ఇండియన్ ఎయిర్‌వింగ్ కమాండర్ అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని డాక్టర్లు తేల్చారు. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్‌వింగ్ కమాండర్ అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని డాక్టర్లు తేల్చారు. అయితే ఈ విషయమై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
రెండు రోజుల పాటు పాక్ ఆర్మీ చేతిలో బందీగా ఉన్న అభినందన్ శుక్రవారం నాడు స్వదేశానికి చేరుకొన్నారు. అభినందన్‌కు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అభినందన్ శరీరంలో ఎలాంటి బగ్స్ లేవని వైద్యులు నిర్ధారించారు.
ఎంఆర్ఐ స్కాన్‌లో ఎలాంటి బగ్స్ లేవని డాక్టర్లు తేల్చారు. పాక్‌లో అభినందన్‌పై స్థానికులు చేసిన దాడిలో పక్కటెముకలకు గాయాలు అయినట్టుగా వైద్యులు గుర్తించారు. ఈ క్రమంలోనే అభినందన్ వెన్నెముకకు గాయాలైనట్టుగా వైద్యులు గుర్తించారు.
సంబంధిత వార్తలు
అభినందన్ అప్పగింత: ఆ మహిళ ఎవరో తెలుసా...
అభినందన్‌ను పాక్ ఎలా అప్పగించిందంటే..
భారత్ చేరిన వీర సైనికుడు అభినందన్
వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు
అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్
అభినందన్‌ను ప్రశ్నించనున్న 'రా' అధికారులు
వాఘా సరిహద్దుకు చేరుకొన్న అభినందన్: సంబరాలు
అభినందన్ కోసం విమానం పంపుతామంటే వద్దన్న పాక్
అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు
కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్: రాజ్‌నాధ్ సింగ్
లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు
వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం
అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
