MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?

అలియా భట్ డ్రెస్ కోసం 163 మంది డిజైనర్లు.. 1905 గంటలు పనిచేశారా..? అంత స్పెషలేంటి అందులో..?

ఒక్క డ్రస్.. ఒకే ఒక్క డ్రెస్ తో అందరి చూపు తనవైపు తిప్పుకుంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. వందమందికి పైగా కలిసి తయారు చేసిన ఆ డ్రెస్ లో ఎన్ని ప్రత్యేకతలుఉన్నాయో తెలుసా..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 08 2024, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఆలియా భట్.. చాలా త్వరాగా పెళ్ళి చేసుకుంది.. అప్పుడే ఓ బిడ్డకు తల్లి కూడా అయ్యింది. అయినా సరే తన గ్లామర్ విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు ఆలియా. సినిమాలు.. మోడలింగ్, ర్యాంప్ వాక్ లతో రచ్చ రచ్చ చేస్తోంది. అంతే కాదు.. ప్రతీ సారి తన డ్రెస్సింగ్ తో అందరిని ఆశ్చర్యపరుస్తోంది బ్యూటీ. ఆ డ్రెస్ వెనుక ఏదో ఒక ప్రత్యేకతను చాటుతోంది ఆలియా భట్. 

కూతుర్ని చూసి గర్వపడుతున్న సూర్య - జ్యోతిక, ఇంతకీ ఆమె ఏం సాధించిందో తెలుసా..?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Alia Bhatt

Alia Bhatt

రీసెంట్ గా హార్ట్ ఆఫ్ స్టోన్ అనే ఓ హాలీవుడ్ సినిమాలో కనిపించిన ఆలియా త్వరలో జిఘ్ర సినిమాతో రాబోతుంది బాలీవుడ్ భామ అలియా భట్.  వరుస సినిమాలతో దూసుకుపోతుంది స్టార్ బ్యూటీ. ఇక ఆమె టాలీవుడ్ ఎంట్రీ గురించి తెలిసిందే. ఆస్కార్ విన్నింగ్ సినిమా ఆర్ఆర్ఆర్ తో తెలుగుపరిశ్రమలోకి అడుగు పెట్టింది ఆలియా భట్. 

కాస్టింగ్ కౌచ్.. సర్దుకుపోవాలి.. రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. శివగామి ఏమంటుందంటే..?
 

36
Alia Bhatt

Alia Bhatt

బయట ఎంత బిజీగా ఉన్నా..  మరోవైపు  తన ఫ్యామిలీ లైఫ్ ను కూడా హ్యాపీగా లీడ్ చేస్తోంది ఆలియా భట్. భర్త రణబీర్ కపూర్, పాప రాహాతో ఫ్యామిలీ లైఫ్ సంతోషంగా గడుపుతుంది. ఎప్పటికప్పుడు తమ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ.. ఫ్యాన్స్ కు ట్రీట్ ఇస్తోంది. 

మోహన్ బాబు దెబ్బకు డిజాస్టర్ అయిన చిరంజీవి సినిమా..? అప్పట్లో పెద్ద సంచలనమే..?
 

46

తాజాగా అలియాభట్ న్యూయార్క్ లో జరిగే మెట్ గాలా ఈవెంట్ కి వెళ్ళింది. ఈ ఈవెంట్ కి ఫేమస్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి రకరకాల సెలబ్రిటీలు వచ్చారు. అంతే కాదు బిజినెస్ దిగ్గజాలు కూడా ఇందులో పాల్గొన్నారు. ఈ క్రమంలో అలియాభట్ వెళ్లగా తన డ్రెస్ తో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. సరికొత్త శారీ డిజైన్ చేసి కట్టుకెళ్లింది అలియా భట్. 
 

ఎన్టీఆర్ - కె. విశ్వనాథ్ 20 ఏళ్లు మాట్లాడుకోలేదా..? కారణం ఏంటి..? విభేదాలు ఎక్కడ వచ్చాయి..?

56

ఇక ఈ చీర ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే. పొడవైన చీరను ధరించిన ఆలియా భట్.. చీరకట్టులో మెట్ గాలా రెడ్ కార్పెట్ పై హొయలొలికించింది. అయితే ఈ ఈవెంట్లో అలియా తన డ్రెస్ గురించి మాట్లాడుతూ.. ప్రముఖ డిజైన్ సబ్యసాచి ముఖర్జీ ఆధ్వర్యంలో 163 మంది చేతుల మీదుగా దాదాపు 1900 గంటలు పైగా కష్టపడి ఈ శారీని తయారుచేశారని తెలిపింది. 

66

అంతే కాదు ఇంత వరకూ ఏ చీరకు ఉపయోగించనంత హెవీగా.. ఎంబ్రాయిడరీ వర్క్ తో.. అందరు ఆశ్చర్యపోయేలా..  సరికొత్తగా శారీని  తయారు చేసారని ఆమె వెల్లడించింది. ఇక ఈ శారీ లుక్ లో అలియాభట్ శారీ పిక్స్ సోసల్ మీడియాలో  వైరల్ గా మారాయి. నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఈ ఒక్క చీర కోసం అంత మంది పనిచేశారా..? అంటూ ఆశ్చర్యపోతున్నారు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mystery Movies: సీట్ ఎడ్జ్ పై కూర్చోబెట్టే టాప్ 5 మిస్టరీ థ్రిల్లర్స్.. చివరి వరకు మతిపోగొట్టే సస్పెన్స్
Recommended image2
Alekhya Harika: నలుగురు దర్శకులు రిజెక్ట్ చేసిన సాంగ్.. 7.8 కోట్ల వ్యూస్ తో దూసుకుపోతోంది
Recommended image3
Irumudi 3 Days Collections: సండే హైయ్యెస్ట్, రవితేజ మూవీకి ఊహించని కలెక్షన్లు.. 3 రోజుల్లో వచ్చినవి ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved