కార్టూన్ పంచ్: తెలుగురాష్ట్రాల్లో ఆర్టీసి రైట్ రైట్

First Published 4, Nov 2020, 6:41 PM

హైదరాబాద్: సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న టీఎస్, ఏపీఎస్ ఆర్టీసీల మధ్య  ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. దీంతో రెండు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. రెండు రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి సమక్షంలో రెండు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు కొత్త ఒప్పందంపై సంతకాలు చేశారు.

<p>cartoon&nbsp;</p>

cartoon