కొన్ని గంటల్లోనే భారత్‌కు అభినందన్: రాజ్‌నాధ్ సింగ్
పాక్ చెరలో ఉన్న అభినందన్ కొన్ని గంటల్లోనే భారత్‌లో అడుగుపెట్టనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
హైదరాబాద్: పాక్ చెరలో ఉన్న అభినందన్ కొన్ని గంటల్లోనే భారత్‌లో అడుగుపెట్టనున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
హైదరాబాద్‌లో ఎన్ఐఏ కార్యాలయాన్ని శుక్రవారంనాడు రాజ్‌నాధ్ సింగ్ ప్రారంభించారు. టెర్రరిజాన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
పూల్వామా దాడి అత్యంత దారుణమైందని ఆయన గుర్తు చేశారు. ఎన్ఐఏ సేవలు దేశానికి ఎంతో అవసరమని ఆయన చెప్పారు.తీవ్రవాదులకు నిధులు ఎక్కడి నుండి వస్తున్నాయో ఎన్ఐఏ విచారణలో తేలిందని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
సంబంధిత వార్తలు
లాహోర్‌కు చేరుకున్న అభినందన్, మరికొద్దిసేపట్లో వాఘాకు
వాఘా వద్ద అభినందన్‌ను రిసీవ్ చేసుకోనున్న ప్రత్యేక బృందం
అభినందన్‌కు అప్పగింతకు ముందు, ఆ తర్వాత ఇలా...
మొక్కవోని అభినందన్ ధైర్యం: పేపర్లు నమిలి మింగేశాడు
వాఘాకు చేరుకొన్న అభినందన్ తల్లిదండ్రులు: కొడుకు కోసం ఎదురు చూపులు
మసూద్ మా దేశంలోనే ఉన్నాడు: అంగీకరించిన పాక్