Search results - 206 Results
 • వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో ఆయన భవిష్యత్ మరింత బాగుండేదని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. పోనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుదామనుకున్న వైయస్ జగన్ ఛాన్స్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది.

  Andhra Pradesh assembly Elections 201925, May 2019, 3:18 PM IST

  ఎల్వీతో కలిసి రేపు ఢిల్లీకి జగన్: మోడీతో భేటీ

  వైయస్ జగన్ తోపాటు ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా వైయస్ జగన్ తో కలిసి వెళ్తారని తెలుస్తోంది. ముందుగా సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించినందుకు నరేంద్రమోదీకి వైయస్ జగన్ శుభాకాంక్షలు చెప్పనున్నారు. అనంతరం తన ప్రమాణ స్వీకారోత్సవానికి  హాజరుకావాలని కోరనున్నారు. 
   

 • Andhra Pradesh assembly Elections 201924, May 2019, 8:07 PM IST

  ఈనెల 26న మోదీతో జగన్ భేటీ : ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానం

  జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరుకావాల్సిందిగా మోదీని ఆహ్వానించేందుకు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. అలాగే దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ప్రధానమంత్రి మోదీతో జగన్ చర్చించనున్నారు. 
   

 • lokesh

  Andhra Pradesh assembly Elections 201923, May 2019, 9:50 PM IST

  జగన్, మోదీలకు నారా లోకేష్ శుభాకాంక్షలు

  అటు సార్వత్రిక ఎన్నికల్లోనూ అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రధాని నరేంద్రమోదీకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు నారా లోకేష్. గత ఐదేళ్ళు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి అలుపెరుగని కృషి చేసిన తెలుగుదేశం ఈ ఎన్నికలలో ప్రజలిచ్చిన తీర్పును శిరసావహిస్తోందని తెలిపారు. 
   

 • stock market

  business23, May 2019, 1:05 PM IST

  సెన్సెక్స్ @40 కే.. చరిత్రలో ఫస్ట్ టైం

  రెండోసారి నరేంద్రమోదీ అధికారంలోకి రావడం ఖాయమని తేలడంతో స్టాక్ మార్కెట్లు పండుగ చేసుకున్నాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ చరిత్రలోనే తొలిసారి 40 వేల మార్కును దాటింది. 

 • amit shah dinner

  NATIONAL21, May 2019, 9:27 PM IST

  హస్తినలో విందు రాజకీయం: వ్యూహరచన చేస్తోన్న అమిత్ షా

  వీవీ ప్యాట్ ల పేరుతో విపక్షాలు నానా హంగామా చేస్తుండటంతోపాటు ఒక్కొక్కరుగా యూపీఏ కూటమికి హ్యాండ్ ఇస్తున్న తరుణంలో బీజేపీ చీఫ్ కూడా అప్రమత్తమయ్యారు. తమ మిత్రపక్షాలను కాపాడుకోవడంతోపాటు ఇతరపక్షాలకు గేలం వేసే అంశాలపై వారి విందులో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 
   

 • NDA amitsha

  NATIONAL21, May 2019, 4:21 PM IST

  హస్తినలో వేడెక్కిన రాజకీయం: ఎన్డీఏ అగ్రనేతలకు షా విందు

  మంగళవారం సాయంత్రం అమిత్ షా ఎన్డీఏ కూటమి అగ్రనేతలకు విందు ఆఫర్ చేశారు. ఈ విందుకు ప్రధాని నరేంద్రమోదీ హాజరుకానున్నారు. అలాగే బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. 

 • kejriwal

  NATIONAL21, May 2019, 3:39 PM IST

  మోదీ నన్ను చంపాలనుకుంటున్నారు: కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు

  ప్రధాని నరేంద్రమోదీ తనను చంపాలనకుంటున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గతంలో ఇందిరాగాంధీలా తనను కూడా ఏదోఒకరోజు బీజేపీ తనను కూడా హత్య చేయించాలని చూస్తోందన్నారు. అందుకు తన పీఎస్వో నే టార్గెట్ గా చేసుకుందన్నారు. 

 • GVL Rao

  Andhra Pradesh18, May 2019, 5:30 PM IST

  రాబోయేది గడ్డుకాలమే, అవినీతి చిట్టా బయటపెడతాం : టీడీపీకి బీజేపీ ఎంపీ జీవిఎల్ వార్నింగ్

  టీడీపీ ఓటమి తర్వాత టీడీపీ అవినీతి చిట్టా బయటపెడతామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు తమ అవినీతిని కప్పిపుచ్చుకున్నా ఇక దాగదన్నారు. అధికార దుర్వినియోగంతో చంద్రబాబు అవినీతిని ఆపగలిగారన్నారు. రాబోయేది తెలుగుదేశం పార్టీ నేతలకు గడ్డుకాలంగా పరిగణించబోతుందని హెచ్చరించారు. 

 • Chandrababu

  Andhra Pradesh15, May 2019, 3:25 PM IST

  పశ్చిమబెంగాల్ విధ్వంసం: అమిత్ షా గూండాలపనేనన్న చంద్రబాబు

  పశ్చిమ బెంగాల్‌లో అమిత్ షా మంగళవారం కావాలనే తన ర్యాలీలో గూండాలతో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో గుజరాత్‌లో కుడా అమిత్ షాను అడ్డుపెట్టుకొని మోదీ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసున్నన్నారు. 
   

 • Andhra Pradesh14, May 2019, 9:07 PM IST

  మనదే విజయం, మోదీ వచ్చినా పీఎం కారు: మంత్రులతో చంద్రబాబు

  ఒకవేళ ఎన్డీఏ వచ్చినా మోదీని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తారంటూ వార్తలు వస్తున్నాయంటూ ఒక మంత్రి చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. మోదీని తప్పించి రాజ్ నాథ్ సింగ్ లేదా నితిన్ గడ్కరీలకు అవకాశం ఇస్తారంటూ మరో మంత్రి చెప్పుకొచ్చారు.  

 • stalin

  NATIONAL14, May 2019, 8:40 PM IST

  నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా, మరి మీరు: మోదీకి స్టాలిన్ సవాల్

  కేసీఆర్ కలయికతో బీజేపీ యేతర కూటమిలో తమకు ఎక్కడ మైలేజ్ తగ్గుతుందోనని ఉక్కిరిబిక్కిరి అవుతున్న డీఎంకే చీఫ్ స్టాలిన్ కు బీజేపీ వ్యాఖ్యలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తమిళనాడులో పొత్తు కోసం డీఎంకే తమతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బీజేపీ పేర్కొనడం ఇప్పుడు తమిళనాడు వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి

 • arun

  Lok Sabha Election 201914, May 2019, 10:29 AM IST

  మోడీ, మాయా మాటల యుద్ధం: వేలుపెట్టిన జైట్లీ

  ఎన్నికలు పూర్తయ్యే కొద్ది బీజేపీ, బీఎస్పీల మధ్య మాటల యుద్ధం పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్రమోడీ, బీఎస్పీ చీఫ్ మాయావతిలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

 • తెలుగుదేశం పార్టీలో పెల్లుబుకుతున్న అసమ్మతి సెగలు పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి తలనొప్పిగా మారుతున్నాయి. అందరికీ టికెట్లు కేటాయించలేకపోయానని, టికెట్లు దక్కనివారికి తగిన న్యాయం చేస్తానని ఆయన చెప్పారు. అయినా అసమ్మతి సెగలు చల్లారడం లేదు

  Andhra Pradesh13, May 2019, 6:02 PM IST

  పార్టీ శాశ్వతం, 5ఏళ్లకోసారి ఎన్నికలు వస్తాయి: కార్యకర్తలకు చంద్రబాబు హితోపదేశం

  పార్టీ శాశ్వతం, ఎన్నికలు ప్రతి ఐదేళ్లకోసారి వస్తాయి. ప్రస్తుతం ఫలితాలు విడుదలైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రానున్నాయని ఆ ఎన్నికల్లో కూడా గెలుపే లక్ష్యంగా పనిచెయ్యాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నికల్లో పోటి చేయడం ఒక్కటే ముఖ్యం కాదన్న చంద్రబాబు రాష్ట్ర, దేశ రాజకీయాలను అధ్యయనం చేయాలని సూచించారు. 

 • Lok Sabha Election 201913, May 2019, 11:12 AM IST

  నాపై ఆ అధికారం ఆమెకు మాత్రమే ఉంది... మోదీ కామెంట్స్

  ప్రధాని నరేంద్రమోదీ... లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పై సంచలన కామెంట్స్ చేశారు.

 • mayawati

  NATIONAL10, May 2019, 3:07 PM IST

  మోడీకి మాయావతి కౌంటర్

  ప్రధానమంత్రి మోడీ వ్యాఖ్యలపై బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పందించారు ఎన్నికల ప్రచారంలో  బీజేపీ నేతలు ఉపయోగిస్తున్న భాషను చూస్తే ఆ పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకొందని ఆమె ఎద్దేవా చేశారు.