11:24 PM (IST) Mar 05

NZ vs SA: సచిన్ టెండూల్కర్ రికార్డుకు ఎసరుపెట్టిన రచిన్ రవీంద్ర

NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ 50 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి ఫైన‌ల్ కు చేరుకుంది. ఈ మ్యాచ్ లో ర‌చిన్ ర‌వీంద్ర‌ సెంచ‌రీ కొట్టి స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుకు ఎస‌రుపెట్టాడు !
 

పూర్తి కథనం చదవండి
10:51 PM (IST) Mar 05

NZ vs SA: సౌతాఫ్రికా ఇంటికి.. పైన‌ల్ కు న్యూజిలాండ్ !

Champions Trophy 2025 NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ విక్ట‌రీ అందుకుని ఫైన‌ల్ కు చేరింది.
 

పూర్తి కథనం చదవండి
10:33 PM (IST) Mar 05

ప్రయాగరాజ్ కుంభమేళాపై అసెంబ్లీ సాక్షిగా యోగి కామెంట్స్... ఏమన్నారంటే

2025-26 మహా కుంభ్ సక్సెస్ గురించి సీఎం యోగి మాట్లాడారు. విమర్శించేవాళ్లకి సమాధానం ఇచ్చారు. కుంభ్ గొప్పతనం, గంగను శుభ్రం చేయడానికి ఏం చేస్తున్నారో చెప్పారు.

పూర్తి కథనం చదవండి
10:28 PM (IST) Mar 05

Champions Trophy 2025: స్టీవ్ స్మిత్ రిటైర్మెంట్ కోహ్లీకి ముందే తెలుసా? వైర‌ల్ వీడియో

Champions Trophy 2025: ఆస్ట్రేలియా క్రికెట‌ర్ స్టీవ్ స్మిత్ వ‌న్డే కెరీర్ కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. అయితే, ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ - స్టీవ్ స్మిత్ వీడియో వైరల్ అవుతోంది. ఎందుకో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి
10:20 PM (IST) Mar 05

రాహుల్ గాంధీకి రూ.200 జరిమానా... ఎవరు, ఎందుకు వేసారో తెలుసా?

Rahul Gandhi fined: కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుడు రాహుల్ గాంధీకి ₹200 జరిమానా పడింది. ఇంతకూ ఈ జరిమానా ఎవరు, ఎందుకు వేసారో తెలుసా?

 

పూర్తి కథనం చదవండి
09:46 PM (IST) Mar 05

మీ ఫేస్‌బుక్ అకౌంట్ భద్రంగా ఉండాలంటే ఇలా చేయండి!

సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోవడం ఈ రోజుల్లో చాలా ముఖ్యం. ఫేస్‌బుక్ లాంటి వాటిల్లో 'ప్రొఫైల్ లాక్' అనే ఆప్షన్ మీ అకౌంట్‌ను సేఫ్‌గా ఉంచుతుంది. ఫేస్‌బుక్ ప్రొఫైల్ లాక్ అంటే ఏంటి, మొబైల్, డెస్క్‌టాప్‌లో ఎలా పెట్టాలి, తీసేయడం ఎలాగో చూద్దాం

పూర్తి కథనం చదవండి
09:27 PM (IST) Mar 05

`రామ్ లీలా`లో దీపికా పదుకొనే కంటే ముందు అనుకున్న హీరోయిన్‌ ఎవరో తెలుసా? మహేష్‌ హీరోయిన్‌కి షాక్‌

సంజయ్ లీలా భన్సాలీ `రామ్-లీలా` మూవీలో దీపికా పదుకొణె ఫస్ట్ అనుకున్న హీరోయిన్‌ కాదు. మరి మొదట అనుకున్న హీరోయిన్‌ ఎవరు? దీపికా ఎలా వచ్చిందంటే?

పూర్తి కథనం చదవండి
08:50 PM (IST) Mar 05

పెళ్లైనా సోనాలిని ప్రేమిస్తూనే ఉన్న పొలిటీషియన్‌ ఎవరో తెలుసా? 30 ఏళ్ల తర్వాత కలిసి సైగలు.. వీడియో వైరల్

ఒకప్పుడు రిలేషన్​లో ఉన్న నటి సోనాలి బెంద్రే, రాజకీయ నాయకుడు రాజ్​ థాకరే 30 ఏళ్ల తర్వాత కలిశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇందులో సోనాలి చేసిన పని రచ్చ అవుతుంది. 

పూర్తి కథనం చదవండి
08:19 PM (IST) Mar 05

Income Tax : ఇకపై సోషల్ మీడియా అకౌంట్స్ తోనూ ఇన్కమ్ ట్యాక్ చిక్కులు

ఆదాయపు పన్ను శాఖకు కొత్త అధికారాలు వచ్చాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు అధికారులకు ఎలాంటి అధికారాలు కల్పిస్తుందో ఇక్కడ తెలుసుకొండి. 

పూర్తి కథనం చదవండి
08:17 PM (IST) Mar 05

హీరోయిన్‌ శ్రీదేవి సిస్టర్‌ సినిమాల్లోకి ఎందుకు రాలేదు? ఇప్పుడు ఏంచేస్తుందో తెలుసా?

 ప్రభాస్‌తో `ఈశ్వర్‌` సినిమాలో నటించి అదరగొట్టి శ్రీదేవి ఫ్యామిలీ నుంచి అంతా సినిమాల్లోకి వచ్చారు. కానీ ఒక్క సిస్టర్‌ మాత్రం ఇండస్ట్రీలోకి రాలేదు. కారణం ఏంటి? ఇప్పుడు ఏం చేస్తుందంటే?
 

పూర్తి కథనం చదవండి
08:01 PM (IST) Mar 05

సైకో లవర్‌, సైకో క్రిమినల్‌, మధ్యలో అమ్మాయిలు.. మతిపోయేలా `ఆర్టిస్ట్` ట్రైలర్‌

Artiste Trailer: మర్డర్స్ జరిగాక విలన్స్ కోసం వెతకడం రెగ్యూలర్‌ స్టోరీ. కానీ విలన్‌ ఎవరో చెప్పి మర్డర్స్ చేయడం `ఆర్టిస్ట్` స్టోరీ. మరి ఆ స్టోరీ ఏంటో తెలుసుకోండి. 
 

పూర్తి కథనం చదవండి
07:28 PM (IST) Mar 05

Ultraviolette Tesseract: ఇది మాములు స్కూటర్‌ కాదు బాబోయ్‌.. కారును మించిన ఫీచర్లు, 260 కి.మీల మైలేజ్‌తో పాటు

ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. ప్రభుత్వాలు సబ్సిడీలు అందించడం, పెరిగిన ఇంధన ధరల నుంచి ఉపశమనం లభిస్తుండడంతో చాలా మంది ఈ వాహనాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహనాల సంస్థ అల్ట్రావయలెట్‌ కొత్త స్కూటర్‌ను తీసుకొచ్చింది.. 
 

పూర్తి కథనం చదవండి
07:02 PM (IST) Mar 05

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రతినిధి సభకు ఏర్పాట్లు.. ఎక్కడ జరగనుంది.? ఏ అంశాలపై చర్చించనున్నారు.?

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)  అత్యున్నత నిర్ణాయక విభాగం, అఖిల భారతీయ ప్రతినిధి సభ బెంగళూరులో జరగనుంది. ఇందులో శతాబ్ది సంవత్సర ప్రణాళికలతో సహా ముఖ్యమైన విషయాలపై చర్చించనున్నారు. ఇంతకీ ఏ తేదీల్లో ఈ సభ జరగనుంది.? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

పూర్తి కథనం చదవండి
07:02 PM (IST) Mar 05

రిలీజ్‌ అయిన రెండేళ్లకి ఓటీటీలో అఖిల్‌ మూవీ.. మమ్ముట్టి నటించిన సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్‌ అవుతుందంటే?

Akhil-agent: అక్కినేని అఖిల్‌ హీరోగా నటించిన చివరి మూవీ `ఏజెంట్‌` రెండేళ్ల క్రితం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. 
 

పూర్తి కథనం చదవండి
06:29 PM (IST) Mar 05

Electric Scooters: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఎన్ని వస్తువులైనా పెట్టుకోవచ్చు. స్టోరేజ్‌లో టాప్ 5 వెహికల్స్ ఇవే

Electric Scooters: స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉన్న ఎలక్ట్రిక్ కోసం చూస్తున్నారా? ఎక్కువ వస్తువులు పెట్టుకొనేందుకు వీలుగా ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మీ అవసరాలకు పర్ఫెక్ట్ గా ఉండే వెహికల్ ని మీరు ఎంచుకోవచ్చు. వాటి ఫీచర్లు, నిల్వ సామర్థ్యం తదితర వివరాలు తెలుసుకుందాం. 

పూర్తి కథనం చదవండి
06:27 PM (IST) Mar 05

NZ vs SA: సౌతాఫ్రికాను దంచికొట్టిన ర‌చిన్ ర‌వీంద్ర, కేన్ విలియ‌మ్స‌న్ !

Champions Trophy 2025 semi-final NZ vs SA: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 రెండో సెమీ-ఫైనల్ లో న్యూజిలాండ్ ప్లేయ‌ర్లు కేన్ విలియ‌మ్స్, ర‌చిన్ ర‌వీంద్ర‌లు దక్షిణాఫ్రికా బౌలింగ్ ను దంచికొట్టారు. ఇద్ద‌రు సెంచ‌రీలు సాధించారు. 
 

పూర్తి కథనం చదవండి
06:26 PM (IST) Mar 05

కేన్ విలియమ్సన్ సెంచరీ: సెమీఫైనల్లో పౌతాఫ్రికాపై కేన్ మామ విధ్వంసం

కేన్ విలియమ్సన్ సెంచరీ: రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికాపై కేన్ విలియమ్సన్ సెంచరీ కొట్టేశాడు. తన వన్డే కెరీర్లో ఇది 15వ సెంచరీ. 

 

పూర్తి కథనం చదవండి
06:25 PM (IST) Mar 05

Motivational story: 'నోరు మంచిదైతే.. ఊరు ఎలా మంచిది అవుతుంది'.. ఈ కథ చదివితే అర్థమవుతుంది

సమాజంలో మనిషి ఎలా జీవించాలి.? మంచి పేరు ఎలా తెచ్చుకోవాలి.? ఇలాంటి విషయాలను మన పెద్దలు చిన్న చిన్న సామెతలతో ఎంతో అద్భుతంగా చెప్పారు. అలాంటి ఓ సామెతలో 'నోరు మంచిదైదే, ఊరు మంచిది అవుతుంది' ఒకటి. ఈ సామెతకు సరిగ్గా సరిపోయే ఓ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
06:25 PM (IST) Mar 05

ఉదయ్‌ కిరణ్‌ మోకాళ్లు పట్టుకుని ఏడ్చాడు, లాగిపెట్టి కొట్టేదాన్ని.. షాకింగ్‌ విషయాలు బయటపెట్టిన సీనియర్‌ నటి

Uday Kiran: ఉదయ్‌ కిరణ్‌ మరణం ఇండస్ట్రీలో పెద్ద విషాదం. ఇప్పటికీ ఆయన్ని తలుచుకునేవారు ఎంతో మంది ఉంటారు. అయితే ఓ రోజు ఉదయ్‌ కిరణ్‌ తన మోకాళ్లని పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నాడట.  ఈ విషయాన్ని సీనియర్‌ నటి వెల్లడించారు.
 

పూర్తి కథనం చదవండి
06:22 PM (IST) Mar 05

రచిన్ రవీంద్ర సెంచరీ: లాహోర్‌లో రచిన్ విధ్వంసం, సౌతాఫ్రికా బౌలర్లకు చుక్కలు!

రచిన్ రవీంద్ర సెంచరీ: సౌతాఫ్రికా మీద సెమీఫైనల్లో రచిన్ రవీంద్ర అదిరిపోయే సెంచరీ కొట్టేశాడు. ఇది తన వన్డే కెరీర్‌లో ఐదో సెంచరీ. ఐసీసీ టోర్నీలో కీవీస్ తరఫున ఎక్కువ పరుగులు చేసినోడు కూడా అతనే. 

 

పూర్తి కథనం చదవండి