ఇది మీ డైట్ లో ఉంటే.. అందాన్ని తిన్నట్లే..!

First Published Feb 25, 2021, 12:54 PM IST

నిజానికి  తినడానికి అందమేమీ ఆహారం కాదు.. అయితే.. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల.. మీ చర్మం అందంగా మెరిసిపోవడం మాత్రం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.