11:28 PM (IST) Mar 01

SA vs ENG: సౌతాఫ్రికా దెబ్బకు ఇంగ్లాండ్ చిత్తు.. ఆఫ్ఘనిస్తాన్ ఔట్

SA vs ENG: దక్షిణాఫ్రికా జట్టు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్‌కు చేరుకుంది. తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసింది. 

పూర్తి కథనం చదవండి
10:39 PM (IST) Mar 01

Champions Trophy: ఇండియా vs న్యూజిలాండ్.. పిచ్ రిపోర్టు, వాతావ‌ర‌ణం వివ‌రాలు ఇవిగో

India vs New Zealand: ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే తమ చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడుతుంది. అయితే, పిచ్ రిపోర్టు, వాతావ‌ర‌ణం ఎలా ఉండ‌నుంది? ఇరు జ‌ట్ల టీమ్స్ ప్లేయింగ్ 11 వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:38 PM (IST) Mar 01

దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో యజమాని ఎవరో తెలుసా?

దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా ప్రపంచంలోనే ఎత్తైన భవనం. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ భారీ భవనంలో లగ్జరీ అపార్ట్‌మెంట్లు, వాటి ధరల గురించి తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
10:03 PM (IST) Mar 01

ట్రంప్, జెలెన్ స్కీ వివాదం రష్యా రియాక్షన్ ఇదే...

అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు జెలెన్స్కీని తిట్టకుండా ఉండటం సంయమనం పాటించడమేనని రష్యాకి చెందిన మరియా జఖరోవా అన్నారు. జెలెన్స్కీ అబద్ధాలు ఆడుతున్నారని ఆమె ఆరోపించారు.

పూర్తి కథనం చదవండి
09:53 PM (IST) Mar 01

తెలుగు సినిమాని రీమేక్ చేసి 350 కోట్లపైగా వసూళ్లు రాబట్టిన హీరో, ఏంటా మూవీ, ఎవరా హీరో ?

తెలుగు సినిమా హిందీలో రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. బాక్సాఫీస్ దగ్గర 379 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తెలుగులో ఈ సినిమాను 5 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 50 కోట్లు కలెక్ట్ చేసింది.

పూర్తి కథనం చదవండి
09:53 PM (IST) Mar 01

Champions Trophy: భారత్ vs న్యూజిలాండ్: గిల్ నుంచి రచిన్ రవీంద్ర వరకు - చూడాల్సిన 6 ప్లేయర్లు !

India vs New Zealand Champions Trophy : భారత్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెమీఫైనల్స్‌కు చేరాయి. గ్రూప్ A పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచేందుకు ఇరు జట్లు పోటీ పడుతున్నాయి. తమ చివరి గ్రూప్ మ్యాచ్ ను ఆదివారం దుబాయ్ లో ఆడనున్నాయి. 

పూర్తి కథనం చదవండి
09:24 PM (IST) Mar 01

Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సెంచరీల మోత మోగించింది వీరే

Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇప్పటివరకు 11 సెంచరీలు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ నుంచి ఇబ్రహీం జద్రాన్ వరకు ఈ ఐసీసీ టోర్నమెంట్ లో సెంచరీలు బాదిన ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి
09:23 PM (IST) Mar 01

సూట్ లేకుండానే సాధారణ డ్రెస్ లో ట్రంప్ ను కలిసిన జెలెన్ స్కీ ... కారణమేంటో తెలుసా?

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, డొనాల్డ్ ట్రంప్‌ను వైట్ హౌస్‌లో కలిశారు. ఈ సమావేశంలో యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. దేశాధినేతల మధ్య వాగ్వాదమే కాదు జెలెన్ స్కీ డ్రెస్సింగ్ కూడా చర్చనీయాంశంగా మారింది. 

పూర్తి కథనం చదవండి
09:03 PM (IST) Mar 01

శ్రేయా ఘోషల్ X ఖాతా హ్యాక్: స్పామ్ లింకుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు విజ్ఞప్తి

భారతీయ గాయని శ్రేయా ఘోషల్ తన X ఖాతా 2025 ఫిబ్రవరి 13 నుండి హ్యాక్ అయిందని తెలిపింది. చాలా ప్రయత్నించినా, ఆమెకు మళ్లీ దాన్ని తిరిగి పొందే వీలు కలగలేదు.

పూర్తి కథనం చదవండి
08:49 PM (IST) Mar 01

ప్రభాస్ కన్నప్ప మూవీ చేస్తే బడ్జెట్ 500 కోట్లు, కలెక్షన్లు 2 వేల కోట్లు.. కృష్ణంరాజు ఏమన్నారో తెలుసా

రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ కెరీర్ లో ఆల్ టైం క్లాసిక్ గా నిలిచిన చిత్రం భక్త కన్నప్ప. కృష్ణంరాజు ఈ చిత్రం శివ భక్తుడిగా నట విశ్వరూపం ప్రదర్శించారు. బాపు దర్శకత్వంలో 1976లో విడుదలైన భక్త కన్నప్ప చిత్రం సంచలన విజయం సాధించింది. 

పూర్తి కథనం చదవండి
08:29 PM (IST) Mar 01

Danni Wyatt: విరాట్ కోహ్లీని లవ్ చేసిన లెస్బియన్!!

