11:54 PM (IST) Feb 27

ప్రయాగరాజ్ కుంభమేళా ప్రాంతాన్ని స్వయంగా శుభ్రంచేసిన సీఎం యోగి...

సీఎం యోగి మహాకుంభ్ ముగింపు సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శ్రమదానం చేశారు. సంగమంలో స్నానం చేసి పూజలు చేశారు. మహాకుంభ్‌ను విజయవంతం చేసిన వారిని సత్కరించారు.

పూర్తి కథనం చదవండి
11:46 PM (IST) Feb 27

నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం : ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు, కర్ణాటక సీఎంలు నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం వైఖరిని ప్రశ్నించారు. జనాభా నిష్పత్తి ప్రకారం దక్షిణ రాష్ట్రాల సీట్లు తగ్గుతాయని భయపడుతున్నారు. 1971 జనాభా లెక్కల ప్రకారం సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

పూర్తి కథనం చదవండి
11:31 PM (IST) Feb 27

Kumbh Mela 2025 : ప్రారంభం నుండి ముగింపు వరకు ... ప్రయాగరాజ్ మహా కుంభమేళా టాప్ 10 హైలైట్స్

మహా కుంభ్ 2025: ఈ చారిత్రాత్మక వేడుకలో 63  కోట్ల మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. మహా కుంభ్ 2025 యొక్క 10 ముఖ్య విషయాలు, అరుదైన ఖగోళ దృగ్విషయం, ప్రముఖుల భాగస్వామ్యం, సాంస్కృతిక కార్యక్రమాలు, భద్రతా చర్యల గురించి తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి
11:11 PM (IST) Feb 27

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి ఇంగ్లాండ్ లెజెండ్.. ఛాంపియన్ గా నిలబెడతాడా?

IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్ కోసం ఇంగ్లాండ్ దిగ్గజం కెవిన్ పీటర్సన్‌ను తమ జట్టుతో కొనసాగుతారని డీసీ ప్రకటించింది.

పూర్తి కథనం చదవండి
10:56 PM (IST) Feb 27

Weather : రేపు ఆంధ్ర ప్రదేశ్ కు వర్షసూచన... అక్కడయితే భారీ వర్షాలు కురుస్తాయట

Andhra Pradesh Rains : ఓవైపు ఎండలు మండిపోతున్న సమయంలో వాతావరణ విభాగం ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తమిళనాడులో వర్షాలు కురుస్తాయని చెబుతోంది. శుక్రవారం ఏపీలో ఎక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందో తెలుసా? 

 

పూర్తి కథనం చదవండి
10:39 PM (IST) Feb 27

Virat Kohli.. నేను చూసిన బెస్ట్ వన్డే ప్లేయర్ : రికీ పాంటింగ్

Champions Trophy 2025: రికీ పాంటింగ్ విరాట్ కోహ్లీ సెంచరీని మెచ్చుకుంటూ, అతను చూసిన బెస్ట్ వన్డే ప్లేయర్ అంటూ ప్రశంసలు కురిపించాడు. 

పూర్తి కథనం చదవండి
10:11 PM (IST) Feb 27

క్రికెట్ అంపైర్ల జీతం: ఒక్కో మ్యాచ్‌కు ఎంత తీసుకుంటారో తెలుసా?

Cricket Umpires’ Salary: క్రికెట్ లో అంపైర్లు మ్యాచ్ నిర్వహణలో కీల‌క పాత్ర పోషిస్తారు. అయితే, అంపైర్లు ఒక మ్యాచ్ కు ఎంత జీతం అందుకుంటారో తెలుసా?  భార‌త్ లో అంపైర్ల వేత‌నం ఎంత‌? 
 

పూర్తి కథనం చదవండి
09:57 PM (IST) Feb 27

నీ భర్త కంటే విజయ్, ప్రదీప్ చాలా బెటర్.. నెటిజన్ సెటైర్ కి కూల్ గా నోరు మూయించిన జ్యోతిక 

సోషల్ మీడియాలో ఒక హీరో అభిమానులు మరో హీరోని టార్గెట్ చేయడం, సెటైర్లు వేయడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఫ్యాన్స్ వార్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. హీరోలని అభిమానులు పిచ్చిగా ప్రేమించడమే అందుకు కారణం.

పూర్తి కథనం చదవండి
09:20 PM (IST) Feb 27

రూ.4,00,000 ఎలక్ట్రిక్ వాహనం కేవలం రూ.1,20,000 ...తెలుగు మహిళలకు బంపరాఫర్

తెలంగాణ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఓ విశేషమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉమెన్ కార్పొరేషన్ ద్వారా మహిళలకు ఉచితంగా ఎలక్ట్రిక్ వాహనాల డ్రైవింగ్ శిక్షణ ఇవ్వడమే కాదు  70% సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనం అందిస్తున్నారు. అంటే ఈవి వాహనం ఎంతకు వస్తుందో తెలుసా? . 

పూర్తి కథనం చదవండి
08:42 PM (IST) Feb 27

నయనతారకు విలన్‌గా స్టైలిష్ హీరో, అదిరిపోయే కాంబినేషన్

ధనుష్ సినిమాలో విలన్‌గా చేసిన అరుణ్ విజయ్, ఇప్పుడు నయనతారకు విలన్‌గా చేయనున్నాడట.

