Sets World Record
(Search results - 4)NATIONALDec 5, 2020, 10:47 AM IST
12,638 వజ్రాలతో ఉంగరం.. వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కిన బంతిపువ్వు...
ఢిల్లీకి చెందిన ఓ యువకుడు ఏకంగా 12, 638 వజ్రాలతో ఉంగరం తయారుచేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. దీనికి బంతిపువ్వు అని పేరు పెట్టాడు. అత్యంత ఆకర్షణీయమైన పుష్పం ఆకృతిలో కనిపిస్తున్నఈ డైమండ్ రింగ్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది.
CricketFeb 3, 2020, 8:15 AM IST
ఇండియా క్లీన్ స్వీప్ మూడోసారి: ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన బుమ్రా
న్యూజిాలాండ్ పై జరిగిన చివరి టీ20లో భారత బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. శ్రీలంక బౌలర్ నువాన్ కులశేఖర పేర ఉన్న ప్రపంచ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.
TelanganaMay 27, 2019, 1:43 PM IST
ఒకే రోజు వెయ్యి మందికి అన్నదానం: హైదరాబాద్ యువకుడి రికార్డ్
ఆకలితో అలమటిస్తున్న వారికి పట్టెడన్నం పెడితే వచ్చే సంతృప్తే వేరు. అందుకే అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అన్నారు పెద్దలు. అలాగే అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం అని కూడా చెబుతారు.
LifestyleFeb 25, 2019, 4:20 PM IST
వరల్డ్ రికార్డ్.. 24గంటల్లో 57మంది అమ్మాయిలతో సెక్స్
సింగపూర్ కి చెందిన ఓ యువకుడు కేవలం 24గంటల్లో 57మంది అమ్మాయిలతో సెక్స్ చేశాడు.