Danni wyatt on Virat Kohli: భార‌త స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ స్టైల్, యాటిట్యూడ్ కు లక్షలాది మంది ఫిదా అవుతున్నారు. అయితే, విరాట్ కోహ్లీని ల‌వ్ చేసిన లెస్బియ‌న్ స్టోరీ మీకు తెలుసా? 

పూర్తి కథనం చదవండి
07:57 PM (IST) Mar 01

డిజైనర్‌ పెట్టిన `మెసేజ్‌` పెంట, `దోస్తానా` సెట్‌లో ప్రియాంక చోప్రా కన్నీళ్లు

Priyanka Chopra: ప్రియాంక చోప్రా 'దోస్తానా' సెట్లో ఏడ్చేసింది! ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా పంపిన ఓ రాంగ్ మెసేజ్ తో ఆమె అందరి ముందు కన్నీళ్లు పెట్టుకుంది. మరి ఇంతకి ఆ మెసేజ్‌ ఏంటి?

పూర్తి కథనం చదవండి
07:51 PM (IST) Mar 01

Gas Cylinder Price : పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర ... హైదరాబాద్ లో ప్రస్తుత ధర ఎంతో తెలుసా?

మార్చి నెల ఆరంభమే ఆందోళనకర ప్రకటనతో ప్రారంభమయ్యింది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచుతూ చమురు కంపనీలు ప్రకటన చేసాయి. మరి హైదరాాబాద్ లో సిలిండర్ ధర ఎంతకుచేరింతో తెలుసా? 

పూర్తి కథనం చదవండి
07:35 PM (IST) Mar 01

నయనతార నిర్మిస్తున్న `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` కథ లీక్‌.. మొబైల్‌తో పదేళ్లు ముందుకు?

Love Insurance Kompany Movie Story in Tamil : ప్రదీప్ రంగనాథన్ హీరోగా నయనతార, విగ్నేష్‌ శివన్‌ నిర్మిస్తున్న `లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ` సినిమా స్టోరీ ఇదే. 

పూర్తి కథనం చదవండి
07:25 PM (IST) Mar 01

ఆస్కార్స్ 2025: స్లమ్ డాగ్ మిలీనియర్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు..ఇండియాకి ఎన్ని ఆస్కార్స్ వచ్చాయో తెలుసా

భాను అతైయా, సత్యజిత్ రే, ఏ.ఆర్. రెహమాన్ లాంటి లెజెండరీ ఆర్టిస్టులు ఆస్కార్స్‌లో ఇండియా తరపున సత్తా చాటారు. మ్యూజిక్, సౌండ్, కాస్ట్యూమ్ డిజైన్, డాక్యుమెంటరీ కేటగిరీల్లో అకాడమీ అవార్డులు గెలుచుకున్నారు.

పూర్తి కథనం చదవండి
07:10 PM (IST) Mar 01

శోభన్ బాబు కళ్ళముందు పెరిగి పెద్దవాడై ఆయనతోనే హీరోగా మల్టీస్టారర్ చేసిన ఏకైక కమెడియన్, ఎవరతడు ?

టాలీవుడ్ లో శోభన్ బాబు ఒక చరిత్ర. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లతో పాటు సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరో శోభన్ బాబు. టాలీవుడ్ లో అందగాడు అంటే ముందుగా ఆయన పేరే చెబుతారు.

పూర్తి కథనం చదవండి
06:40 PM (IST) Mar 01

కూతరు రహా ఫోటోలను డిలీట్‌ చేసిన అలియాభట్‌-రణ్‌బీర్‌ కపూర్ జంట.. షాకింగ్‌ రీజన్‌

బాలీవుడ్ జంట ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్ వాళ్ళ పాప రహా ఫోటోలను సోషల్‌ మీడియా నుంచి తొలగించారు. సడెన్‌గా వాళ్లు అన్ని ఫోటోలను తొలగించడం ఆశ్చర్యపరుస్తుంది. దీని వెనకాల ఓ బలమైన కారణం ఉందట. 

పూర్తి కథనం చదవండి
06:20 PM (IST) Mar 01

రజనీకాంత్‌ `కూలీ` మూవీ ఫస్ట్ రివ్యూ.. 1000 కోట్ల బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌ ?

Rajinikanth Coolie: లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న `కూలీ` సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. కోలీవుడ్‌ నుంచి ఫస్ట్ వెయ్యి కోట్ల సినిమా లోడ్‌ అవుతుందట. 

పూర్తి కథనం చదవండి
05:49 PM (IST) Mar 01

Invest in Gold: బంగారం ఏ రూపంలో కొంటే ఎక్కువ లాభమో తెలుసా?

Best Ways to Invest in Gold: బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. మీరు బంగారంపై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? ఏ రూపంలో బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
05:38 PM (IST) Mar 01

iPhone 16e: మార్కెట్‌లో ఐఫోన్ 16e కి ఫుల్ డిమాండ్.. డిస్కౌంట్ ఆఫర్లు ఇవే!

iPhone 16e: ఆపిల్ ఐఫోన్ 16e అదిరిపోయే ఆఫర్లతో మనదేశంలోకి వచ్చేసింది. మార్కెట్ లోకి వచ్చిన రెండు రోజులకే మంచి డిమాండ్ వచ్చింది. దీని ధర, ఫీచర్లు, ఇంకా బెస్ట్ డీల్స్ గురించి తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి