MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • iPhone 13 offer:మీరు ఐఫోన్ 13ని చాలా తక్కువ ధరకు కొనాలనుకుంటున్నారా.. దీని ధర విన్న తర్వాత ఆశ్చర్యపోతారు..

iPhone 13 offer:మీరు ఐఫోన్ 13ని చాలా తక్కువ ధరకు కొనాలనుకుంటున్నారా.. దీని ధర విన్న తర్వాత ఆశ్చర్యపోతారు..

ప్రతి ఒక్కరూ తక్కువ ధరలో ఐఫోన్ కొనాలని కోరుకుంటారు. అయితే లేటెస్ట్ ఐఫోన్ తక్కువ ధరకే దొరికితే.. ఆ మజా వేరు. ఏంటంటే మీరు ఐఫోన్ 13ని తక్కువ ధరకే పొందవచ్చు. ఐఫోన్ 13 అఫిషియల్ ప్రైస్ కట్‌ లేనప్పటికీ ఫ్లిప్‌కార్ట్‌లో మీకు తక్కువ ధరకే లభిస్తోంది. 

1 Min read
Author : Ashok Kumar
| Updated : May 23 2022, 12:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఐఫోన్ 13 కొనుగోలు చేయాలనే మీ కలను ఫ్లిప్‌కార్ట్ నెరవేరుస్తోంది. మీరు కేవలం 41,900కి iPhone 13ని  పొందవచ్చు. అవును, మీరు సరిగ్గానే విన్నారు. ఐఫోన్ 13 ఫ్లిప్‌కార్ట్‌లో అత్యంత తక్కువ ధరకు అందుబాటులో ఉంది.  
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఐఫోన్ 13 కొనుగోలు చేయడానికి
ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్ అండ్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ బెనెఫిట్స్ పొందడం ద్వారా మీరు ఐఫోన్ 13ని తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. iPhone 13  128జి‌బి వేరియంట్  6 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ.74,900కి అందుబాటులోకి వచ్చింది. కానీ మీరు ఐఫోన్ 13ని ఎక్స్ఛేంజ్‌తో కొనుగోలు చేస్తే మీరు దానిపై 33 వేల వరకు తగ్గింపు పొందవచ్చు. అంటే 41 వేల 900కి కొనుగోలు చేయవచ్చు. అయితే అంతకంటే ముందు ఈ ఆఫర్ మీ ప్రాంతంలో ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ధరపై తగ్గింపు ఫోన్ స్టేటస్, మీ మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

34

బ్యాంకింగ్ & ఉచిత ఆఫర్‌లు 
ఫ్లిప్‌కార్డ్  కస్టమర్లకు బ్యాంకింగ్ అండ్ ఫ్రీబీలను కూడా అందిస్తోంది.  బ్యాంకింగ్ ఆఫర్ల గురించి మాట్లాడినట్లయితే HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై స్మార్ట్‌ఫోన్‌పై రూ. 4,000 తగ్గింపు ఇస్తుంది. ఇది మాత్రమే కాదు యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌లపై ఫ్లిప్‌కార్డ్ ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

44

మరోవైపు, FreeBees గురించి మాట్లాడినట్లయితే గాన ప్లస్ (gaana plus)6 నెలల ఉచిత సబ్‌స్క్రిప్షన్ తో పాటు, రూ. 999 ఫీజుతో  బైజూస్ క్లాస్ ఆన్‌లైన్ ట్యూషన్  ప్యాకేజీ ఉంటుంది. ఈ ఆఫర్ 256GB iPhone 13తో పాటు అందుబాటులో ఉంటుంది. 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ ఎల‌క్ట్రిక్ పీల‌ర్‌తో వెల్లుల్లి పొట్టు తీయడం స‌మ‌స్యే కాదు.. ధ‌ర కూడా చాలా త‌క్కువ‌
Recommended image2
Smartphone: భార‌త మార్కెట్లోకి ఇక‌పై ఫిలిప్స్ స్మార్ట్‌ఫోన్‌.. బ‌డ్జెట్ ధ‌ర‌లోనే
Recommended image3
Recharge Plan : కేవలం రూ.200 రీచార్జ్ తో 30GB డేటా, 15 ఓటీటీల సబ్‌స్క్రిప్షన్.. ఇదికదా బంపరాఫర్ అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved