Asianet News TeluguAsianet News Telugu
610 results for "

School

"
Pakistan Embassy trolls PM Imran Khan over salaries in twitterPakistan Embassy trolls PM Imran Khan over salaries in twitter

పాకిస్తాన్ ప్రభుత్వానికి అవమానం.. ఇమ్రాన్ ఖాన్‌పై ఎంబసీ ట్రోలింగ్.. ‘మీరు చెప్పే నూతన పాకిస్తాన్ ఇదేనా?’

పాకిస్తాన్ ప్రభుత్వానికి తీవ్ర అవమానం ఎదురైంది. విదేశంలోని ఓ పాకిస్తాన్ ఎంబసీ కార్యాలయం అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై విమర్శలు చేసింది. మూడేళ్లుగా జీతాలు ఇవ్వలేదని, తమ పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని దయనీయ స్థితికి తమను నెట్టేసిందని సెర్బియాలోని పాకిస్తాన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఇంకా ఎన్నాళ్లు తమను ఇలాగే మౌనంగా పని చేసుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ఆశిస్తున్నాడని విరుచుకుపడింది. అంతేకాదు, ఇదేనా నూతన పాకిస్తాన్(నయా పాకిస్తాన్) అంటే అంటూ నిలదీసింది.

INTERNATIONAL Dec 3, 2021, 12:52 PM IST

9 gurukula, 1 private school students test positive for covid19 in jagitial district9 gurukula, 1 private school students test positive for covid19 in jagitial district

Omicron వ్యాప్తి సమయంలో... జగిత్యాల జిల్లాలో తొమ్మిదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్

ఓవైపు ప్రపంచ దేశాలను కొత్త కరోనా వేరియంట్ ఒమిక్రాన్ భయపెడుతున్న సమయంలో జగిత్యాల జిల్లాలో భారీగా విద్యార్థులు కరోనాబారిన పడటం కలకలం రేపుతోంది.

Telangana Dec 3, 2021, 11:53 AM IST

25 students test positive for covid 19 at residential school in sangareddy25 students test positive for covid 19 at residential school in sangareddy

సంగారెడ్డి : బీసీ గురుకుల పాఠశాలలో కరోనా కలకలం... 25 మంది విద్యార్ధులకు పాజిటివ్

సంగారెడ్డి జిల్లా (sangareddy district) పటాన్‌చెరు (patancheru) మండలం ఇంద్రేశంలో కరోనా కలకలం రేపుతోంది. బీసీ సంక్షేమ గురుకుల పాఠశాలలో 25 మంది విద్యార్ధులకు పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. దీంతో తల్లిదండ్రులు, విద్యార్ధులు, స్కూల్ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. 

Telangana Dec 2, 2021, 7:12 PM IST

27 corona cases reported in tamil nadu school27 corona cases reported in tamil nadu school

Omicron: తమిళనాడులో 27 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.. వేరియంట్ టెస్టు కోసం శాంపిళ్లు

ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచమంతా వణికిపోతున్నది. విదేశాల నుంచి దేశంలో అడుగుపెట్టిన వారిలోనూ కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో మనదేశంలోనూ భయాలు నెలకొంటున్నాయి. ఈ తరుణంలోనే తమిళనాడులోని ఓ స్కూల్‌లో ఏకంగా 27 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలోనే పాజిటివ్ తేలిన వారి అందరి శాంపిళ్లను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నారు. ఈ టెస్టు ద్వారా వారు కరోనా ఏ వేరియంట్ బారిన పడ్డారో తేల్చనున్నారు.

NATIONAL Dec 2, 2021, 4:16 PM IST

Delhi schools closed till further ordersDelhi schools closed till further orders

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో స్కూల్స్ బంద్.. ప‌రీక్ష‌ల్లేవ్‌.. ఎందుకంటే?

Air Pollution:గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా  మానవ అవ‌స‌రాల పేరిట ఒక‌ప‌క్క ప్ర‌కృతి విధ్వంసం కొన‌సాగుతోంది.  మ‌రోప‌క్క ప్యాక్ట‌రీలు, వాహ‌నాల నుంచి రికార్డు స్థాయిలో గాలి కాలుష్య ఉద్గారాలు వెలువ‌డుతున్నాయి. దీంతో కాలుష్యం పెరిగిపోతున్న‌ది. ఇక దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో గాలిపీల్చుకోనివ్వ‌టం లేదు. ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. 
 

NATIONAL Dec 2, 2021, 4:08 PM IST

Vineeta Agarwal: Who knows if Vineeta Agarwal, wife of Twitter CEO Parag?Vineeta Agarwal: Who knows if Vineeta Agarwal, wife of Twitter CEO Parag?

భర్తకు తగిన భార్య... ట్విట్టర్ కొత్త సీఈవో పరాగ్ భార్య వినీతా గురించి ఈ విషయాలు తెలుసా?

ఆయన భార్య వినీత తన భర్తతో సమానంగా చదువుకుంది. వినీత స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో బయోఫిజిక్స్‌లో BS పట్టా పొందారు . హార్వర్డ్ మెడికల్ స్కూల్ నుండి MD, PhD పట్టా పొందారు. ఈ దంపతులకు అన్ష్ అనే కుమారుడు ఉన్నాడు. కుటుంబం ప్రస్తుతం శాన్ ఫ్రాన్సిస్కో, కాలిఫోర్నియాలో ఉంది.

Woman Dec 1, 2021, 2:17 PM IST

3 students killed and 8 injured in US school shooting3 students killed and 8 injured in US school shooting

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. స్కూల్లో 15యేళ్ల విద్యార్థి కాల్పులు.. 3గురు మృతి, 8 మందికి గాయాలు

ఆక్స్‌ఫర్డ్ హైస్కూల్‌లో తరగతులు జరుగుతున్న సమయంలో మధ్యాహ్నం తర్వాత జరిగిన ఈ దాడిలో ఒక ఉపాధ్యాయుడితో సహా మరో ఎనిమిది మంది గాయపడ్డారని ఓక్‌లాండ్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం తెలిపింది. మృతులు 16 ఏళ్ల పురుషుడు, 14 ఏళ్ల అమ్మాయి, 17 ఏళ్ల అమ్మాయి అని షెరీఫ్ కార్యాలయం తెలిపింది.
 

INTERNATIONAL Dec 1, 2021, 8:12 AM IST

ap govt allows transfers in model schoolsap govt allows transfers in model schools

ఏపీ మోడల్‌ స్కూళ్ల టీచర్ల‌కు ప్రభుత్వం శుభవార్త.. బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

ఏపీ మోడల్‌ స్కూల్స్‌లో (ap model schools) ఉపాధ్యాయుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం (ap govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇస్తూ పాఠశాల విద్యా ప్రిన్సిపల్‌ సెక్రటరీ బి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు.  కనీసం రెండు సంవత్సరాల పాటు ఒకే చోట పని చేస్తున్న వారికి కూడా బదిలీ అవకాశం కల్పించారు. 

Andhra Pradesh Nov 30, 2021, 10:04 PM IST

Tamil Nadu rains Continue Schools colleges closed in 9 districtsTamil Nadu rains Continue Schools colleges closed in 9 districts

Tamil Nadu rains: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. 9 జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు..

తమిళనాడులో (Tamil Nadu) వర్ష బీభత్సం కొనసాగుతుంది. భారీ వర్షాల (Heavy Rains)  కారణంగా చైన్నైతో పాటు పలు జిల్లాలు అతలాకుతం అవుతున్నాయి. నేడు తమిళనాడులోని 9 జిల్లాలోని స్కూల్స్, కాలేజ్‌లకు సెలవు (Schools and colleges closed) ప్రకటించారు.

NATIONAL Nov 29, 2021, 9:26 AM IST

teenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share videoteenager hits triple century with 30 sixers, IPL Team Delhi Capitals share video

125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ, 30 సిక్సర్లతో నాటు కొట్టుడు... ఢిల్లీ బుడ్డోడు బ్యాటింగ్‌కి...

ఊరకొట్టుడు, చితక్కొట్టుడు, నాటు కొట్టుడు... అనే పదాలకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఇదేనేమో. 125 బంతుల్లో త్రిబుల్ సెంచరీ... కాదు, కాదు... అంతకుమించి బాదేశాడు ఓ బుడతడు. 30 సిక్సర్లు, 28 ఫోర్లు బాది  

Cricket Nov 27, 2021, 10:33 AM IST

Headmaster Atrocities against Dalit students in AndhrapradeshHeadmaster Atrocities against Dalit students in Andhrapradesh

దళిత విద్యార్థులపై దాష్టీకం.. మరుగుదొడ్లు వాడనివ్వకుండా, వాతలు తేలేలా కొట్టిన హెడ్ మాస్టర్...

పాఠశాలను ముట్టడించిన తల్లిదండ్రులు ఆ తరువాత విలేకరులతో మాట్లాడుతూ దళిత విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని, మరుగుదొడ్లను వినియోగించుకొనివ్వడం లేదని, బాత్రూంకు ఇంటికే వెళ్ళమని పంపుతున్నారని ఆరోపించారు.  యూనిఫాంలు, పుస్తకాలు ఇవ్వడం లేదని ఫిర్యాదు చేసిన పిల్లలను వేధిస్తున్నారని  మండిపడ్డారు.

Andhra Pradesh Nov 25, 2021, 1:08 PM IST

11 students infected with corona virus in rajasthan jaipur school11 students infected with corona virus in rajasthan jaipur school

పాఠశాలలను వణికిస్తున్న కరోనా కేసులు.. జైపూర్‌లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్

రాజస్తాన్‌లో మరోసారి కరోనా కలకలం రేపింది. రాష్ట్ర రాజధానిలోని ఓ పాఠశాలలో ఏకంగా 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. పాఠశాల యాజమాన్యం వెంటనే అప్రమత్తమైంది. కరోనా మరింత వ్యాప్తి చెందకుండా వెంటనే స్కూల్‌ను మూసేస్తు నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నుంచే రాష్ట్రంలో పలు ఆంక్షలతో పాఠశాలు తెరుచుకున్న సంగతి తెలిసిందే.

NATIONAL Nov 23, 2021, 3:41 PM IST

school students auto accident at vikarabad districtschool students auto accident at vikarabad district

వికారాబాద్ లో ఘోరం... 20మంది విద్యార్థులతో వెళుతున్న ఆటో బోల్తా, ముగ్గురి పరిస్థితి విషమం

20మంది విద్యార్థులను ఎక్కించుకుని స్కూల్ కు వెళుతున్న ఆటో బోల్తా పడిన సంఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సామర్థ్యానికి మించి విద్యార్థులను ఎక్కించుకుని ప్రాణాలతో చెలగాటం ఆడాడు ఆటో డ్రైవర్. 

Telangana Nov 22, 2021, 1:29 PM IST

27 students tested corona positive in wyara resdential school27 students tested corona positive in wyara resdential school

రెసిడెన్షియల్ స్కూల్‌లో కరోనా టెన్షన్: వైరాలో 27 మంది విద్యార్థులకు కోవిడ్


వైరా గురుకుల పాఠశాలలో కరోనా నిర్ధారణ కావడంతో స్కూల్ ను శానిటైజేషన్ చేయించారు. కరోనా సోకిన విద్యార్ధులను ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఇతర విద్యార్ధులకు కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకొన్నారు.

Telangana Nov 21, 2021, 5:40 PM IST

Delhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollutionDelhi Schools Closed from Monday Govt Offices to WFH due to air pollution

ఢిల్లీలో ప్రమాద స్థాయిని దాటిన కాలుష్యం: సుప్రీం మొట్టికాయలు, కేజ్రీవాల్ సర్కార్ సంచలన నిర్ణయం

కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం పాటు విద్యా సంస్థలు బంద్ చేయాలని నిర్ణయించింది. అలాగే రేపటి నుంచి నగరంలో నిర్మాణ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. ఢిల్లీలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అవకాశం కల్పించింది.

NATIONAL Nov 13, 2021, 6:39 PM IST