ఆసియానెట్ న్యూస్ ఎక్స్‌క్లూజివ్ ప్రకారం, ఆంధ్రప్రదేశ్ తరహాలోనే కర్ణాటకలోనూ స్మార్ట్ మీటర్ల కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని బీజేపీ ఆరోపిస్తోంది. టెండర్లను తయారీదారులకు కాకుండా సరఫరాదారులకు కేటాయించడం వల్ల ధరలు పెరిగాయని, సాఫ్ట్‌వేర్ మద్దతు సంస్థ బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న కంపెనీ అని విమర్శలు వస్తున్నాయి.
కర్ణాటకప్రభుత్వవిద్యుత్శాఖలోభారీకుంభకోణంచోటుచేసుకుందా? అంటే తాజాగా ఏసియానెట్ సువర్ణ న్యూస్ చానెల్, బీజీపీ ఆరోపణలను పరిగణలోకి తీసుకుంటే అవుననే అనిపిస్తోంది. అదటుంచి ఈ కుంభకోణం తీరును గమనిస్తే.. గతంలో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ నేతృత్వలోంని వైసీపీ ప్రభుత్వం ఎలాగైతే స్మార్ట్ మీటర్ల పేరిట భారీ స్కామ్ చేసిందని అప్పటి ప్రతి పక్షం టీడీపీ ఆరోపించిందో.. ఇప్పుడు కర్ణాటకలోనూ అలాగే జరుగుతోంది.
కర్ణాటకలో స్మార్ట్మీటర్కొనుగోలులోఏకంగా ₹7,500 కోట్లస్కాంజరిగిందనిప్రతిపక్షంబీజేపీఆరోపించింది. సదరుటెండర్‌నుతయారీదారులకుకాకుండాసరఫరాదారులకుకేటాయించడంవల్లస్మార్ట్మీటర్లధరలుభారీగా పెంచారనిఆరోపణలువెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు, సాఫ్ట్‌వేర్మద్దతునిచ్చేసంస్థఇప్పటికేబ్లాక్‌లిస్ట్‌అయినకంపెనీఅనివిమర్శలు వచ్చాయి.
కర్ణాటకలో విద్యుత్తు మీటర్ల స్కాంపై Asianet news exclusive story
ఎక్కడ రూ.2500 ఎక్కడ రూ.28000
ఇతరరాష్ట్రాలతోపోల్చితేకర్ణాటకలోస్మార్ట్మీటర్ధరలుభారీగాపెరిగాయి. ఏషియానేట్న్యూస్‌కులభించినడాక్యుమెంట్లప్రకారం, సింగిల్ఫేజ్మీటర్ధర ₹950 నుంచి ₹4,998కిపెరిగింది. మరోరకమైనసింగిల్ఫేజ్మీటర్ధర ₹2,400 నుంచి ₹9,000కిపెరిగింది. త్రిఫేజ్మీటర్ధర అయితే ఏకంగా ₹2,500 నుంచి ₹28,000కిపెరిగింది. గతంలో ఏపీలోనూ ఇలాంటి ఆరోపణలే వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ లో రూ.ఏడువేలు మీటరును రూ.36 వేలు విక్రయించారని ఆరోపణలు వచ్చాయి. గతంలో టీడీపీ నేత.. సోమిరెడ్డి పేర్కొన్న వివరాల ప్రకారం.. ఇతరరాష్ట్రాలుఒక్కోస్మార్ట్‌మీటర్‌నురూ.4 వేలకుకొంటుంటేవైసీపీప్రభుత్వంరూ.36 వేలకుకొనుగోలు చేసింది ఈ స్మార్ట్‌మీటర్లకొనుగోలులోరూ.17 వేలకోట్ల అక్రమాలు జరిగాయి. ఈ భారాన్ని అప్పటి ప్రభుత్వంకరెంటుబిల్లుల్లోవేసివసూలుచేయాలని నిర్ణయించింది. పొలాల్లోవ్యవసాయబావులకువాడుతున్నమోటార్లకుకూడాస్మార్ట్‌మీటర్లుపెడుతున్నారని, మోటార్లకన్నామీటర్లధరరెట్టింపుఉందనిఅన్నారు. ‘రాజస్థాన్‌లోస్మార్ట్‌మీటర్‌ధర, నిర్వహణకలిపిరూ.7900 కోట్‌చేశారు. ఛండీగఢ్‌ప్రభుత్వకంపెనీరూ.7100 కోట్‌చేసింది. మనరాష్ట్రంలోమాత్రంస్మార్ట్‌మీటర్‌ధర, నిర్వహణకలిపిఏకంగారూ.36,975కుటెండర్‌ఖరారుచేశారు. అని ఆరోపించారు.
ఇప్పడు కర్ణాటకలోనూ ఇలాంటి ఆరోపణలే
కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్‌కు ,₹900, సబ్సిడీ ఇస్తోంది. ఇతర రాష్ట్రాల్లో ఈ మొత్తాన్ని టెండర్ కంపెనీలకు మంజూరు చేసి,, ,ప్రజలపై భారం తగ్గించగా,, ,కర్ణాటక ప్రభుత్వం మాత్రం మొత్తం డబ్బును టెండర్ సంస్థలకు చెల్లించడంతోపాటు వినియోగదారుల నుంచి కూడా అధిక వసూళ్లు చేపట్టింది. ఒక్కో మీటర్‌పై ,₹9,260, అదనంగా ఖర్చు అవుతోందని ఏషియానేట్ ప్రత్యేక నివేదిక వెల్లడించింది.
బెస్కాం, మెస్కాం, హెస్కాం, జెస్కాం, సెస్కాం కలిసి మొత్తం 8 లక్షల స్మార్ట్ మీటర్ల కోసం ₹7,408 కోట్ల అదనపు వ్యయం అయింది. ఈ భారీ మొత్తాన్ని ఎవరికి లాభంగా మళ్లించారు? ఏ కారణంతో స్మార్ట్ మీటర్ల ధరలు భారీగా పెంచారు? టెండర్‌లో జరిగిన గోల్‌మాల్‌కు ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రశ్నలు సంధిస్తూ హౌస్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని ప్రతి పక్షం బీజేపీ డిమాండ్ చేస్తోంది.
