తెల్ల జుట్టు.. ఇటీవల చాలా మంది ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇదీ ఒకటి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో మాత్రమే ఈ సమస్య కనిపించేది. కానీ ప్రస్తుతం పాతికేళ్లు కూడా నిండని వారు తెల్ల జుట్టుతో బాధపడుతున్నారు. అయితే తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టేందుకు కొన్ని నేచురల్ టిప్స్ ఉన్నాయి. అందులో ఒక దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఆయన బయటికెళ్తే వందల కార్ల కాన్వాయ్ ఉంటుంది.. జుత్తు కత్తిరించుకోవాలనుకుంటే లండన్ నుంచి క్షురకుడు వస్తాడు.. ఇంతేనా? 1778 గదులతో విలాసవంతంగా నిర్మించిన 2,550 కోట్ల రూపాయల విలువైన ఇంట్లో దర్జా ఒలకబోస్తాడు. ఇదీ విలాసవంతమైన లైఫ్ స్టైల్ కి పేరొందిన బ్రూనై సుల్తాన్ హస్సనల్ బోల్కియా తీరు. తను ఒక్కోసారి జుట్టు కటింగ్ కోసం దాదాపు 20,000 డాలర్లు ఖర్చు చేస్తారు.
మనిషికి ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరం సరిగ్గా పనిచేయాలంటే నీరు కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఎన్నో రకాల వ్యాధులకు సరిపడా నీరు తాగకపోవడమే కారణమని వైద్యులు చెబుతుంటారు. అయితే నీరు తాగే విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలని మీకు తెలుసా.?
Healthy Lifestyle: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిదని అందరూ అంటారు. అయితే ఎవరికి నచ్చిన విధంగా వారు వాకింగ్ చేస్తుంటారు. అయితే ఎక్కువ మంది డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు సూచించే వాకింగ్ రూల్ ఏంటో తెలుసా? అదే 6-6-6. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
Walking: ప్రస్తుతం జీవన విధానంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు మానసిక ఒత్తిడి తక్కువగా ఉండేది, శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం శారీరక శ్రమ తగ్గింది, మానసిక శ్రమ పెరిగింది. దీంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తున్నాయి. అయితే ఎన్నో సమస్యలకు వాకింగ్ పరిష్కారమని నిపుణులు చెబుతుంటారు. కానీ వాకింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
jr ntr luxury lifestyle: తారక్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు.. పేరు ఏదైనా.. తన పాపులారిటీని మాత్రం నలుమూలలా విస్తరిస్తూనే ఉన్నాడు. అందులోనూ ఈ హీరో నటుడు, రాజకీయనాయకుడైన నందమూరి తారక రామారావు మనవడాయే.
Healthy Lifestyle: నిండు నూరేండ్లు బతకాలని ఎవరికి ఉండదు చెప్పండి. కానీ అలా బతడానికి ప్రయత్నించినప్పుడే నూరేండ్లు ఏంది120 ఏండ్లైనా బతుకుతారు. అందుకు మీరు చేయాల్సింది మీ డైట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలంతే..