కొలంబో: శ్రీలంకలో  మరిన్ని బాంబు దాడులు జరిగే అవకాశం ఉందని  అమెరికా తాజాగా హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రదాడుల పట్ల అప్రమత్తంగా ఉండాలని  అమెరికా సూచించింది.శ్రీలంకలోని పలు చోట్ల బాంబు పేలుళ్లు చోటు చేసుకొనే అవకాశం ఉందని అమెరికా అనుమానాలను వ్యక్తం చేసింది.

ఈ నెల 21వ తేదీన ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్ర వాద సంస్థే మరోసారి దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే అవకాశం ఉందని  అమెరికా శుక్రవారం నాడు హెచ్చరించింది. పర్యాటక ప్రాంతాలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, ప్రభుత్వ కార్యాలయాలు, హోటల్స్, రెస్టారెంట్లు, పార్కులు. ఆలయాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని  అమెరికా అనుమానం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

వరుస బాంబు పేలుళ్లు: రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా

శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడింది వీళ్లే: ఆరుగురి ఫోటోల విడుదల

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు