Karnataka  

(Search results - 588)
 • bhavitha

  NATIONAL21, Oct 2019, 9:03 AM IST

  తల్లిదండ్రులను కాదని వెళ్ళింది.. చివరకు శవమై కనిపించింది

  తమ కూతురు కనిపించడంలేదని తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా... ఆమెను వెతికి పట్టుకున్నారు. కాగా... తాను తాను మేజర్‌నని, తన ప్రేమికుడితోనే ఉంటానని వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఈ యువతిని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. 

 • Telangana Bandh Photos: పోలీసుల అరెస్టులు ఇలా..
  Video Icon

  Telangana19, Oct 2019, 6:19 PM IST

  RTC Strike Video: అన్ని వైపుల నుంచి కేసీఆర్ తో ఢీ

  ఆర్టీసీ సమ్మె పైన జోక్యం చేసుకోవాలని జాతీయ బీసీ కమిషన్ ను ఆర్టీసి జేఏసి కోరిన నేపథ్యంలో బీసీ కమిషన్ స్పందించింది. ప్రభుత్వ విపరీత చర్యల వల్ల ఆర్టీసీలో ఉన్న బీసీ కార్మికుల పరిస్థితి  అంధకారంలోకి నెట్టివేయబడుతుందని వారు ఆ విజ్ఞాపనలో ఆర్టీసీ కార్మికులు పేర్కొన్నారు. 

 • mouse

  NATIONAL15, Oct 2019, 10:48 AM IST

  సీఎంని హడలెత్తించిన ఎలుక... సమావేశం రద్దు

  షెడ్యూల్ ప్రకారం మరికాసేపట్లో ముఖ్యమంత్రి విధాన సౌధకు చేరుకొని ప్రసంగించాల్సి ఉంది. అయితే... ఆ గదిలో అప్పటికే ఎలుక చనిపోయి ఉంది. ఎలుక చచ్చిన కంపు గదంతా వ్యాపిస్తూ ఉంది. ఆ కంపుని చాలా సేపటి నుంచి అధికారులు భరిస్తూనే ఉన్నారు. అప్పుడే ముఖ్యమంత్రి గదిలోకి అడిగిపెట్టారు.

 • Ramesh

  NATIONAL13, Oct 2019, 12:03 PM IST

  ఐటీ అధికారుల విచారణ: మాజీ ఉపముఖ్యమంత్రి పీఏ ఆత్మహత్య

  కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి పరమేశ్వర పీఏ రమేశ్ ఆత్మహత్యకు పాల్పడటం కన్నడ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. గత మూడు రోజులుగా ఐటీ శాఖ అధికారులు పరమేశ్వర ఇళ్లు, కార్యాలయాలు, విద్యాసంస్థల్లో సోదాలు నిర్వహిస్తున్నారు

 • kadiri

  NATIONAL11, Oct 2019, 4:29 PM IST

  శాక్సాఫోన్ విద్వాంసుడు కదిరి గోపాల్‌నాథ్ కన్నుమూత

  శాక్సాఫోన్‌తో అద్భుతాలు సృష్టించిన ప్రముఖ విద్వాంసుడు కదిరి గోపాలనాథ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు.

 • NATIONAL10, Oct 2019, 11:46 AM IST

  కర్ణాటక మాజీ డీప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై ఐటీ దాడులు

  బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర డిప్యూటీ సీఎం పరమేశ్వర ఇంటిపై గురువారం నాడు ఉదయం ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు.

 • mysore

  NATIONAL8, Oct 2019, 6:04 PM IST

  మైసూరులో ఘనంగా దసరా వేడుకలు

  మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ ఒడయార్ శమీ వృక్షానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు

 • sex

  NATIONAL8, Oct 2019, 8:47 AM IST

  కోడలితో మామ వివాహేతర సంబంధం.. నిజం తెలిసిన కొడుకు..

  తండ్రి, భార్యల మధ్య వివాహేతర సంబంధం ఉందనే విషయం తెలుసుకున్న పుట్టణ్ణ రాత్రి ఆగ్రహానికి లోనయ్యాడు. ఇరువురూ ఇంట్లో కలసి ఉండడాన్ని చూసి మాళప్ప పూజారి (65), రేణుకాపూజారి (35)లను పుట్టణ్ణ దారుణంగా హత్య చేశాడు. 

 • VIKRAM KIRLOSKAR

  News7, Oct 2019, 12:19 PM IST

  సంస్థాగత సంక్షోభంలో ‘ఆటో’: టయోటాలో వీఆర్ఎస్

  ఆటోమొబైల్ రంగం సంక్షోభంలో చిక్కుకున్నదని టయోటా వైస్ చైర్మన్ విక్రం కిర్లోస్కర్ పేర్కొన్నారు. మరోవైపు సంస్థలో 6,500 మందికి టయోటా వీఆర్ఎస్ స్కీమ్ అమలు చేస్తోంది.

 • sye raa
  Video Icon

  ENTERTAINMENT1, Oct 2019, 6:46 PM IST

  సైరా ఫీవర్ : మామూలుగా లేదుగా..

  కర్నాటక మెగాస్టార్ ఫ్యాన్స్ తమ అభిమానం చాటుకున్నారు. చలో సైరా అంటూ హైదరాబాద్ సుదర్శన్ థియోటర్లో కటౌట్ డెకరేషన్ లో మునిగిపోయారు. మార్టిన్ అండ్ టీంకు చెందిన 15మంది మెగాస్టార్ డైహార్డ్ ఫ్యాన్స్ ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో మెగాస్టార్ కటౌట్ ను ఇలా అలంకరించారు.  

 • mysuru

  NATIONAL1, Oct 2019, 3:43 PM IST

  నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్: ఔరా అనిపించుకున్న బామ్మగారు

  ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం నగరంలోని ఓ ఆలయంలో మహిళలకు ఇడ్లీలు తినే పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో హుల్లాహల్లి ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల సరోజమ్మ కేవలం ఒకే ఒక్క నిమిషంలో ఆరు ఇడ్లీలు హాంఫట్ చేసి విజేతగా నిలిచారు. 

 • Nethravathi

  NATIONAL30, Sep 2019, 1:02 PM IST

  ఇంటిపెద్ద మరణం: భార్యాపిల్లల మనస్తాపం, కుక్కతో సహా ఆత్మహత్య

  బెంగళూరులో విషాదం చోటు చేసుకుంది.. భర్త మరణంతో మానసిక క్షోభకు గురైన భార్య తన పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది

 • Party Flags

  NATIONAL29, Sep 2019, 11:17 AM IST

  ఉప ఎన్నికల బరిలో మోహన్ బాబు

  ఉపఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మోహన్ బాబు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ఇతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం

 • bjp- congress

  NATIONAL29, Sep 2019, 9:27 AM IST

  కాంగ్రెస్ కు షాక్; బీజేపీలోకి మరో సీనియర్ నేత

  కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయడంవల్ల ఈ  కూటమి అధికారాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ స్థానాలకు ఉపఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాంటి కీలక నేతలు పార్టీని వీడడం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. 

 • World Tour
  Video Icon

  NATIONAL28, Sep 2019, 11:06 AM IST

  మీ పర్యాటక దాహాన్ని తీర్చే కొత్త ప్రదేశాలు (వీడియో)

  ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్బంగా దేశంలో ఇప్పటివరకూ ఎవ్వరూ కనిపెట్టని కొన్ని కొత్త ప్రదేశాలను మీకు పరిచయం చేస్తున్నాం. మీ నెక్స్ట్ ట్రిప్ కి కొత్త అనుభవాన్ని అందిస్తాయి.