తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ప్రపంచంలోని అందమైన అమ్మాయిలు సందడి చేయనున్నారు. ఇప్పటికే మిస్ వరల్డ్ 2025 నగరానికి విచ్చేసారు... ఇలా ముద్దుగుమ్మలంతా మన నగరానికి ఎందుకు వస్తున్నారో తెలుసా?
పూర్తి కథనం చదవండి- Home
- National
- Telugu news live updates: Miss World 2025 : హైదరాబాద్ కు ప్రపంచ సుందరుల క్యూ ... మిస్ వరల్డ్ ఎవరో తేలేది ఇక్కడే
- FB
- TW
- Linkdin
Follow Us
Telugu news live updates: Miss World 2025 : హైదరాబాద్ కు ప్రపంచ సుందరుల క్యూ ... మిస్ వరల్డ్ ఎవరో తేలేది ఇక్కడే
)
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. తిరుపతి తొక్కిసలాట ఘటనలో సీవీఎస్ఓ శ్రీధర్‌ను ఈరోజు కమిషన్ విచారించనుంది. తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు రెండో రోజు జరగనున్నాయి. రెండు సభల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపుతూ తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు. ఈ ప్రధాన అంశాలతో ఇతర నేషనల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకోసం..
Miss World 2025 : హైదరాబాద్ కు ప్రపంచ సుందరుల క్యూ ... మిస్ వరల్డ్ ఎవరో తేలేది ఇక్కడే
Credit Card Offers: బ్యాంకులు క్రెడిట్ కార్డుల నుండి డబ్బులు ఎలా సంపాదిస్తాయి?
Credit Card Offers: ఇండియాలో క్రెడిట్ కార్డుల వాడకం పెరుగుతోంది. బ్యాంకులు క్రెడిట్ కార్డుల ద్వారా ఎలా సంపాదిస్తాయి, యూజర్లు ఎలా ఆకర్షితులవుతారో ఇప్పుడు తెలుసుకుందాం. ల
పూర్తి కథనం చదవండిBanking Rule: బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్! ఏప్రిల్ 1 నుంచి రూల్స్ మారుతున్నాయ్!
Banking Rule Changes Effective April 1st: ఎస్‌బీఐ కార్డ్ రివార్డ్ పాయింట్ల ప్రోగ్రామ్‌లో మార్పులు చేసింది. కొన్ని కేటగిరీల్లో తక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి.
పూర్తి కథనం చదవండిమీకు పెళ్లయినా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోలేదా? దీనివల్ల లాభాలేంటో తెలిస్తే వెంటనే కావాలంటారు
మీకు పెళ్లయి చాలాకాలం అవుతున్నా ఇప్పటివరకు వివాహ ధృవీకరణ పత్రం తీసుకోలేదా? అది ఎంతలా ఉపయోగపడుతుందో తెలిస్తే వెంటనే కావాలంటారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఐపీఎల్ 2025: ₹3లక్షల ప్రైజ్ పూల్‍తో ఇండియన్ క్యాసినో లీగ్ టోర్నమెంట్‍ను ప్రారంభించిన 1xBet
IPL 2025: ఐపీఎల్ 2025 సందర్భంగా ₹3లక్షల ప్రైజ్ పూల్‍తో ఇండియన్ క్యాసినో లీగ్ టోర్నమెంట్‍ను 1xBet ప్రారంభించింది.
పూర్తి కథనం చదవండిDemat Account : ఏమిటీ డిమ్యాట్ అకౌంట్? స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులకు ఇదెలా ఉపయోగపడుతుంది
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పెట్టాలంటే డిమ్యాట్ అకౌంట్ తప్పనిసరి. మరి ఈ అకౌంట్ తెరవడానికి ఏఏ పత్రాలు అవసరం? ఎలా ఉపయోగించాలి? పూర్తి డిటెయిల్స్ ఇక్కడ తెలుసుకొండి.
పూర్తి కథనం చదవండిmost expensive divorces: చాహల్-ధనశ్రీ కాదు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన టాప్-5 విడాకులు ఇవే
Yuzvendra Chahal, Dhanashree Verma divorce: యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మలు విడాకులు తీసుకున్నారు. ధనశ్రీకి చాహల్ రూ.4.75 కోట్ల భరణం ఇచ్చాడని సమాచారం. అయితే, ప్రపంచంలోని అత్యంత ఖరీదైన టాప్-5 విడాకులు ఎవరివో తెలుసా?
అలియా, సిద్ధార్థ్ ప్రేమ కథ: ఒకప్పటి ముచ్చట్లు!
అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా విడిపోయారనే పుకార్లు వచ్చిన 2017 నాటి సంగతులు గుర్తు చేసుకుందాం. వాళ్ళు వాటిని ఎలా ఆపేశారో చూద్దాం.
పూర్తి కథనం చదవండిUPI Alert: ఏప్రిల్ 1 నుంచి సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడ్డట్టే.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎంల యాప్ లు సేఫ్
UPI Alert: భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ(Unified Payments Interface) సేవలో ఏప్రిల్ 1, 2025 నుంచి ఒక కొత్త మార్పు రాబోతుంది. ఈ చర్య వల్ల సైబర్ నేరాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అమలులోకి రానున్న మార్పేంటి? దాని వల్ల ఉపయోగాల గురించి వివరంగా తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిBreastfeeding Moms: పాలిచ్చే తల్లులు ఈ 6 పండ్లు తినాల్సిందే! ఎందుకో తెలుసా?
