైనా నెగ్గాలని కంగారూలు భావిస్తున్నారు. 

SPORTS Oct 21, 2021, 4:50 PM IST

T20 worldcup 2021: BCCI going earn almost 36 thousand crores from broadcasting rights of IPLT20 worldcup 2021: BCCI going earn almost 36 thousand crores from broadcasting rights of IPL

T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్ 2022... ఇలా టీమిండియా షెడ్యూల్‌లో వచ్చే ఆరేడు నెలల్లో అసలు తీరికే లేదు. ఇంత బిజీ షెడ్యూల్‌ను బిజినెస్ పాయింట్‌లో బాగా వర్కవుట్ చేసుకుంటోంది బీసీసీఐ...

Cricket Oct 21, 2021, 4:23 PM IST

T20 worldcup 2021: bumrah is the big x-factor for team India, Says Irfan PathanT20 worldcup 2021: bumrah is the big x-factor for team India, Says Irfan Pathan

T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు టీమిండియాని భయపెడుతున్న విషయం భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... బుమ్రా ఫామ్‌లోనే ఉన్నాడు, కానీ అతనికి ఐసీసీ టోర్నీల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు...

Cricket Oct 21, 2021, 3:50 PM IST

T20 worldcup 2021: Rashid khan clarifies about marriage only after winning world cupT20 worldcup 2021: Rashid khan clarifies about marriage only after winning world cup

T20 worldcup 2021: బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

తాలిబన్ల రాజ్యం ఆఫ్ఘాన్‌కి ఆశాకిరణంగా మారాడు ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్. 23 ఏళ్ల వయసులోనే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రషీద్ ఖాన్...

Cricket Oct 21, 2021, 3:18 PM IST

T20 worldcup 2021: sri lanka beats Ireland, and qualifies for super12 roundT20 worldcup 2021: sri lanka beats Ireland, and qualifies for super12 round

T20 worldcup 2021: ఐర్లాండ్‌ను చిత్తు చేసిన శ్రీలంక... సూపర్ 12లో బెర్త్ కన్ఫార్మ్...

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీలో వరుసగా రెండు విజయాలు అందుకున్న శ్రీలంక జట్టు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది లంక జట్టు... 

Cricket Oct 20, 2021, 11:10 PM IST

T20 worldcup 2021: hasaranga and Nissanka Innings helped to score srilanka huge totalT20 worldcup 2021: hasaranga and Nissanka Innings helped to score srilanka huge total

T20 worldcup 2021: ఆదుకున్న హసరంగ, నిశ్శక... ఐర్లాండ్ ముందు భారీ టార్గెట్ పెట్టిన శ్రీలంక...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ గ్రూప్ ఏలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది... 

Cricket Oct 20, 2021, 9:29 PM IST

T20 worldcup 2021: Virat kohli should continue as all-rounder under rohit sharma captaincyT20 worldcup 2021: Virat kohli should continue as all-rounder under rohit sharma captaincy

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాను వెంటాడుతున్న సమస్య ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్... హార్ధిక్ పాండ్యా బౌలింగ్ చేయడానికి ఫిట్‌గా లేకపోవడంతో ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం వెతుకుతోంది భారత జట్టు...

Cricket Oct 20, 2021, 8:31 PM IST