
మోనాలిసా భర్త ఎవరో తెలుసా? Who is Monalisa Bhosle's husband
ప్రయాగ్‌రాజ్ కుంభమేళాలో తన నీలి కళ్లతో దేశవ్యాప్తంగా వైరల్ అయిన మోనాలిసా భోస్లే మరోసారి వార్తల్లో నిలిచింది. కుటుంబ సభ్యులు తమ ప్రేమను అంగీకరించకపోవడంతో.. ప్రియుడు, మహారాష్ట్రకు చెందిన మహమ్మద్ ఫర్మాన్‌తో కలిసి.. ఇంటి నుంచి వెళ్లిపోయి.. పెళ్లి చేసుకుంది.