Breastfeeding Moms: పాలిచ్చే తల్లుల సాధారణంగా కొన్ని పండ్లు తినడానికి ఇష్టపడరు. దీనికి అనేక కారణాలుంటాయి. కాని బిడ్డలకు సరైన పోషకాలు అందాలంటే తల్లలు కచ్చితంగా కొన్ని పండ్లు తినాాలని డాక్టర్లు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండివిజయ్ దేవరకొండ ఇల్లీగల్ గా చేయలేదు, సుప్రీంకోర్టే చెప్పింది..బెట్టింగ్ యాప్స్ వివాదంపై అతడి టీమ్ కామెంట్స్
బెట్టింగ్ యాప్స్ కు హీరో విజయ్ దేవరకొండ ప్రచారం చేశాడనే రూమర్స్ ప్రసారమవుతున్న నేపథ్యంలో ఆయన టీమ్ ఈ అసత్య వార్తలపై క్లారిటీ ఇచ్చింది.
పూర్తి కథనం చదవండిIPL 2025: ఐపీఎల్‌లో టాప్-10 కాంట్రవర్సీలు ఏంటో తెలుసా?
Top 10 IPL Controversies and Scandals: కోహ్లీ-గంభీర్ గొడవ నుంచి స్పాట్ ఫిక్సింగ్ వరకు ఐపీఎల్ లో వివాదాలు చాలానే జరిగాయి. ఐపీఎల్ లో ఎప్పటికీ మర్చిపోలేని టాప్-10 వివాదాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIndian Railways: మహిళలకు గుడ్ న్యూస్! ఇకపై రైళ్లలో లోయర్ బెర్త్ ఈజీగా పొందొచ్చు! ఎలాగంటే..
Indian Railways: రైళ్లలో లోయర్ బెర్త్ కోరుకునే వారికి ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది. ముఖ్యంగా ఆడవాళ్లకు ఇకపై అడగకుండానే లోయర్ బెర్త్ లు ఇస్తుంది. ఈజీగా లోయర్ బెర్త్ లు పొందాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిEmirates Draw: ఏం జాక్ పాట్ గురూ... ఏకంగా AED 100 మిలియన్స్ గెలుపు
ఎమిరేట్స్ డ్రా లాటరీ తన మొదటి 100 మిలియన్ AED MEGA7 జాక్‌పాట్ విజేతను ప్రకటించింది. ఇది గేమింగ్ చరిత్రలో ఒక మైలురాయి. మార్చి 30న తదుపరి డ్రా జరగనుంది, ఇందులో పాల్గొనడానికి emiratesdraw.comలో నమోదు చేసుకోండి.
పూర్తి కథనం చదవండిIPL 2025: ఐపీఎల్ హిస్టరీలో షాకింగ్ & థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇవే !
Top 10 Unforgettable and Shocking Moments in IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుండిపోయే విషయాలు చాలానే ఉన్నాయి. బ్రెండన్ మెకల్లమ్ విధ్వంసకర సెంచరీ, గేల్ సూపర్ సిక్సులు, రింకూ మెరుపులు, ఒకే మ్యాచ్ లో రెండు సూపర్ ఓవర్లు ఇలా చాలానే ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను చంపి, 15 ముక్కలు చేసింది.. సినిమా ట్విస్టులను తలదన్నే రియల్ స్టోరీ.
ఇంటిలో వ్యతిరేకించినా ఆమె చేయి పట్టుకున్నాడు. ఏడు జన్మల పాటు కలిసి ఉంటానని ప్రమాణం చేస్తూ నుదుటిన సింధూరం దిద్దాడు. కానీ ఆ పనే ఆయన మరణానికి కారణమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే శత్రువుగా మారింది. మెర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్ ది.
షారుఖ్ ఖాన్‌కు ముంబై లోకల్ ట్రైన్‌లో మహిళ చెంపదెబ్బ: ఏం జరిగిందంటే!
ముంబైకి షారుఖ్ ఖాన్ మొదటిసారి రైలులో వెళ్లినప్పుడు జరిగిన ఒక ఆసక్తికరమైన సంఘటన గురించి చెప్పారు. లోకల్ ట్రైన్‌లో సీటు కోసం గొడవపడితే ఏం జరిగిందో తెలుసా?
పూర్తి కథనం చదవండిViral News: ఈ శునకం ఖరీదు రూ. 50 కోట్లు.. రోజూ 3 కిలోల మాంసం తింటుంది
శునకాలు పెంచుకోవడం సర్వసాధారణం. ఎన్నో ఏళ్ల నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పెట్ షాప్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే మీకు తెలిసినంత వరకు ఒక శునకం ధర ఎంత ఉంటుంది.? మహా అయితే ఓ రూ. 5 వేలు లేదా రూ. 10 వేలు అంటారా.? అయితే ఈ ఫొటోలో కనిపిస్తున్న శునకం ధర అక్షరాల రూ. 50 కోట్లు..
Agriculture Loans: మీకు ఈ అర్హతలుంటే ఈజీగా లోన్ పొందవచ్చు .. ఇందుకోసం మీరు చేయాల్సిందిదే
మీరు వ్యవసాయ కుటుంబానికి చెందినవారా? అయితే చాలా ఈజీగా మీరు రుణాన్ని పొందవచ్చు. ఇందుకోసం మీరు ఏం చేయాలో తెలుసా?
పూర్తి కథనం చదవండిYuzvendra Chahal: ధనశ్రీ వర్మతో విడాకులు.. చాహల్ టీ-షర్ట్ వైరల్.. ఎందుకంటే?
Yuzvendra Chahal's Viral T-Shirt Message: కొంత కాలంగా వినిపించిన పుకార్ల మధ్య భారత స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ వర్మ విడాకులు తీసుకున్నారు. అయితే, భార్య ధనశ్రీ వర్మతో విడాకుల విచారణ సమయంలో యుజ్వేంద్ర చాహల్ ధరించిన టీ-షర్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది? ఎందుకో తెలుసా?
పూర్తి కథనం చదవండి