బైక్, కారు, బస్సు, లారీ చివరకు విమానం మైలేజ్ గురించి తెలుసుకుని ఉంటారు..కానీ రైలు మైలేజ్ ఎంతో తెలుసుకునే ప్రయత్నం కూడా చేసివుండరు. ఓ రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండిTelugu news live updates: Train Mileage : రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?

తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: నేటి నుండి తెలుగురాష్ట్రాల్లో చిరుజల్లులు కురవనున్నారు. వేసవికాలంలో మండుటెండలతో సతమతం అవుతున్న తెలంగాణ, ఏపీ ప్రజలకు ఇది చల్లనికబురు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీతో తిరుమలలో పర్యటించనున్నారు. నేటినుండి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, సినిమా, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకేచోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..
Train Mileage : రైలు ఎంత మైలేజ్ ఇస్తుందో తెలుసా?
ప్రపంచంలోని టాప్ 10 డేంజరస్ టెర్రరిస్టులు!
Most Notorious Terrorists in Global: ప్రపంచ చరిత్రలో డేంజరస్ టెర్రరిస్టులు చాలా మందే ఉన్నారు. అయితే, ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన టాప్ 10 టెర్రరిస్టులు ఎవరు, వారి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిLuxury Timepieces: ప్రపంచంలోని టాప్ 10 ఖరీదైన గడియారాలు!
Top 10 Most Expensive Watches: విలాసవంతమైన గడియారాలు కళాత్మక సృష్టి, గొప్పదనానికి చిహ్నాలు, ఇంకా మానవ మేధస్సుకి నిదర్శనాలు. ఇలాంటివి గడియారాల తయారీలో టాప్ లో నిలుస్తాయి. చాలా ఎక్కువ ధరలను పలుకుతాయి. కొన్ని గడియారాలు డజన్ల కొద్దీ సమస్యలతో కూడిన మెకానికల్ నైపుణ్యాన్ని కలిగి ఉంటే, మరికొన్ని మిలియన్ల విలువైన వజ్రాలతో అలంకరించబడి ఉంటాయి. అయితే, ప్రపంచంలోని టాప్10 ఖరీదైన గడియారాలు ఏవో మీకు తెలుసా?
పూర్తి కథనం చదవండిభారత్లోని టాప్ 10 అందమైన ప్రదేశాలు ఇవే!
Top 10 Must See Destinations in India: భారత్‌లో చూడాల్సిన అందమైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. అయితే, తాజ్ మహల్ నుంచి కేరళ బ్యాక్‌వాటర్స్ వరకు టాప్ 10 టూరిస్ట్ ప్రదేశాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఐపీఎల్ బెస్ట్ ప్లేయర్స్ వీళ్లే! ఆల్ టైమ్ ప్లేయింగ్ XI కెప్టెన్ ఎవరంటే?
IPL 2025: ఐపీఎల్‌లో దుమ్మురేపిన ఆటగాళ్లతో ఐపీఎల్ ఆల్ టైమ్ ప్లేయింగ్ XI టీమ్ రెడీ అయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పూర్తి కథనం చదవండిహైదరాబాద్ అంటే బిర్యానీయే కాదు... నగరవాసులు లొట్టలేసుకుంటే తినే టాప్ 7 వంటకాలివే
Hyderabad Food : భారతీయ వంటకాల్లో హైదరాబాదీ రుచులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ తయారయ్యే వంటకాలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినవి. అయితే హైదరాబాద్ అనగానే చాలామందికి బిర్యానీ గుర్తుకువస్తుంది... కానీ ఎన్నో రుచికరమైన వంటలకు హైదరాబాద్ ప్రసిద్ది. అవేంటో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిఎంకే స్టాలిన్ డీలిమిటేషన్ మీట్: చెన్నైలో సీఎం రేవంత్ రెడ్డి.. ఏం చేయబోతున్నారు?
MK Stalin's delimitation meet in Chennai: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నిర్వహించే డీలిమిటేషన్ మీట్ కు కేరళ, తెలంగాణ, పంజాబ్ ముఖ్యమంత్రులతో పాటు కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. శనివారం జరిగే ఈ సమావేశం ఎందుకు అంత ప్రాధాన్యత సంతరించుకుంది?
పూర్తి కథనం చదవండిPakistan Tourism : బలూచిస్తాన్ వేరుపడితే పాక్ లో అసలు టూరిజమే ఉండదా? టాప్ 10 ప్రాంతాలన్నీ ఇక్కడే
Tourism in Balochistan : పాకిస్థాన్ లో చాాలా అందమైన ప్రాంతాలున్నాయి... అందులో అత్యధికం బలూచిస్తాన్ లోనే ఉన్నాయి. ఇలా బలూచిస్తాన్ లో ప్రముఖ టూరిస్ట్ స్పాట్స్ గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిIPL 2025 : ఐపీఎల్ లో దుమ్మురేపారు.. రికార్డులే రికార్డులు !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ కు సర్వం సిద్ధమైంది. అయితే, కొత్త సీజన్‌కు ముందు ఐపీఎల్ టాప్ రికార్డులు, విజయవంతమైన జట్లు, ఎక్కువ పరుగులు చేసినోళ్లు, ముఖ్యమైన వికెట్లు తీసినోళ్లు, బిగ్ విన్నింగ్స్ గేమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిస్మార్ట్ మీటర్ స్కాం: అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇఫ్పుడు కర్ణాటక - ఒకే తరహా మోసం- Asianet News Exclusive
ఆసియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటకలోనూ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. టెండర్లను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల ధరలు పెరిగాయని, సాఫ్ట్‌వేర్ మద్దతు సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీ అని విమర్శలు వస్తున్నాయి.
పూర్తి కథనం చదవండిస్మార్ట్ మీటర్ స్కాం: ₹7,500 కోట్ల కుంభకోణం?
కర్ణాటక ప్రభుత్వ విద్యుత్ శాఖలో భారీ కుంభకోణం చోటు చేసుకుందా? స్మార్ట్ మీటర్ కొనుగోలులో ఏకంగా ₹7,500 కోట్ల స్కాం జరిగిందా అవుననే అనిపిస్తోంది. సదరు టెండర్‌ను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల స్మార్ట్ మీటర్ల ధరలు కృత్రిమంగా పెంచారని తెలుస్తోంది. అంతేకాదు, సాఫ్ట్‌వేర్ మద్దతునిచ్చే సంస్థ ఇప్పటికే బ్లాక్‌లిస్ట్ అయిన కంపెనీ అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వివరాలలపై ఏసియానెట్ న్యూస్ Exclusive Report ఇది
పూర్తి కథనం చదవండిShanmukha Movie Review: `షణ్ముఖ` మూవీ రివ్యూ
Shanmukha Movie Review: ఆది సాయికుమార్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ `షణ్ముఖ`. ఆదిత్య ఓం ముఖ్య పాత్రలో నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
Ginger Peeling Tip: అల్లం తొక్క తీయడానికి సింపుల్ చిట్కా ఇదిగో
Ginger Peeling Tip: వంటగదిలో ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో అల్లం ఒకటి. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన వారు అల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. టీ నుండి బిర్యానీ వరకు ప్రతిదానిలో అల్లం ఉపయోగిస్తారు. అల్లం తొక్క తీయడానికి చాలా మంది చాకు వాడతారు. చాకు ఉపయోగించకుండా సింపుల్ గా అల్లం తొక్క ఎలా తీయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండిసమ్మర్ క్లాత్స్ తో ఇక్కడ మహేష్, సితార రచ్చ.. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ ఫైర్, ఇలా ఎప్పుడు చూసి ఉండరు
సూపర్ స్టార్ మహేష్ బాబు, సితారలు ఇక్కడ దుమ్ములేపుతుంటే. అమెరికాలో క్లాస్ మేట్‌తో గౌతమ్ రచ్చ చేస్తున్నాడు. వీరి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంతకి ఏం చేస్తున్నారంటే?
IPL 2025లో గేమ్ ఛేజింగ్ రూల్ ! ఇక బ్యాటర్లకు దబిడిదిబిడే !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక బిగ్ డిసిషన్ తీసుకుంది. ఐపీఎల్ లో కొత్త రూల్ తో పాటు పలు మార్పులు తీసుకువచ్చింది.
IPL 2025: ఈసారి ఐపీఎల్ ప్లేఆఫ్స్‌కు చేరుకునే 4 జట్లు ఇవే !
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు కేకేఆర్ తో తలపడనుంది. అయితే, ఐపీఎల్ 2024లో ఆర్సీబీ ప్రయాణంపై మైక్ హెస్సన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
పూర్తి కథనం చదవండిIPL 2025: ఐపీఎల్ ఓపెనింగ్‌లో సల్మాన్, షారుఖ్, దిశాపటానీ.. అదిరిపోద్ది మరి !
IPL 2025 Opening Ceremony: ఐపీఎల్ 2025 మొదలవ్వడానికి రెడీగా ఉంది. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, దిశా పటాని, శ్రద్ధా కపూర్, ఇంకా వన్ రిపబ్లిక్ లాంటి పెద్ద మ్యూజిక్ స్టార్లు వస్తున్నారు !
పూర్తి కథనం చదవండిIPL 2025: క్రికెట్ లవర్స్ కు షాక్.. KKR vs RCB ఐపీఎల్ తొలి మ్యాచ్ రద్దు కానుందా?
IPL 2025 KKR vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మార్చి 22న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరిగే తొలి మ్యాచ్ రద్దు కానుందా? పూర్తి వివరాలు మీకోసం.
పూర్తి కథనం చదవండిElectric Vehicles: కారు ప్రియులకు గుడ్ న్యూస్: పెట్రోల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు వచ్చేస్తున్నాయ్
Electric Vehicles: కార్లు ఇష్టపడే వారికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుభ వార్త చెప్పారు. ఇకపై మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలంటే భారీగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. పెట్రోల్ వాహనాల ధరకే ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవచ్చు. ఇది ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసుకుందాం రండి.
పూర్తి కథనం చదవండిరాాత్రులు రైల్లో ఫోన్ చార్జింగ్ చేయలేము ... కారణమేంటో తెలుసా?
Train Travel Rules: దేశంలో ప్రతిరోజూ లక్షలాది మంది రైళ్లలో ప్రయాణిస్తారు. వారి భద్రత కోసం భారతీయ రైల్వే అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇలా రాత్రిపూట రైల్వే ప్రయాణాల్లో ఎలాంటి రూల్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి