Asianet News TeluguAsianet News Telugu

అలోక్‌కి ఉద్వాసన..ఢిల్లీ పోలీసుల చేతికి సీబీఐ కేంద్ర కార్యాలయం

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పదవి నుంచి తప్పించింది. అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యంపై కేంద్ర విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు. 

CBI central office is handed over to Delhi police
Author
Delhi, First Published Jan 11, 2019, 7:48 AM IST

ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను పదవి నుంచి తప్పించింది. అవినీతి, విధుల పట్ల నిర్లక్ష్యంపై కేంద్ర విజిలెన్స్ కమిటీ నివేదిక ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయం ఢిల్లీ పోలీసుల అధీనంలోకి వెళ్లిపోయింది. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యాలయం పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు ఎం.నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించింది. కొత్త డైరెక్టర్‌ను నియమించే వరకు లేదా తుది ఉత్తర్వులు వెలువడే వరకు నాగేశ్వరరావు విధులు నిర్వర్తిస్తారు.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

Follow Us:
Download App:
  • android
  • ios