Asianet News TeluguAsianet News Telugu

ప్రియుడితో నగ్న వీడియో కాల్స్.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త...కూతురుతో కూడా..

తన భార్య, ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య తన ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దాన్ని తన ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో భార్య.. ఢిల్లీలో ఉండే ప్రియుడి కోసం న్యూడ్ వీడియో కాల్స్ కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. 

Wife nude video calls with boyfriend, Husband caught red handed in  Uttar Pradesh
Author
Hyderabad, First Published Dec 1, 2021, 9:15 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

రోజురోజుకూ అక్రమసంబంధాలు పెచ్చుమీరి పోతున్నాయి. భర్తను భార్య మోసం చేయడం.. భార్యను భర్త మోసం చేయడం.. జీవితాంతం కలిసుంటామని ఏడడుగులు వేసిన భార్యాభర్తలు వేరే వ్యక్తులతో శారీరక సంబంధం పెట్టుకుని భాగస్వామిని మోసగించడం మామూలుగా మారిపోయింది. 

ఇలాంటి ఘటనలతో క్రైం పెరిగిపోతోంది. హత్యలు, ఆత్మహత్యలు.. జరుగుతున్నాయి. నేరస్తులుగా, బాదితులుగా మారుతూ నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాంటి వాటిల్లో అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 

Uttar Pradesh లోని గాజియాబాద్ లో విస్తుపోయే కేసు వెలుగులోకి వచ్చింది. తన భార్య, ప్రియుడికి నగ్నంగా వీడియో కాల్స్ చేస్తోందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. wife తన loverతో extra marital affair కొనసాగిస్తుందనే అనుమానంతో భర్త ఇంట్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశాడు. దాన్ని తన ఫోన్ కు కనెక్ట్ చేసుకున్నాడు.

ఈ క్రమంలో భార్య.. ఢిల్లీలో ఉండే ప్రియుడి కోసం nude video call కూడా రికార్డు చేసిందని ఆరోపించాడు. అలాగే తన కుమార్తె నగ్న వీడియోను కూడా రికార్డు చేసిందని కవిసాగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వీటికి సంబంధించిన ఫుటేజీని పోలీసులకు అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. 

నవంబర్ 28న కర్ణాటకలో ఇలాంటి దారుణ ఘటనే చోటు చేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు జిల్లాలో  వివాహేతర సంబంధం నెపంతో వివాహితతో పాటు ఓ యువకుడిని కరెంట్ స్థంబానికి కట్టి చితకబాదారు. మూడు రోజుల పాటు కనీసం అన్న పానీయాలు ఇవ్వకుండా వారిని తీవ్ర చిత్ర హింసలకు గురి చేశారు.Karnatakaలోని  nanjangud తాలుకాకు చెందిన  వివాహితకు కూలీ పనులకు వెళ్తున్న సమయంలో Vishnu అనే యువకుడితో Exrtra marital affair సంబంధం ఏర్పడింది. 

తనను నిషేధించిన ట్విట్టర్ సంస్థ మాజీ సీఈవో జాక్ డోర్సీపై కంగనా కామెంట్.. ఎలన్ మస్క్ స్పందన

ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయాన్ని వివాహిత భర్త గుర్తించాడు. వీరిద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవాలని భర్త భావించాడు.ఇందుకుగాను అదను కోసం ఎదుదు చూస్తున్నాడు. మూడు రోజుల క్రితం విష్ణు  వివాహిత ఇంటికి వచ్చాడు.  ఈ సమయం కోసం వివాహిత Husband ఎదురు చూస్తున్నాడు విష్ణు రాగానే బయటి నుండి ఇంటి తలుపులు మూసేశాడు.  ఇరుగు పొరుగు వారిని పిలిచాడు. స్థానికులంతా కలిసి విష్ణుతో పాటు వివాహితను బయటకు తీసుకొచ్చారు.

విద్యుత్ స్థంభానికి ఇద్దరిని కట్టేశారు. మూడు రోజుల పాటు  వీరిద్దరికి అన్న పానీయాలు ఇవ్వలేదు. ఈ దృశ్యాలను కొందరు వీడియో తీసి Social Mediaలో పోస్టు చేశారు. దీంతో పోలీసుల దృష్టికి వచ్చింది. Police వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను విడిపించారు.  ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు ఈ కేసులో వివాహిత భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాహిత మరిదితో పాటు కొందరు పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios