
Today Gold Rate: బంగారం కొనడం సేఫేనా? ఎప్పుడు కొనాలి?
నాలుగు రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో మారుతున్న పరిస్థితులు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల పెరుగుదల, అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి వంటి అంశాలు ధరల మార్పుకు కారణమవుతున్నాయి. అలాగే ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం కూడా ధరలను ప్రభావితం చేస్తోంది. ఇలాంటి సమయంలో బంగారం కొనడం సేఫేనా?
Add Asianetnews Telugu as a Preferred Source
