MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు టీమిండియాని భయపెడుతున్న విషయం భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... బుమ్రా ఫామ్‌లోనే ఉన్నాడు, కానీ అతనికి ఐసీసీ టోర్నీల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు...

2 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Oct 21 2021, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

T20 వరల్డ్‌కప్ 2021: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో బుమ్రా వేసిన నో బాల్ ఇప్పటికే ట్రోలింగ్‌కి టార్గెట్ అవుతూనే ఉంది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పర్వాలేదనిపించాడు బుమ్రా...

28

అయితే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు బుమ్రా.. బుమ్రా ఒక్కడూ తన రేంజ్‌లో పర్ఫామ్ చేసి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని ట్రోల్స్ వినిపించాయి...

38

27 ఏళ్ల జస్ప్రిత్ బుమ్రాపై టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఐపీఎల్‌ 2020లో 27 వికెట్లు, 2021 సీజన్‌లో 21 వికెట్లు తీసిన బుమ్రా, టీ20 వరల్డ్‌కప్ అలాంటి పర్ఫామెన్స్ ఇస్తే, టీమిండియా టైటిల్ ఆశలు దాదాపు నెరవేరినట్టే...

48

‘బౌలింగ్ విషయానికి వస్తే, టీమిండియాలో బుమ్రాని మించిన తోపు ఎవ్వరూ లేరు. భారత జట్టులోనే కాదు, మిగిలిన ఏ టీమ్‌లోనూ బుమ్రాలాంటి బౌలర్ లేడు...

58

టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి భారత జట్టుకి అసలైన గేమ్ ఛేంజర్ బుమ్రానే అవుతాడు.. జట్టులో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి వంటి ఎందరున్నా... మ్యాచ్ విన్నర్ మాత్రం బుమ్రానే...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్...

68

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా, ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు కామెంట్ చేశాడు. ‘బుమ్రా ఫామ్‌లో ఉంటే ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా అవుట్ చేయగలడు.

78

వరల్డ్ క్లాస్‌ బ్యాట్స్‌మెన్ కూడా బుమ్రాను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

88

ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా, 26 పరుగులు ఇచ్చి అద్భుతమైన యార్కర్‌తో జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు...

ఇవీ చదవండి: T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : కొలంబోలో యుద్ధమే.. పాకిస్థాన్‌ను చీల్చి చెండాడేందుకు భారత్ సిద్ధం.. లైవ్ ఎక్కడో తెలుసా?
Recommended image2
IND vs PAK: పాకిస్థాన్ స్పిన్ పద్మవ్యూహం.. భారత్ బ్యాటర్లు చిక్కుతారా? గెలుస్తారా?
Recommended image3
India vs Pakistan : టీమిండియాకు టెన్షన్.. అభిషేక్ శర్మ హెల్త్ కండిషన్ ఏంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved