టీవీల్లోనో, పేపర్లోనో.. మీరు చదివే ఉంటారు. వాళ్లు అందులో వరల్డ్ రికార్డు సాధించారు. ఇందులో గిన్నీస్ బుక్ రికార్డు కొట్టేశారు అని.. ఇలానే తాను కూడా రికార్డుకి ఎక్కాలనుకున్నాడు ఓ వ్యక్తి. అంతే.. నిజంగానే రికార్డు సాధించాడు. కాకపోతే అతను సాధించిన రికార్డు సెక్స్ లో.

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే... సింగపూర్ కి చెందిన ఓ యువకుడు కేవలం 24గంటల్లో 57మంది అమ్మాయిలతో సెక్స్ చేశాడు. ఈ రికార్డు సాధించడానికి అతను మారథాన్ లో పాల్గొనే అథ్లెట్ మాదిరిగా.. డైట్ ఫాలో అయ్యి.. ఎక్సర్ సైజ్ లు కూడా చేయడం గమనార్హం. అయితే.. డ్రగ్స్ లాంటివి ఏవైనా తీసుకున్నాడేమో అనే అనుమానం చాలా మంది అతని విషయంలో వ్యక్తం చేశారు.

కాగా.. అతనికి ఈ విషయమై పరీక్షలు కూడా నిర్వహించారట. అయితే.. అతను ఎలాంటి ఉత్ప్రేరకాలు తీసుకోలేదని తేలింది. అయితే... కొన్ని నేచురల్ రెమిడీస్ మాత్రం ఫాలో అయ్యాడట. ఇక్కడ అతనికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారీ అంటే ప్రతి అమ్మాయి దగ్గర కనీసం 5మిల్లీ లీటర్ల వీర్యాన్ని ఆ యువకుడు స్థలించాలి. అలా చేస్తేనే శృంగారంలో పాల్గొన్నట్లు అట. లేకపోతే లెక్కలోకి రాదట.

అర్థరాత్రి మొదలుపెట్టి.. 24గంటల్లో 57మంది శృంగారంలో పాల్గొన్నాడు. మధ్యలో నీరసంగా అనిపిస్తే.. పిజియోథెరపిస్ట్ తో మసాజ్ చేయించుకున్నాడట. ఈ వరల్డ్ రికార్డ్ కోసం యువకుడికి ఓ బ్రోతల్ హౌస్ వాళ్లు అతనికి సరిపడా అమ్మాయిలను పంపించడం విశేషం. ఈ రికార్డు తర్వాత అతను ఆస్పత్రిలో చేరడం గమనార్హం.