Asianet News TeluguAsianet News Telugu

వరుస బాంబు పేలుళ్లు: రక్షణ శాఖ కార్యదర్శి రాజీనామా

శ్రీలంక రాజధాని  కొలంలబోలో  ఈ నెల 21 వ తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నైతిన బాధ్యత వహిస్తూ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి  రాజీనామా చేశారు.

Sri Lankas Defence Secretary resigns following suicide bomb attacks
Author
Colombo, First Published Apr 26, 2019, 2:42 PM IST


కొలంబో: శ్రీలంక రాజధాని  కొలంలబోలో  ఈ నెల 21 వ తేదీన జరిగిన వరుస బాంబు పేలుళ్లకు నైతిన బాధ్యత వహిస్తూ ఆ దేశ రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో తన పదవికి  రాజీనామా చేశారు.

ఫెర్నాండో తన రాజీనామా లేఖను అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనకు గురువారం సాయంత్రం అందించాడు. ఇంటలిజెన్స్ హెచ్చరికలను బేఖాతరు చేశారనే విమర్శలు పెద్ద ఎత్తున వెల్లువెత్తాయి. 

దీంతో ఆయన రాజీనామా చేశారు.  పేలుళ్లకు బాధ్యత వహిస్తున్నట్టుగా అధ్యక్షుడికి రాసిన లేఖలో ఫెర్నాండో చెప్పారని రక్షణ శాఖ వర్గాలు చెప్పాయి.

సంబంధిత వార్తలు

శ్రీలంకలో పేలుళ్లకు పాల్పడింది వీళ్లే: ఆరుగురి ఫోటోల విడుదల

శ్రీలంకలో మరో పేలుడు: మరిన్ని పేలుళ్లకు కుట్ర

బాంబు పేలుళ్ల ఎఫెక్ట్: శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు

శ్రీలంక పేలుళ్లలో ఇద్దరు జేడీ(ఎస్) కార్యకర్తల మృతి

శ్రీలంక పేలుళ్లు: టిఫిన్ కోసం క్యూలో నిలబడి.. పని ముగించిన ఉగ్రవాది

శ్రీలంకలో బాంబు పేలుళ్లు: తృటిలో తప్పించుకొన్న అనంతవాసులు

రంగంలోకి ఆర్మీ: 8 చోట్ల బాంబు దాడులతో వణుకుతున్న శ్రీలంక

శ్రీలంకలో వరుస పేలుళ్లు: ఆత్మాహుతి దాడికి పాల్పడింది వీరే

10 రోజుల ముందే హెచ్చరించినా పట్టించుకోని శ్రీలంక సర్కార్

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు: హై అలర్ట్‌

కొలంబోలో బాంబు పేలుళ్లు: 160 మంది మృతి, 300 మందికి గాయాలు

Follow Us:
Download App:
  • android
  • ios