కంటెంట్ క్రియేటర్స్ అవార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. 

దేశంలో తొట్ట తొలిసారి కంటెంట్ క్రియేటర్స్ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఢిల్లీలోని భారత్ మండప్‌లో నిర్వహించారు. 23 క్యాటరిజ్‌లలో యువతకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డులను ప్రదానం చేస్తూ అవార్డులు పొందిన యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్యాజువల్‌గా మాట్లాడారు.

Scroll to load tweet…
Scroll to load tweet…

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారితో మాట్లాడినప్పటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Scroll to load tweet…

Also Read : నారీ శక్తి బలోపేతానికి మరో అడుగు : ప్రధాని మోడీ పై షెహజాద్ పూనావాలా ప్రశంసలు

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…

దేశంలో మార్పు తీసుకురావడానికి యువ క్రియేటర్లు కృషి చేస్తున్నారని ప్రధాని మోడీ తెలిపారు. వీరికి ఇక నుంచి మంచి ఆదరణ ఉంటుందని తెలిపారు. వారి క్రియేటివిటీని గౌరవించాలనే ఉద్దేశ్యం తోనే ఈ అవార్డులు అందిస్తున్నట్టు వివరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, అవార్డీలతో మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు ఇవే.

Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…
Scroll to load tweet…