అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. రాత్రిపూట అన్నం మానేస్తే.. కార్బోహైడ్రెట్లు తగ్గి, బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది.
రాత్రిపూట అన్నం తగ్గించడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.
రాత్రిపూట అన్నం కంటే తేలికైన ఫుడ్స్ తింటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.
రాత్రిపూట హేవీ మీల్స్ తగ్గితే నిద్ర క్వాలిటీ మెరుగుపడుతుంది.
రాత్రిపూట జీవక్రియ స్లోగా ఉంటుంది. కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటే ఫ్యాట్‌గా మారే అవకాశం ఎక్కువ.
కూరగాయలు, సూప్స్, ప్రోటీన్ వంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే గట్ హెల్త్ బెటర్ అవుతుంది.
థైరాయిడ్ ఉన్నవారు కచ్చితంగా తినాల్సినవి ఇవే
రోజూ డ్రాగన్ ఫ్రూట్ తింటే ఏమౌతుంది?
రోజూ ఒక స్పూన్ మునగాకు పొడి తీసుకుంటే జరిగే మ్యాజిక్ ఇదే
చియా Vs సబ్జా: ఏవి తీసుకుంటే బరువు తగ్గుతారు?