ధైర్యానికి ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి

download this app for courage and strength
Highlights

ధైర్యానికి, నిజాయితీకి, గెరిల్లా దాడికి ఈ యాప్ పనికొస్తుంది

 ప్రేమ గురించి,పెళ్లి గురించే కాదు, నీకు సిగ్గుందా అని అనేందుకు, నీకుఅంత సీన్లేదులేదలే అని ఇరగదీసేందుకే కాదు, ఎదురుగా కనపడినపుడు చెప్పలేకపోయే ఏ విషయాన్నయినా చెప్పేందుకు ఇపుడొక మార్గం కనిపెట్టాడొక అరేబియా కుర్రవాడు.  ఇష్టమయిన విషయాన్ని కష్టమయిన మాటలను సిగ్గుతో లేదా భయంతో కుంచించు పోకుండా చెప్పండి, ఈ యాప్ తో.   ఈ యాప్ పేరు Sarahah. ఈ విపరీతంగా ఇప్పటికే డౌన్ లోడ్ చేసుకున్నారు. యాప్ డౌన్ లోడ్ కు కరెక్టు లెక్కంటూ లేకపోయినా,  ఇంటియా లో ఇప్పటిదాకా ఈ యాప్ ను 72 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు లేదా యాపిల్, యాండ్రాయిడ్ ప్లో స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డౌన్ లోడ్ చేసుకుని మజా ఏంటో చూడండి.

loader