ఒక గిన్నెలో కాఫీ పొడికి కొద్దిగా నిమ్మరసం కలిపి ఇంటి మూలల్లో చల్లితే చీమలు రావు.
చీమలకు పుదీనా వాసన నచ్చదు. పుదీనా ఆకులను ఇంటి మూలల్లో ఉంచితే చీమలు రావు.
చీమలు ఎక్కువగా ఉండే చోట్ల లవంగాల పొడి చల్లితే ఆ వాసనకు చీమలు రావు.
నిమ్మరసంలో విటమిన్ సి, ఆమ్ల గుణం ఉంటుంది. స్ప్రే బాటిల్ లో నీళ్ళు, నిమ్మరసం కలిపి చీమలు వచ్చే చోట చల్లితే పారిపోతాయి.
స్ప్రే బాటిల్ లో నీళ్ళు, వైట్ వెనిగర్ కలిపి చీమలు వచ్చే చోట చల్లితే పారిపోతాయి.
Mehandi Designs: ఈ మెహందీ డిజైన్లను ఈజీగా వేసుకోవచ్చు!
ఈ చీర కట్టుకుంటే మీ వయసు పదేళ్లు తక్కువగా కనిపిస్తుంది!
మహిళలు కాలి మెట్టెలను ఎప్పుడు మార్చాలో తెలుసా?
Vanki Gold Ring: ఈ గోల్డ్ రింగ్స్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే!