Search results - 45 Results
 • PM Narendra Modi launches ayushman bharat scheme

  NATIONAL23, Sep 2018, 6:42 PM IST

  ఆయుష్మాన్ భారత్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

  కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఆరోగ్య బీమా ఆయుష్మాన్ భారత్‌ను ప్రధాని నరేంద్రమోడీ రాంచీలో ప్రారంభించారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. దేశంలో నిరుపేదలకు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన వరమని ప్రధాని అన్నారు. 

 • PM Narendra Modi doesn't own a car, has less than Rs 50,000 cash in hand

  NATIONAL19, Sep 2018, 11:17 AM IST

  మోడీకి స్వంత బైక్‌ కూడ లేదు, ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

  ప్రధానమంత్రి నరేంద్రమోడీకి  స్వంత కారు కూడ లేదు.  ఆయన ఆస్తుల విలువ కేవలం రెండున్నర కోట్ల కంటే తక్కువగా ఉంటుందని పీఎంవో ప్రకటించింది. 

 • Malayalam superstar will contest the 2019 election as a BJP candidate in Kerala

  NATIONAL5, Sep 2018, 3:06 PM IST

  బీజేపీలోకి మలయాళ సూపర్ స్టార్ ?

  మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ బీజేపీలో చేరబోతున్నారా...?ప్రధాని నరేంద్రమోదీతో భేటీ ఫౌండేషన్ సేవల కోసమా లేదా రాజకీయ భవిష్యత్ కోసమా.!.కేరళలో తనపట్టు నిలుపుకోవాలని భావిస్తున్న బీజేపీ అందుకు మోహన్ లాల్ ను అస్త్రంగా ప్రయోగించనుందా..అసలు ఆకస్మాత్తుగా మోదీని మోహన్ లాల్ కలవడం వెనుక వ్యూహం ఏంటి...? ఇవే ప్రశ్నలు కేరళలో సామాన్య పౌరుడి మదిని తొలిచేస్తున్నవి. 

 • Samsung may stop TV production in India

  business4, Sep 2018, 7:53 AM IST

  మేకిన్‌ఇండియాకు షాక్: ఇంపోర్ట్ డ్యూటీతో టీవీ ఉత్పత్తికి శాంసంగ్ రాంరాం?

  ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మేకిన్ ఇండియా నినాదానికి తాము జత కలుస్తామని నమ్మ బలికిన దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ మేజర్ శాంసంగ్ ఇటీవలే నొయిడాలో మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్ ప్రారంభించింది. కానీ దిగుమతి సుంకం విధించినందుకు భారతదేశంలో టీవీల ఉత్పత్తిని నిలిపివేయనున్నదని సమాచారం. 
   

 • bhima koregaon case: Maharashtra additional director briefs over case

  NATIONAL31, Aug 2018, 6:41 PM IST

  మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

  భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీని హత్య చేసినట్టుగానే ప్రధాని మోడీని హత్య చేసేందుకు మావోయిస్టులు కుట్ర పన్నారని మహారాష్ట్ర అడిషన్ డైరెక్టర్ జనరల్ పరంబీర్ సింగ్ ప్రకటించారు.
   

 • hemalatha reacts on Varavararao arrest

  Telangana28, Aug 2018, 3:23 PM IST

  40 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు: వరవరరావు భార్య హేమలత

  40 ఏళ్లలో ఎప్పుడూ  ఈ తరహా  పరిస్థితిని తాను ఎప్పుడూ కూడ చూడలేదని విరసం నేత వరవరరావు భార్య హేమలత  అభిప్రాయపడ్డారు.  40 ఏళ్ల నుండి వరవరరావుపై అనేక కేసులు  నమోదైన విషయాన్ని ఆమె గుర్తు చేశారు

 • journalist kranti arrested for planning modi murder

  Telangana28, Aug 2018, 2:56 PM IST

  వీవీ పత్రికకు ఎడిటర్‌ను, కేసుతో సంబంధం లేదు: జర్నలిస్ట్ క్రాంతి అరెస్ట్

  విరసం వెబ్‌సైట్‌కు తాను ఎడిటర్ గా పనిచేసినందుకు  తనను పూణే పోలీసులు ప్రశ్నించి ఉంటారని జర్నలిస్ట్ క్రాంతి చెప్పారు.మోడీపై హత్య కుట్ర కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.

   

   

 • varavararao arrested for planning modi murder

  Telangana28, Aug 2018, 12:57 PM IST

  మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

  ప్రధానమంత్రి మోడీ హత్యకు కుట్ర పన్నారనే కేసులో పూణె పోలీసులు  మంగళవారం నాడు విరసం నేత వరవరరావును హైద్రాబాద్‌లో అరెస్ట్ చేశారు

 • human right activists protest against police in front of varavara rao house

  Telangana28, Aug 2018, 12:29 PM IST

  పూణె పోలీసుల సోదాలు: వరవరరావు ఇంటి వద్ద ఉద్రిక్తత

  పూణె పోలీసులు విరసం నేత  వరవరరావు ఇంటితో పాటు  మరో ముగ్గురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో   గాంధీనగర్  ఇంటి వద్ద ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు

 • pune police searches in varavara rao house in hyderabad

  Telangana28, Aug 2018, 10:22 AM IST

  మోడీ హత్య కుట్రలో పేరు: వరవరరావుఇంట్లో తనిఖీలు

   భారత ప్రధాని నరేంద్రమోదీ హత్యకు మావోయిస్టులు కుట్రపన్నారని మహారాష్ట్రలోని పూణే పోలీసులు నిర్ధారించారు

 • PM Narendra modi Got Gifts Worth

  NATIONAL27, Aug 2018, 5:00 PM IST

  నాలుగేళ్ల కాలంలో ప్రధాని మోడీ అందుకున్న బహుమతుల విలువ

  ప్రధానిగా నరేంద్రమోడీ నాలుగేళ్లకాలంలో ఎన్నో బహుమతులువ, కానుకలు అందుకున్నారు. భారత ప్రధాని హోదాలో ఆయన విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశ ప్రభుత్వాలు బహుమతులు అందించాయి

 • KCR meets PM Narendra Modi

  Telangana25, Aug 2018, 5:25 PM IST

  మోడీతో ముగిసిన కేసీఆర్ భేటీ: ముందస్తుపైనా చర్చలు

  ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు భేటీ ముగిసింది. ఆయన శనివారం సాయంత్రం నాలుగు గంటలకు మోడీతో సమావేశమయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటు ఇరువురి మధ్య చర్చలు జరిగాయి.

 • Former Prime Minister and BJP Stalwart Atal Bihari Vajpayee Passes Away Aged 93

  NATIONAL16, Aug 2018, 5:40 PM IST

  కూలిన శిఖరం: వాజ్‌పేయ్ ఇకలేరు

  మాజీ ప్రధానమంత్రి వాజ్‌పేయ్ గురువారం నాడు ఎయిమ్స్‌ ఆసుపత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా  ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎన్‌డీఏ ఐదేళ్లపాటు ప్రధానమంత్రిగా  వాజ్‌పేయ్ కొనసాగారు. 2014లో భారత ప్రభుత్వం వాజ్‌పేయ్‌కు భారత రత్న ఇచ్చి గౌరవం ఇచ్చింది.

 • key points of pm narendra modi 72nd independence day speech

  NATIONAL15, Aug 2018, 8:38 AM IST

  ఏపీ ,తెలంగాణ బాలికలు.. దేశ గౌరవాన్ని పెంచారు.. మోదీ

  స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దేశం నిరంతరం పరిశ్రమిస్తోంది. నవ చైతన్యం, నూతనోత్తేజంతో దేశం పురోగమిస్తోంది. 12 ఏళ్లకోసారి పుష్పించే నీలగిరి పుష్పాల మాదిరిగా దేశం వికసిస్తోంది. 

 • KCR meets PM Narendra Modi

  Telangana4, Aug 2018, 5:31 PM IST

  మోడీతో 45 నిమిషాలు కేసీఆర్ భేటీ: కొత్త జోనల్ వ్యవస్థపై...

  తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రధాని నరేంద్ర మోడీతో దాదాపు 45 నిమిషాల పాటు శనివారం సమావేశమయ్యారు. పది అంశాలతో కూడిన వినతిపత్రాన్ని ఆయన ప్రధాని అందించారు.