MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Ubon:టచ్ సపోర్ట్‌తో మొదటి నెక్‌బ్యాండ్‌.. 30 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్..

Ubon:టచ్ సపోర్ట్‌తో మొదటి నెక్‌బ్యాండ్‌.. 30 గంటల వరకు నాన్ స్టాప్ మ్యూజిక్..

దేశీయ కంపెనీ ఉబాన్ (Ubon) ప్రతిసారీ ఏదో ఒక కొత్తదనం చేస్తుంటుంది. ఇంతకుముందు సోలార్ శక్తితో స్పీకర్‌, పవర్ బ్యాంక్‌తో డైరీని ప్రదర్శించడం ద్వారా  వినియోగదారులను ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడు కంపెనీ టచ్ కంట్రోల్‌తో UBON CL-110 పేరుతో వైర్‌లెస్ నెక్‌బ్యాండ్‌ను లాంచ్ చేసింది. బహుశా ఇండియన్ మార్కెట్లో టచ్ కంట్రోల్స్‌తో వచ్చిన ఇనీషియేటివ్  నెక్‌బ్యాండ్. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : Jun 02 2022, 12:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
12

UBON CL-110  బ్యాటరీ 30 గంటల నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను అందిస్తుందని క్లెయిమ్ చేయబడింది. ఇంకా కనెక్టివిటీ కోసం బ్లూటూత్ v5.2ని ఉంది, దీని పరిధి 10 మీటర్లు. UBON CL-110కి సంబంధించి మీరు  బయటి నుండి అదనపు శబ్దాన్ని పొందరని క్లెయిమ్ చేయబడింది. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
22

UBON CL-110 టైప్-C ఛార్జింగ్‌తో 200mAh రీఛార్జిబుల్ బ్యాటరీతో  వస్తుంది. Ubon UBON CL-110 నుండి ఈ నెక్‌బ్యాండ్ చాలా షైన్ తో వస్తుంది ఇంకా తేలికగా కూడా ఉంటుంది. దీనికి మాగ్నెటిక్ ఇయర్‌బడ్‌లు ఉన్నాయి, అలాగే సౌకర్యవంతంగా ఉంటుంది. అంతేకాకుండా, దీని టచ్ కంట్రోల్ ఫీచర్లు  నెక్ బ్యాండ్ ని అత్యంత యూజర్ ఫ్రెండ్లీగా చేస్తాయి. నెక్‌బ్యాండ్ CL-110 నలుపు, సిల్వర్ రంగులలో లభిస్తుంది దీనిని రూ. 3,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved