తక్కువ డాటా ఆన్ లిమిటెడ్ కాలింగ్, లాంగ్ వాలిడిటీ రిచార్జ్ కోసం చూస్తున్నారా.. అయితే ఈ ప్లాన్స్ మీకోసమే..

First Published May 10, 2021, 6:05 PM IST

మీ నంబర్‌ ఆక్టివ్ లో ఉండాలన్న లేదా కాల్స్ పొందాలన్న  ఇన్‌కమింగ్ కోసం రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫీచర్ ఫోన్‌లు ఉపయోగించేవారు లేదా డేటా అవసరం లేనివారు ఈ ప్లాన్స్ ద్వారా చాలా  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అలాగే అధిక ధరను చెల్లిస్తున్నారు.