MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌ బ్యాంకు భారీ పెట్టుబడులు.. దీంతో 30 బిలియన్ డాలర్లకు చేరానున్న కంపెనీ విలువ..

ఫ్లిప్‌కార్ట్‌లో జపాన్‌ బ్యాంకు భారీ పెట్టుబడులు.. దీంతో 30 బిలియన్ డాలర్లకు చేరానున్న కంపెనీ విలువ..

 ముంబయి: జపాన్‌ దిగ్గజ బ్యాంకు సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పొరేషన్  ఈ-కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో 700 మిలియన్ డాలర్లను  పెట్టుబడులు పెట్టేందుకు చర్చలు జరుపుతోంది. ఫ్లిప్‌కార్ట్‌ సంస్థలో తన మొత్తం వాటాను వాల్‌మార్ట్ ఇంక్‌కు విక్రయించిన మూడు సంవత్సరాల తరువాత ఈ పెట్టుబడి జరగనుంది.  

1 Min read
Author : Ashok Kumar
Published : Jun 04 2021, 02:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రతిపాదిత ఈ పెట్టుబడి సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 కు సంబంధించి 1.2 1.5 బిలియన్ల డాలర్ల నిధుల్లో భాగం. ఈ లావాదేవీతో ఫ్లిప్‌కార్ట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఈ ఒప్పందం 3 4 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు.  

ప్రతిపాదిత ఈ పెట్టుబడి సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్ 2 కు సంబంధించి 1.2-1.5 బిలియన్ల డాలర్ల నిధుల్లో భాగం. ఈ లావాదేవీతో ఫ్లిప్‌కార్ట్ విలువ 28 బిలియన్ డాలర్లుగా ఉంటుందని, ఈ ఒప్పందం 3-4 నెలల్లో ముగుస్తుందని భావిస్తున్నారు.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
దక్షిణాఫ్రికా సంస్థ నాస్పర్స్ పెట్టుబడి విభాగమైన ప్రోసస్ వెంచర్స్ అలాగే ఇప్పటికే ఉన్న ఇతర పెట్టుబడిదారులు ఫ్లిప్‌కార్ట్‌లో తమ వాటాను పెంచుకోనున్నాయి.  ఫలితంగా  మొత్తం  ఫ్లిప్‌కార్ట్  విలువ 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.  

35
ఈ లావాదేవీ భారత ఇ-కామర్స్ దిగ్గజం ప్రతిపాదిత జాబితాకు ముందే ఉంటుంది, రాబోయే 12-18 నెలల్లో జరగనుంది. కరోనా మహమ్మారి లాక్ డౌన్ కారణంగా ఆన్‌లైన్ అమ్మకాలు పెరిగాయని ఒక వ్యక్తి చెప్పారు.  రానున్న12-18 నెలల్లో  లిస్టింగ్‌కు  రనున్న తరుణంలో అంతకుముందే ఈ లావాదేవీలు పూర్తికానున్నాయని భావిస్తున్నారు. అలాగే ఐపీఓకు ముందు మరోసారి నిధులు సమీకరణకు వెళ్లే అవకాశం ఉంది.   

45
సింగపూర్ సావరిన్ వెల్త్ ఫండ్ జిఐసి, కెనడియన్ పెన్షన్ ఫండ్ సిపిపిఐబి కూడా ఫ్లిప్‌కార్ట్‌లో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయని మరో వ్యక్తి చెప్పారు. దీనికి సంబంధించి మే 11న ది ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. అయితే దీనిపై ఆయా సంస్థలు అధకారికంగా స్పందించాల్సి ఉంది.   ఫ్లిప్‌కార్ట్, దాని డిజిటల్ చెల్లింపుల విభాగం ఫోన్‌పే 2022 నాటికి యుఎస్‌లో ఐపీవోకి వెళ్లాలని  భావిస్తోంది.  

55
 ఫ్లిప్‌కార్ట్ లో పెట్టుబడుల లావాదేవీలను ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులు జెపి మోర్గాన్, గోల్డ్‌మన్ సాచ్స్ నిర్వహిస్తున్నాయి. అయితే  ఫ్లిప్‌కార్ట్‌కు సాఫ్ట్‌బ్యాంక్ పెట్టుబడులు కొత్తేమీ కాదు. కానీ  మే 2018లో  తన పెట్టుబడులను సాఫ్ట్‌ బ్యాంకు ఉపసంహరించుకుంది.  వాల్‌మార్ట్  ఆధీనంలోకి ఒక సంవత్సరంలోనే సుమారు 20 శాతం వాటాను విక్రయించింది. ఇప్పుడు, సాఫ్ట్‌బ్యాంక్ విజన్ ఫండ్-2లో భారతదేశంలో దూకుడుగా పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.

About the Author

AK
Ashok Kumar
 
Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
JBL Earbuds : ఈ ఇయర్ బడ్స్ కు 10 నిమిషాల చార్జింగ్ చాలు... 4 గంటలు నాన్ స్టాప్ పాటలు వినొచ్చు
Recommended image2
Best Smartphones 2026 : రూ.15000 నుంచి రూ.1.8 లక్షల వరకు.. 2026 లో వచ్చిన బెస్ట్ 9 స్మార్ట్‌ఫోన్లు ఇవే
Recommended image3
Technology : చనిపోయాక ఫోన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎందుకు పనిచేయదు? మరి డేటా ఎలా రికవర్ చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved