MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
• Home
• Technology
• సెన్సేషనల్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ పై నేటికీ ఏడాది.. త్వరలో మళ్ళీ రి-లాంచ్ కానుందా..

సెన్సేషనల్ యాప్ టిక్‌టాక్ బ్యాన్ పై నేటికీ ఏడాది.. త్వరలో మళ్ళీ రి-లాంచ్ కానుందా..

ఇండియాలో సెన్సేషన్ సృష్టించిన పాపులర్ చైనా షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ ని భారత ప్రభుత్వం నిషేధించి నేటికీ ఏడాది. టిక్‌టాక్ తో సహ  వందల కొద్దీ చైనా యాప్‌లను గాల్వన్ లోయ వివాదం కారణంగా నిషేధం విధించారు. యూజర్ల డేటా చోరీ, డేటా ప్రైవసీకి భంగం వాటిల్లుతుందని ఆరోపణల నేపథ్యంలోనూ ఈ నిషేధం వచ్చింది.

2 Min read
Author : Ashok Kumar
Published : Jun 30 2021, 01:26 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ తో  పాటు ఆపిల్ యాప్ స్టోర్ నుండి కూడా వీటిని  తొలగించారు. భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్  ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్  సెక్షన్ 69ఎ రూల్స్ కింద  (పబ్లిక్ నుండి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ని అడ్డుకోవటానికి )  ఈ నిషధం తీసుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

గూగుల్ ఆండ్రాయిడ్ ఎకోసిస్టమ్, ఆపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ ప్లాట్‌ఫామ్‌లలో ఇప్పుడు భారతదేశంలో నిషేధించబడిన యాప్స్ లో టిక్‌టాక్, షేరిట్, వీచాట్, హెలో, లైక్, యుసి న్యూస్, బిగో లైవ్, యుసి బ్రౌజర్, ఇఎస్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, ఎం‌ఐ  కమ్యూనిటి ఉన్నాయి.

37

చైనీస్ టెక్ కంపెనీ బైట్‌డాన్స్ అభివృద్ధి చేసిన టిక్‌టాక్ యాప్ ప్రస్తుతానికి ఇండియా, అమెరికా మినహా మిగతా దేశాల్లో అందుబాటులో ఉంది.  మరొక సోషల్ మీడియా యాప్ హేలో కూడా  ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్లలో  అందుబాటులో లేదు.

47

ఈ ఏడాది మార్చి నాటికి టిక్‌టాక్ యాప్‌ 58 మిలియన్ల  డౌన్‌లోడ్స్  కలిగి ఉంది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా మార్చి నెలలో అత్యధికంగా డౌన్‌లోడ్స్  కలిగిన నాన్ గేమింగ్ యాప్‌గా టిక్‌టాక్ అగ్రస్థానంలో నిలిచింది. మార్క్ జూకర్‌బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్ సంస్థ 56 మిలియన్ల డౌన్‌లోడ్స్‌తో రెండో స్థానంలో నిలిచింది. యాప్‌లపై విశ్లేషణ చేసే సెన్సార్ టవర్ ఈ వివరాలు వెల్లడించింది. అత్యధికంగా చైనాలో 11 శాతం మంది టిక్‌టాక్(TikTok App) డౌన్‌లోడ్ చేసుకోగా, 10 శాతంతో అగ్రరాజ్యం అమెరికా రెండో స్థానంలో ఉందని సెన్సార్ టవర్ తెలిపింది.

57

ఫేస్‌బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, మెసేంజర్ యాప్‌లు నాన్ గేమింగ్ యాప్‌ల డౌన్‌లోడ్లలో టాప్5లో చోటు దక్కించుకున్నాయి. ఫేస్‌బుక్ యాప్‌ను అత్యధికంగా 25 శాతం భారత్‌లో డౌన్‌లోడ్ చేసుకోగా, 8 శాతం డౌన్ లోడ్లతో అమెరికా రెండో స్థానంలో నిలిచింది. స్నాప్‌చాట్, జోష్, జూమ్, టెలీగ్రామ్, క్యాప్‌కట్ వంటి యాప్స్ మొదటి 10 యాప్‌లలో చోటు దక్కించుకున్నాయి.

67

ఇటీవల మార్క్ జుకర్‌బర్గ్ వ్యక్తిగత వివరాలు సైతం ఆన్‌లైన్ వేదికగా హ్యాకర్లు, నిపుణులు పోస్ట్ చేయడం తెలిసిందే. దేశీయ యాప్ షేర్‌చాట్‌కు చెందిన వీడియో ప్లాట్‌ఫామ్ మోజ్ టాప్10లో నిలిచింది.

కొత్తగా తీసుకొచ్చిన ఐటీ నిబంధనలు పాటిస్తామని, తమ టిక్‌టాక్ యాప్ దేశంలో పునరుద్దరించాలని బైట్‌డాన్స్ ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని కోరినట్లు ఒక వార్తా సంస్థ పేర్కొంది.

77

కాగా దేశ ప్రజల భద్రత దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం మొత్తం 250 యాప్స్ ను  గత ఏడాది బ్యాన్ చేసిన సంగతి మీకు తెలిసిందే. వీటిలో ఎక్కువగా చైనా దేశానికి చెందిన యాప్స్ ఉన్నాయి. బ్యాన్ చేయడానికి ముందు షార్ట్ వీడియో  యాప్ టిక్‌టాక్ కు దేశంలో 20 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. మరో వైపు అత్యంత పాపులర్ గేమ్  పబ్ జిని కూడా కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. అయితే దీనికి పోలిన గేమ్స్ ఇండియన్ వెర్షన్స్  ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Recommended image2
రాత్రుళ్లు పుస్త‌కాలు చ‌దివే అల‌వాటు ఉందా.? మీకోస‌మే ఈ బుక్ రీడింగ్ లైట్
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved