ఆంధ్రాలో తుపాకుల కలకలం.. ఎన్నికల వేళ హాట్ టాపిక్
Mar 25, 2024, 6:16 AM ISTఏపీలో రెండు తుపాకులు, మూడు బుల్లెట్ల వ్యవహారం కలకలం రేపుతున్నది. విశాఖలో ఓ ట్రావెల్స్ మేనేజర్ వద్ద నుంచి పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఆయనను ప్రశ్నించగా.. అవి తనవి కావడని, ఓ ప్రయాణికుడు మరిచిపోతే తాను తీసుకున్నానని చెప్పాడు.