చట్టం వర్తించదా? పిల్లలతో స్కూల్ కాంపౌండ్ నిర్మాణం

First Published 6, Aug 2018, 7:03 PM IST
Karnataka: Students forced to construct government school compound wall
Highlights

చదువుకోవాల్సిన వయసులో పనులు చేయ్యించడానికి ఇంట్లో వాళ్లే వెనకడుగు వేస్తారు. అలాంటిది చదువు చెప్పే ఉపాధ్యాయులే ఇటుకలు మోయిస్తే... కర్నాటక లోని కొప్పల్ జిల్లాలో ఇదే జరిగింది.

చదువుకోవాల్సిన వయసులో పనులు చేయ్యించడానికి ఇంట్లో వాళ్లే వెనకడుగు వేస్తారు. అలాంటిది చదువు చెప్పే ఉపాధ్యాయులే ఇటుకలు మోయిస్తే... కర్నాటక లోని కొప్పల్ జిల్లాలో ఇదే జరిగింది. స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మించడానికి కూలీలను పిలిస్తే డబ్బు వృధా అవుతుందని భావించిన ఉపాధ్యాయులు. ఇది తెలుసుకున్న గ్రామస్తులు స్కూల్ యాజమాన్యం పై కన్నెర్ర చేసారు.

                                                   

                https://www.mynation.com/news/karnataka-students-forced-to-construct-government-school-compound-wall-pd0xgz

 

loader