MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
• Home
• Telangana
• గాంధీ నగర్ నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: ఎమ్మెల్సీ కవిత

గాంధీ నగర్ నుండే టీఆర్ఎస్ జైత్రయాత్ర: ఎమ్మెల్సీ కవిత

గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1 Min read
Author : Arun Kumar P
Published : Nov 19 2020, 01:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

హైదరాబాద్: హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల నగారా మోగి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమయ్యింది. అయితే  ప్రతి ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇంకా అభ్యర్థులను వెతుక్కుంటూ వుండగానే అందరికంటే ముందే తమ అభ్యర్థులను ప్రకటించే వ్యూహాన్ని గ్రేటర్ ఎన్నికల్లో కూడా అధికార టీఆర్ఎస్ అనుసరిస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్షాలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలై వుండగానే టీఆర్ఎస్ పార్టీ ప్రచారాన్ని కూడా ప్రారంభించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గురువారం ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలో గాంధీ నగర్ లో గల లక్ష్మీ గణపతి ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, గాంధీ నగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ముఠా పద్మనరేష్, టీఆర్ఎస్ నేతలు ముఠా జైసింహ, ఎమ్మెల్సీ కవిత గారితో పాటు ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నామినేషన్ వేసేందుకు గాను అభ్యర్థితో కలిసి కవిత అబిడ్స్ సర్కిల్ కార్యాలయానికి వెళ్లారు.

34

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ నాయకత్వంలో, కేటీఆర్ మార్గనిర్దేశనంలో గాంధీ నగర్ లో అభివృద్ధి చేశామన్నారు. మొత్తంగా రూ.67 వేల కోట్లతో హైదరాబాద్ ను అభివృద్ధి చేశామని... కరోనా వచ్చినా, వరద వచ్చినా ప్రజలకు టిఆర్ఎస్ అందుబాటులో ఉండి అందర్ని ఆదుకుందన్నారు.

44

పేదలకు, వరద బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తుంటే ప్రతిపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పేద ప్రజల నోటి కాడి ముద్దను లాక్కున్నారని మండిపడ్డారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు, కాంగ్రెస్, బీజేపికి లేదన్నారు. జాతీయ పార్టీలు అని చెప్పుకునే పార్టీలు నగర ప్రజలను పట్టించుకోలేదని పేర్కొన్నారు.  టిఆర్ఎస్ జైత్రయాత్ర గాంధీ నగర్ డివిజన్ నుంచే ప్రారంభమవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
Recommended image2
Now Playing
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
Recommended image3
Now Playing
పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved