ఆత్మహత్యలు చేసుకోని కుటుంబాన్ని ఆగం చేయొద్దు (వీడియో)

ఆత్మహత్యలు చేసుకోని కుటుంబాన్ని ఆగం చేయొద్దు (వీడియో)

                                      

బ్రతుకు దెరువు కోసం గల్ఫ్ వచ్చి ఏజెంట్ మోసాలతో కంపెనీలో సరిగ్గా జీతాలు లేక తెచ్చిన అప్పులు తీర్చలేక కుటుంభాన్ని ఆర్తికంగా ఆదుకోలేకా అనుక్షణం సతమతమయి ఆత్మహాత్య చేసుకుంటున్నా గల్ఫ్ అన్నలకు మీకు మీమున్నమంటూ అలాంటి ఆలోచన వచ్చిన వారికి ఆత్మ స్తైర్యం నింపటం కోసం గల్ఫ్ తెలంగాణా వెల్ఫేర్ అసోషియేషన్ అధ్యక్షుడు #జువ్వాడి_శ్రీనన్న #మాట్ల_తిరుపతన్నతో రచించి పాడించిన పాట

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos