అభినందన్: వాఘా వద్ద భారీ బందోబస్తు, రిట్రీట్ రద్దు
పాక్ ఆర్మీ బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ కొద్ది సేపట్లోనే భారత్‌కు తిరిగి రానున్నందున వాఘా సరిహద్దుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు
న్యూఢిల్లీ: పాక్ ఆర్మీ బందీగా ఉన్న ఇండియన్ వింగ్ కమాండర్ అభినందన్ కొద్ది సేపట్లోనే భారత్‌కు తిరిగి రానున్నందున వాఘా సరిహద్దుల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
వాఘా సరిహద్దు వద్ద పాక్ ఆర్మీ భారత్‌కు అభినందన్‌ను అప్పగించనుంది. అభినందన్‌ను చూసేందుకు వాఘా సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో ప్రజలు వాఘా సరిహద్దుకు చేరుకొన్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్మీ భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.
ఇదిలా ఉంటే వాఘా సరిహద్దు వద్ద ఇవాళ రిట్రీట్ నిర్వహించడం లేదని అధికారులు ప్రకటించారు. రిట్రీట్ కోసం ఎవరూ కూడ రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
సంబంధిత వార్తలు
కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్: రాజ్‌నాధ్ సింగ్
లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు
వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం
అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్