దేశ అత్యాచారాల రాజధాని ఉత్తరప్రదేశ్‌లో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. తాజాగా ఆగ్రాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై నలుగురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే..

స్థానికంగా ఉన్న ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని నిన్న సాయంత్రం తన స్కూటీపై కోచింగ్ సెంటర్‌కు వెళుతుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.

అనంతరం ఆమెను అహరించుకుని వెళ్లారు. బైక్‌పై కూర్చోబెట్టుకుని ఆమెను యమునా నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. అక్కడ అంతకు ముందే మాటు వేసిన మరో ఇద్దరితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు ఆమెను గమనించి క్షేమంగా ఇంటి వద్ద దించారు. తల్లిదండ్రులకు జరిగినది చెప్పి వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతిని వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరిలించారు.

నలుగురి కోసం అమ్మాయిని పడేసి.. స్నేహితులతో కలిసి అత్యాచారం

ఎనిమిది మంది బాలికలపై అత్యాచారం: నిందితుడు అరెస్ట్

హోంగార్డుపై అత్యాచారం చేసి.. గది కడిగి వెళ్లిన కానిస్టేబుల్

దొంగతనానికి వచ్చి... మహిళపై అత్యాచారం

లేడీ కానిస్టేబుల్‌పై ఎస్ఐ రేప్‌.. వీడియో తీసి రెండేళ్లుగా అత్యాచారం

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

విశాఖలో యువతిపై అత్యాచారం, హత్య...ప్రేమికుడిపైనే అనుమానం

కూతురిపై తండ్రి అత్యాచారం...మూడేళ్లుగా సాగుతున్నా తల్లి మౌనం

కన్న కూతురిపై తండ్రి అత్యాచారం...నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష

విద్యార్థినిపై లెక్కల మాస్టర్ అత్యాచారం... 21 ఏళ్లు జైలుశిక్ష

వదినపై మరిది అత్యాచారం.. విడాకుల నోటీసులు పంపిన భర్త