కోతిని నీళ్లలోకి తోసేశాడు: అదేం చేసిందో చూడండి (వీడియో)

man pushes monkey into water and what happens next is interesting
Highlights

 దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది.

చైనాలోని డెహువా కంట్రీలోని ఓ గుడిలో విచిత్ర ఘటన చోటు చేసుకున్నది. గుడిలోని కోనేరు పక్కన కూర్చున ఓ కోతిని ఉన్నట్టుండి ఓ వ్య‌క్తి కోనేరులోకి తోసేశాడు. ఈ ఘటనను అక్కడ ఉన్న మిగితా టూరిస్టులు గమనిస్తునే ఉన్నారు. అయితే కోతి కోనేరులో పడకుండానే.. వెంటనే పైకి ఎక్కి మనోడి మీద అటాక్ చేసింది. దీంతో మనోడు పరుగు లంకించుకున్నాడు. వెంటనే ఈ ఘటనను గమనించిన మరో రెండు కోతులు కూడా ఆ వ్యక్తిపై దాడి చేయడం ప్రారంభించాయి.  దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నది.

 

loader