పూర్తి కథనం చదవండి
08:30 PM (IST) Feb 27

ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడ్డ చిత్రం, అట్టర్ ఫ్లాప్ అయ్యే మూవీకి ఎందుకింత హంగామా అంటూ బాలయ్య ఆగ్రహం

బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగే వరకు ఆయన చిత్రాల కథలని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎంపిక చేసేవారు. ఆయన ఫైనల్ చేసిన చిత్రాల్లోనే బాలయ్య నటించేవారు. ఆ విధంగా ఎన్టీఆర్ ఎంపిక చేసిన చిత్రాలు చాలా వరకు సూపర్ హిట్స్ అయ్యాయి. కానీ ఒక విషయంలో మాత్రం ఎన్టీఆర్ లెక్క తప్పింది. 

పూర్తి కథనం చదవండి
08:11 PM (IST) Feb 27

ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఇబ్రహీం జద్రాన్ విధ్వంసంతో సచిన్, గంగూలీ రికార్డులు బ్రేక్

Champions Trophy 2025: ఇంగ్లాండ్ పై ఆఫ్ఘనిస్తాన్ యంగ్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్  విధ్వంసం కొనసాగింది. అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ తో అతను సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ రికార్డులను బద్దలు కొట్టాడు. 

పూర్తి కథనం చదవండి
07:26 PM (IST) Feb 27

ఆమెకి వేదికపైనే స్టార్ హీరో ముద్దులు, ఎంత పెద్ద రచ్చ అయిందంటే.. దారుణంగా ట్రోలింగ్

హాలీవుడ్ నటుడు విల్ స్మిత్, సింగర్ ఇండియా మార్టినెజ్‌తో కలిసి మయామిలో జరిగిన ప్రీమియో లో న్యూస్ట్రో అవార్డ్స్‌లో రెచ్చిపోయాడు. స్టేజ్‌పైనే ముద్దు పెట్టుకునేంత పని చేయడంతో జనాలు షాక్ అయ్యారు.

పూర్తి కథనం చదవండి
07:26 PM (IST) Feb 27

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో అలాంటి కంటెంట్‌ ఎక్కువగా కనిపిస్తుందా.? పిల్లలకు ఫోన్‌ ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉందా?

సోషల్‌ మీడియా ద్వారా ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అసభ్యకరమైన కంటెంట్‌ ఎక్కువగా సర్క్యూలేట్‌ అవుతోంది. అయితే ఈ కంటెంట్‌ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి
07:01 PM (IST) Feb 27

సికందర్ టీజర్: సల్మాన్‌, రష్మిక మందన్నాల నుంచి బ్లాక్‌ బస్టర్‌ లోడింగ్‌

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నా నటించిన  'సికందర్' టీజర్ వచ్చేసింది. యాక్షన్, డైలాగులతో టీజర్ అదిరిపోయింది.

పూర్తి కథనం చదవండి
06:43 PM (IST) Feb 27

పెళ్లి తర్వాత నా భర్తతో ఆ విషయం గురించి మాట్లాడలేదు, వివాదాలపై సోనాక్షి కామెంట్స్

సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వివాహం చర్చకు దారితీసింది. కానీ ప్రేమనే ముఖ్యమని సోనాక్షి అన్నారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా ఇద్దరూ ఒకరి సంస్కృతిని మరొకరు గౌరవించుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
06:29 PM (IST) Feb 27

53 ఏళ్ళ బ్యాచిలర్ హీరోయన్,5 ఏళ్లుగా టాలీవుడ్ పై అలిగిన ముదురు భామ ఎవరో తెలుసా?

టాలీవుడ్, బాలీవుడ్ లను అల్లాడించిన అందాల భామ , 50 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన స్టార్ హీరోయిన్, 5 ఏళ్లుగా టాలీవుడ్ కు దూరంగా ఉన్న బ్యూటీ ఎవరో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి
06:27 PM (IST) Feb 27

కృతి సనన్ కొత్త ఇంటి అద్దె తెలిస్తే షాక్ అవుతారు.. అయ్యో ఎంత పేదరాలు !

కృతి సనన్ బాంద్రాలోని సంధు ప్యాలెస్‌కి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కేఎల్ రాహుల్, జావేద్ జాఫ్రీ కూడా ఉంటారు. దీని కోసం ఆమె నెలకు చెల్లిస్తున్న రెంటో ఏంటో తెలిస్తే మతిపోవాల్సిందే. 

పూర్తి కథనం చదవండి
06:20 PM (IST) Feb 27

చిరంజీవికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కి చుక్కలు చూపించిన జూ.ఎన్టీఆర్, ఏకంగా సచిన్ తో పోలిక

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో అత్యధిక ఇండస్ట్రీ హిట్ చిత్రాలు ఉన్న హీరో. ఒక కొత్త దర్శకుడు చిరంజీవితో ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకున్నారు. 

పూర్తి కథనం చదవండి
06:16 PM (IST) Feb 27

Reheating Food: వీటిని ఫ్రిడ్జిలో పెట్టి మళ్లీ వేడిచేసుకొని తింటున్నారా? అయితే జాగ్రత్త!

కొన్ని ఆహారాలు చెడిపోకుండా ఉండటానికి మనం వాటిని ఫ్రిజ్‌లో పెట్టుకొని తిరిగి వేడి చేసి తింటుంటాం. లేదా పదే పదే వేడిచేసుకొని తింటాం. అలా చేయడం ఆరోగ్యానికి చాలా హానికరం అంటున్నారు నిపుణులు. కొన్ని ఫుడ్స్ అయితే అస్సలు వేడి చేయద్దని చెబుతున్నారు. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి