ఉసిరికాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి. వాటిని రోజూ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.
లార్డ్స్ వేదికగా జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు రోజుల పాటు బౌలర్ల ఆధిపత్యమే కనిపించిన ఈ టెస్ట్ మ్యాచ్లో, ఆస్ట్రేలియా 282 పరుగుల గెలుపు లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ముందు ఉంచింది.
పిల్లల జ్ఞాపకశక్తిని పెంచడానికి సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
మాధురీ దీక్షిత్ వయసు పెరుగుతున్నా అందం మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆమె జుట్టు చాలా అందంగా ఉంటుంది. మరి, ఆమె హెయిర్ సీక్రెట్ ఏంటో తెలుసా?
బిల్వపత్రం ఒక పవిత్రమైన, ఔషధ మొక్క. ఇది జీర్ణక్రియ, మధుమేహం, గుండె ఆరోగ్యం, క్యాన్సర్ వంటి వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని ఆకులు పోషకాలతో సమృద్ధిగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
50 ఏళ్ల వయసులో కూడా శిల్పా శెట్టిలా స్టైలిష్గా కనిపించాలి అనుకుంటున్నారా? అయితే ఆమె వేసుకున్నఈ జ్యూవెలరీని ఓసారి ట్రై చేయండి. చాలా అందంగా కనిపిస్తారు.
ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. ఎండ కాలం ఇలా ముగిసిందో లేదో అలా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇదే తరుణంలో పిడుగు పాటికి ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..
నారింజలలో తక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది.కానీ శరీరంలో ఇప్పటికే ఎక్కువ పొటాషియం ఉంటే, అది హైపర్కలేమియా అనే తీవ్రమైన పరిస్థితిని కలిగిస్తుంది.
పసుపు-నల్ల మిరియాల షాట్ శరీరంలోని చెడు కొవ్వును తొలగించడంలో, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకుంటే జీవక్రియ వేగంగా పనిచేస్తుంది, బరువు తగ్గుతుంది.
తక్కువ వెయిట్ లో బంగారు పట్టీలు తీసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఇవి మీకోసమే. ఓసారి ట్రై చేయండి. ఇవి మీ పాదాల అందాన్ని రెట్టింపు చేస్తాయి.